రామ్ చరణ్ కి ఫిదా అయ్యి దిగి వచ్చిన అలియాభట్..

ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం లో రాబోతున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం అందరు బాగా కష్టపడుతున్నారు ప్రతి ఒక్క సీన్ ని చాలా జాగ్రత్తగా వహిస్తున్నారు రాజమౌళి ఇక ఈ సినిమా కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ఆయనకు అలియా రూపంలో కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.అలియా స్టార్ట్ షూటింగ్ ఇంతవరకు సెట్స్ మీదకి రాకపోవడం రాజమౌళి పక్క ప్లాన్ వేసారట మెగా స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా బర్రి బడ్జెట్ కేటాయించిన ఆర్ఆర్ఆర్ సినిమా రూపొందిస్తున్నారు, పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ సినిమాకు డీవీవీ దాన్నయ్యా గారు నిర్మాతగా వ్యవహిస్తున్నారు.

అలియా భట్,ఒలీవియా మోరిస్ హీరోయిన్ లు గా నటిస్తున్నారు,రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా రామ్ చరణ్ అలియా సీత గా పాత్రలో నటిస్తుంది అలానే ఎన్టీఆర్ తో ఒలీవియా మోరిస్ నటిస్తుంది ఇప్పటికే ఈ షూటింగ్ కాస్త పూర్తిచేసుకుంది ఇదికాక ఆర్ఆర్ఆర్ నిమితం ఇటీవలే హైదరాబాద్ వచ్చిన అలియా భట్ తిరిగి ముంబై కి వేలిందట ఇప్పటివరకు ఆమెతో ఒక్క సీన్ కూడా తీయలేదు రాజమౌళి గారు ఈ నేపథ్యం లో అలియా విషయానికి వస్తే రాజమౌళి నిర్ణయం తీసుకున్నారు.ఈ సినిమాలో చాలా పెద్ద యాక్టర్స్ నటిస్తున్నారు బాలీవుడ్ నుండి అజయ్ దేవగన్,తమిళ నటుడు సముతిరకాని కీలక పాత్ర పోషించారు.హాలీవుడ్ నటులు రే స్టీవెన్సన్,అలిసన్ దూడి ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు.

అలియా భట్ ఇప్పటికే బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా నిలుస్తుంది,అత్యధిక పారితోషకం పొందిన హీరోయిన్ మరియు నాలుగు ఫిలింఫేర్ అవార్డ్స్ గెల్చుకున్నారు. నిర్మాత మహేష్ భట్ మరియు నటి సోని రజ్దాన్ ల కుమార్తె, 1999 థ్రిల్లర్ సంఘర్ష్ లో చిన్నతనంలో నటించిన తరువాత భట్ కరణ్ జోహార్ యొక్క టీన్ డ్రామా స్టూడెం అఫ్ ది ఇయర్ సినిమాలో నటించింది. జోహార్ స్టూడియో ధర్మ ప్రొడక్షన్ నిర్మించిన అనేక చిత్రాల్లో నటించి అనేక పాత్రలతో అలియా తనను తాను స్థాపించుకుంది, అలియా చేసిన సినిమాలు 2 స్టేట్స్,హంప్టీ శర్మ కి దుల్హనియా,డియర్ జిందగీ చాలా సినిమాలో నటించి మంచి హిట్స్ ని సంపాదించింది.మొట్ట మొదటిగా తెలుగు ఇండస్ట్రీ లో రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎంట్రీ ఇవ్వడం గొప్ప విష్యం అనే చెప్పాలి.

ఈ నెల డిసెంబర్ 19 నుంచి తదుపరి షూటింగ్ షెడ్యూల్ మొదలు పెట్టాలని ప్లాన్ చేసారు, ఆరోజు నుండి కంటిన్యూ గా షూటింగ్ మొదలు పెడతారట రామ్ చరణ్,అలియా భట్ సన్నివేశాలు చిత్రీకణ చేయాలనీ ఫిక్స్ అయ్యారు,ఈ విషయాన్ని కూడా అలియా భట్ కి తెలియ చేసారు రాజమౌళి. ఇక అలియా భట్ కూడా తిరిగి ముంబై కి వెళ్లబోతోంది, ఇక ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ అలియా మధ్య నడిచే లవ్ ట్రాక్ తో పాటు వారిద్దరిపై కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా తీయాలి అన్నాడు రాజమౌళి,రామ్ చరణ్ కూడా రెడీ గా ఉండటం తో ముంబై నుంచి అలియా భట్ కూడా 18 నుంచి షూటింగ్ లో పాలుగొనబోతుంది ఇక ఈ సినిమా కోసం ఎంతో కలం నుంచి ఎదురు చూస్తున్న ఫాన్స్ కి హ్యాపీ న్యూస్ అనే చెప్పచు.