రామ్ చరణ్ ఆరోగ్యం కోసం ఉపాసన తీసుకున్న నిర్ణయం పై నెటిజన్లు ఆందోళన !

ఈ కరోనా మహమ్మారి చిత్రసీమ పై పగబట్టింది అనే చెప్పాలి చాలా మంది సినీ హీరోలు దర్శక నిర్మాతలు హీరోయిన్లు కూడా కరోనా బారిన పడ్డారు దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు చికిత్స పొంది కరోనా నుంచి కోలుకున్నారు పాజిటివ్ వచ్చిన వాళ్లు నెగటివ్ రావడం తో మల్లి షూటింగ్ కి వస్తున్నారు, చాలా మంది దర్శకులకు కూడా కరోనా సోకడం తో చిత్రసీమ లో దాదాపు 15 నుంచి నెల రోజులవరకు షూటింగ్ కి కూడా బ్రేక్ లు పడ్డాయి అయితే మెగా ఫ్యామిలీ లో ఈ నెల బర్రిగా ఈవెంట్ లు జరిగాయి మొత్తానికి తాజాగా మెగా ఫ్యామిలీ లో ఇద్దరు కరోనా బారాణా పడ్డారు వారిలో రామ్ చరణ్ మరొకరు వరుణ్ తేజ్ మెగా వారి ఇంట్లో ఈవెంట్ లు జరగడం తో అందరు కలిసి ఉన్నారు ఈ సమయం లో ఇద్దరికీ కరోనా సోకడం తో మిగిలినవారు కూడా పరీక్షలు చేపించుకుంటున్నారు.

చివరిగా ఈ నెలలో క్రిస్మస్ వేడుకలో మెగా ఫ్యామిలీ రచ్చ చేసారు ఇక క్రిస్మస్ వేడుకలో పాలుగొన్న రామ్ చరణ్ కూడా ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు కరోనా పాజిటివ్ వచ్చిందని రామ్ చరణ్ ప్రకటించిన కొద్దీ గంటలోనే వరుణ్ తేజ్ కూడా పాజిటివ్ వచ్చిందని తెలిపారు ఇది అందరిని షాక్ కి గురిచేసింది ఇక ఉపాసన చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు మెగా ఫాన్స్ అందరిని షాక్ కి గురిచేసింది రామ్ చరణ్ కి కరోనా పాజిటివ్ అని ప్రకటించడం తో అందరు ఆందోళన చెందారు ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు దీనితో ఉపాసన కి కూడా పాజిటివ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ విష్యం లోకి వెళ్తే రామ్ చరణ్ తో ఉపాసన క్వారంటైన్ లో ఉన్నారని తెలిపారు, ఈ కాలం గడిచిపోతుంది 2021 లో అంత మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను కరోనా లక్షణాలు ఏమి కనిపించడం లేదు అయిన చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు అని ఉపాసన కి కూడా పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని పరీక్షలు చేస్తే నెగటివ్ వచ్చిందని తెలియ చేసారు , రామ్ చరణ్ కి పాజిటివ్ అని తేలింది క్వారంటైన్ లో ఉన్నారని రామ్ చరణ్ వెంటే ఉపాసన కూడా ఇదే విషయాన్ని చెబుతూ క్వారంటైన్ ని మిస్టర్ సి తో గడుపుతున్నాను అని ఫోటోలు షేర్ చేసారు వేడి వేడి ఆవిరి విశ్రాంతి తీసుకోవడం చేస్తున్నాం అని చెప్పారు..

కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి తో నెగటివ్ వచ్చిన ఉపాసన ని ఎలా ఉంటావని పిచ్చి పట్టిందా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు అయితే ఉపాసన మాత్రం అది పాటించుకోవట్లేదు తన భర్త రామ్ చరణ్ తోనే కలిసి క్వారంటైన్ లోనే ఉంది ముందుగానే పలు జాగ్రత్తలు తీసుకుంటున్నటు తెలుస్తుంది, అయితే ఇప్పటికే రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ మరియు ఆచార్య షూటింగ్ లో బిజీ ఉన్నారు కానీ నిహారిక పెళ్లి లో సందడి చేసారు మరియు వెంటనే క్రిస్మస్ వేడుకలు కూడా జరుపుకున్నారు మరి షూటింగ్ లో వచ్చిందా లేక ఎక్కడ అనేది ఎవరికి క్లారిటీ లేదు ఇంకా మెగా ఫ్యామిలీ లో లేటెస్ట్ న్యూస్ కోసం ఫాన్స్ ఎదురు చూస్తున్నారు…