రామ్ గోపాల వర్మ ని ప్రపోజ్ చేసిన యాంకర్ సమాధానం ఎం ఇచ్చారో తెలుసా?

తెలుగు లో రామ్ గోపాల వర్మ అంటే తెలియని వారే ఉండరు ఒక్కపుడు తనదైన టెక్నిక్స్ వాడుతూ సినిమాల ట్రెండ్ మార్చిన అయినా ఇపుడు కేవలం వివాదాస్పద సినిమాలు తీయడానికి ఆసక్తి చూపిస్తున్నారు ప్రేక్షకుల మీద ఆయనకి ఆసక్తి తగ్గిందో లేక అయినా సినిమాల మీద ప్రేక్షకులు ఆసక్తి తగ్గిందో తెలీదు కానీ అయినా గురించి చెప్పుకోదక్క సినిమాలు చూసి చాలా కాలం అయ్యింది.. ఈ మధ్య కాలం లో ఎక్కువగా ఇంటర్వ్యూ లు ఇస్తూ ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన గ్యాప్ లోనే సినిమాలు చేసేస్తూ కాలం వెల్లడిస్తున్నారు వర్మ ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ కి షాక్ ఇచ్చారు.. ఆ యాంకర్ వర్మ ని పెళ్లి చేసుకుంటాను అని అడిగితే ఆమె షాక్ అయ్యే సమాధానం ఇచ్చారు వర్మ.1989 లో నాగార్జున హీరో గా శివ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు వర్మ మొదటి సినిమాతోనే తెలుగు సినిమా దశ మర్చి తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు అయినా చేసిన క్షణం క్షణం, అంతం, రాత్రి, గాయం లాంటి సినిమాలు ఆయనలో టాలెంట్ ని బయటపెట్టాయి .

ఒక రకంగా అయినా నుంచి చివరి గా వచ్చిన సూపర్ హిట్ సినిమా ఏది అని అడిగితే వంగవీతి అనే చెప్పాలి.. ఆ తరువాత దాదాపు 10 కి పైగా సినిమాలు చేసారు అవి ఎప్పుడు రిలీజ్ అయ్యాయి కూడా తెలియని పరిస్థితి అయితే ఆడవాళ్ళ విష్యం లో వర్మ చాలా క్లారిటీ గా ఉంటారు వాలా దెగ్గర నుంచి తనకు కావాల్సింది ఏమిటి తన దగ్గర నుంచి వాళ్ళకి ఇవ్వాల్సింది ఏమిటి అనే విషయలో చాలా కాలీకల్టెడ్ గా ఉంటారు వర్మ కాబ్బటి అయినా మీద ఎలాంటి ఆరోపణలు లేవు అయితే తాజాగా ఇంటర్వ్యూ జరుగుతున్నా సమయం లో ఆయనని ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ కెమెరా ముందు మీరు అంటే ఇష్టం అని పెళ్లి చేసుకోమని కోరింది దీనితో రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్ లో స్పందించారు తనకి పెళ్లి అనే బంధం మీద నమ్మకం పోయింది. సొసైటీ కోసం ఏదో మేము పెళ్లి చేసుకున్నాం అని చెప్పుకోడానికి పెళ్లి చేసుకుంటున్నారు తప్ప నిజానికి బంధానికి ఎవరు విలువ ఇవ్వడం లేదు అని చెప్పారు.

ఆ బంధానికి విలువ ఇవ్వనపుడు పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు కలిసి ఉండవచ్చు అన్ని చెప్పారు దాని కలిసి జీవించడం అని అంటున్నారు అని అయినా అన్నారు.. ఈ సమాధానం తో యాంకర్ షాక్ అయ్యింది ఇక తరువాత తాను ఒక ఒక్కపుడు ఒక స్త్రీ ని మాత్రమే ప్రేమించాను అని కానీ ఇపుడు చాలామంది స్త్రీలను ప్రేమిస్తున్నాను అని అయినా చెప్పారు అలాగే మీరు పెళ్లి చేసుకోమని అడిగాడు కాబ్బటి మీరు అంటే ఇష్టమే స్త్రీ జాతిలో ఒకరిగా ఉన్న మీరు అంటే ఇష్టమే కానీ మీరు అంటే స్పెషల్ ఇంటరెస్ట్ ఎం లేదని వర్మ ఆమె అదిరిపోయే సంధానం ఇచ్చారు. ఒక సమయం లో తాను కొన్ని నెలల పాటు ఎఫైర్ నడిపేవారని లేదా కొన్ని సంవత్సరాల పాటు నడిపేవారు అని అన్నారు కానీ ఇపుడు కొన్ని గంటల వరకు మాత్రమే తాను ప్రేమించ గలుగుతున్నారు అని చెప్పారు.
అలాగే ముఖ్యం గా స్త్రీ ముఖం చూసిన వెంటనే ఆకర్షణ కలుగుతుందని అలాగే కొన్ని క్షణలో ఆమె వాయిస్ కూడా ఆమె మీద ఆసక్తి కలిగించేలా చేస్తుందని వర్మ చెప్పారు.

మొత్తానికి వర్మ మాటలు విని అందరు షాక్ అవుతున్నారు ఏది ఏమైనా తనదైన స్టైల్ లో వర్మ క్లారిటీ ఇచ్చిన విధానం మాత్రం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. వర్మ తీసిన దెయ్యం సినిమా తీశారు.వర్మ జాతీయ చలనచిత్ర పురస్కారం, బిమల్ రాయ్ మెమోరియల్ జాతీయ అవార్డు, 7 స్టేట్ నంది అవార్డులు, రెండు బాలీవుడ్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ మరియు 5 బాలీవుడ్ మూవీ అవార్డులను పొందారు. ప్రస్తుతం ఎంటర్ ది గర్ల్ డ్రాగన్,నిజ జీవితం లో జరిగిన స్టోరీ దిశా ఎన్కౌంటర్, 12 ఓ క్లోక్, కరోనా వైరస్, మర్డర్, సినిమాలు షూటింగ్ చేయబోతున్నాడు. 2004 లో, అతను బిబిసి వరల్డ్ సిరీస్ బాలీవుడ్ బాస్స్‌లో కనిపించాడు. 2006 లో, ఫిల్మ్ సొసైటీ ఆఫ్ లింకన్ సెంటర్ ప్రచురించిన గ్రేడి హెండ్రిక్స్ ఆఫ్ ఫిల్మ్ కామెంట్, ప్రయోగాత్మక చిత్రాలపై చేసిన కృషికి వర్మను “బాంబే యొక్క అత్యంత విజయవంతమైన మార్వెరిక్” గా పేర్కొంది.రామ్ గోపాల్ వర్మ ఏది మాట్లాడిన స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు.