రాధికా పెళ్లి చేసుకున్న ముగ్గురు భర్తలు ఎలా మోసం చేసారో తెలిస్తే షాక్ అవుతారు !

సినీ జీవితంలో ఒక స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి రాధికా ఒకపుడు టాప్ హీరోయిన్ లో ఒక్కరు తన సినీ రంగ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదురుకుని ఇండస్ట్రీ లో నిలదొక్కుకున్న నటి రాధికా అనే చెప్పాలి అయితే రాధికా పెళ్లిలా విష్యం అందరికి తెలిసిందే అలా పెళ్లిళ్లు చేసుకున్న రాధికా ని అందరు పాయింట్ అవుట్ చేస్తుంటారు గాసిప్స్ చేస్తారు, తాను ఎలాంటి పరిస్థితిలో అలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో ఎందుకు అలా జరిగింది అనే విష్యం ఎవరికి అంతగా తెలీదు దాని వెనక ఉన్న అసలీ కారణం ఏంటంటే, ఆ పెళ్లిలే తన జీవితాన్ని ఎన్నో చేదు అనుభవాలను మిగిలిచాయి ఎంతటి బాధను రాధికా అనుభవించిందో చాలామందికి తెలీదు రాధికా పెద్ద స్టార్ హీరోయిన్ అయినా కానీ తనలో ఉన్న లోపం ఏంటంటే తన గురించి తాను పటించుకోకపోవడం పెళ్లి విష్యంలో అదే తొందరపాటు నిర్ణయం తీసుకునేలా చేసింది.

1985 సంవత్సరంలో నటుడు, క్రియేటర్ మరియు దర్శక నిర్మాత అయినా ప్రతాప్ పోతన్ తో రాధికా కి పెళ్లి జరిగింది, అలాగే ప్రతాప్ పోతన్ బాగా డబ్బు ఉన్న వ్యక్తి ఒక క్రియేటివ్ అలానే చాలా మంచివాడు అనుకుని రాధికా అతని పెళ్లి చేసుకుంది కానీ అతడు ఒక్క మనసు లేని వ్యక్తి అని రాధికా కి తెలియడానికి ఎన్నో రోజుల సమయం పట్టలేదు పెళ్లి జరిగిన సంవత్సరానికి అయినా వ్యక్తిత్వం గురించి ఆమె తెలుసుకుని అతనితో కలిసి ఉండలేక ఇద్దరు విడిపోయారు అయితే విడాకులు తరువాత ప్రతాప్ రాధికా వ్యక్తిగతం గురించి ప్రెస్ మీట్ పెట్టి మరీ రాధికా అలాంటిది ఎలాంటిది అని అంటూ మీడియా ముందు రాధికా గురించి చేదుగా చెప్పడానికి ప్రయత్నించారు కానీ రాధికా తన గురించి తన భర్త ప్రతాప్ ఇంత చేదుగా చెప్తున్నా కానీ ఒక మాట కూడా తన భర్త గురించి చేదుగా చెప్పలేదు అంటే రాధికా వ్యక్తిత్వం ఏంటో అర్ధం అవుతుంది.

1986 లో వీళ్ల ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు కానీ ఆ ప్రభావం వృత్తి మీద పడనీయకుండా సినిమాలో నటిస్తూనే ఉంది అలానే ఆ సమయానికి ఆమె ఒక స్థాయిలో ఉంది. నిజానికి ఒక వైఫల్యం నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి లేదంటే ఆ వైఫల్యం మరొక వైఫల్యయానికి కారణం అవుతుండనై గుర్తు పెట్టుకోవాలి కానీ రాధికా వైఫల్యని పాఠం లాగా నేర్చుకోలేదు మల్లి ఒక బ్రిటన్ దేశస్తుడు అయినా రిచర్డ్ హార్డీ ని వివాహం చేసుకుంది అయితే ఈ బంధం కూడా ఎన్నో రోజులు నిలవలేదు అయితే ఆ పెళ్లి జీవితంలో చేసిన అతి పెద్ద తప్పుగా రాధికా ఇప్పటికి చెబుతూనే ఉంటుంది, ఒక బాధని ఎలా అర్ధం చేసుకోవాలనే విష్యం అతనికి తెలీదు ఆ విష్యం తెలుసుకునే సమయానికి రాధికా అష్టి సగ భాగం వరకు కోలుపోవాల్సిన పరిస్థితి వచ్చింది కొద్దీ కాలం తరువాత మల్లి ఆ బంధం తెగిపోయింది.

సినీ ఇండస్ట్రీ లోకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అయ్యింది రాధికా అయితే వాళ ఇద్దరి ప్రేమకి అనుభందం గా ఒక కూతురు పుట్టింది, ఆమె పేరు రాయన్నే హార్డీ అయితే ఆ కూతురే తన జీవితం సర్వసంగా అనుకుంది, తెలుగుతో పాటు అన్ని భాషలో నటించేసింది రాధికా దాదాపు అందరి స్టార్ హీరోలతో నటించి అయితే ఒక సమయం లో క్రమం గా రాధికా సినిమాలు చేయడం మానేసింది ఆస్తులు అన్ని పోయాయి అన్ని అప్పులు కూడా వచ్చాయి తనగురించి తాను తెలుసుకునే సమయానికి కోటిన్నర అప్పు మిగిలింది. ఇపుడు ఒక్క ఇల్లు మాత్రమే మిగిలింది. రధం అనే టెలివిషన్ సమస్తాన్ని స్థాపించి సీరియల్స్ లో ముందుకి సాగింది సీరియల్స్ తో అన్ని భాషలో బిజీ అయ్యింది, రాధికా యాక్టర్ శరత్‌కుమార్ ని ప్రేమించి వివాహం చేసుకుంది, ఈ జంటకు రాహుల్ అనే కుమారుడు ఉన్నారు .