రామ్ చరణ్ ని కూడా వదలని కరోనా వైరస్ ఆందోళనలో మెగా ఫామిలీ !

సినిమా ప్రపంచంలో గత కొంత కలం గా కరోనా వైరస్ తాండవం చేస్తున్న విష్యం తెల్సిందే, ఎంత జాగ్రత్తగా ఉన్న కూడా ఈ వైరస్ సెలబ్రిటీలను వదలడం లేదు ఎంతోమంది, ఈ సారి కరోనా కారణం గా ప్రాణాలు వదిలారు.. ఇంకా మెగా ఫామిలీ లో కూడా కరోనా రావడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది… రామ్ చరణ్ కి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని ఈ విషయాన్ని ట్విట్టర్ లో తెలియ చేసారు. ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి డైరెక్షన్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు అని విష్యం లో తెల్సిందే, అలాగే ఆచార్య సినిమా షూటింగ్ స్పాట్ కి వెళ్లిన చరణ్ చాల బిజీ గా కనిపించదు.

సడన్ గా చరణ్ కి కరోనా పోస్టివ్ రావడం తో అందరు షాక్ లో ఉన్నారు నిన్న సోషల్ మీడియా ద్వారా ట్విట్టర్ లో తనకి కరోనా వచిన్నట్టు వివరణ ఇచ్చారు కొన్ని నెలల క్రితం చిరంజీవి కి కరోనా పాజిటివ్ అనగానే అభిమానులు ఒక్కసారిగా కంగారు పడ్డారు కానీ ఆ తర్వాత వారం రోజులు కాకుండానే నెగటివ్ రావడం ఉరతన ఇచ్చింది. చిరంజీవి మల్లి సినిమాలో బిజీ గా ఉండటం అభిమానులకి సంతోషాన్ని ఇచ్చింది. ఇపుడు రామ్ చరణ్ పరీక్షలు చేపించుకున్న పాజిటివ్ అని తేలింది తనకి ఎలాంటి లక్షణాలు లేవని ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నారని సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు.గత రెండు రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్న ప్రతిఒక్కరు పరీక్షలు చేయించుకోవాలని రామ్ చరణ్ అభ్యర్థించారు.

ఇక చరణ్ జనవరి 11 నుంచి చిరంజీవి ఆచార్య సెట్ లో చేరుతున్న విష్యం తెలిసిందే రామ్ చరణ్ లక్షణాలతో సంబంధం లేకుండా వారానికి ఒకసారి కరోనా పరీక్షలు చేపించుకుంటున్నారు.ఇక ఫైనల్ గా పాజిటివ్ అని తేలడం తో షాక్ లో ఉన్నారని నెగటివ్ వచ్చేదాకా షూటింగ్ కి దూరం గా ఉన్నారు ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉందని ఇక అభిమానులు కూడా వీళ్లు అయినంత త్వరగా కోలుకోవాలని జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.ఇప్పటికే మన ఇండస్ట్రీ లో కరోనా బారాణా పడిన వాళ్లు చాలా మంది ఉన్నారు చిరంజీవి, రాజశేఖర్, సీరియల్ నటులు ప్రభాకర్,నవ్య స్వామి,రవి కృష్ణ ,భారత్ వాజ్,స్మిత,సాక్షి శివ,హరికృష్ణ ఎలా అందరు కరోనా వాళ్ళ బాధపడి కోలుకున్నారు.

ఈ నెల క్రిస్మస్ సందర్బంగా 25 వ తేదీన మెగా ఫ్యామిలీ అంత ఒక చోట చేరారు ఆ ఫొటోస్ కూడా సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి దీనితో ఆచార్య సెట్ లో కూడా సందడి చేసారు. రామ్ చరణ్ పై సన్నివేశాలు షూట్ చేయకపోయినా దర్శకుడు కొరటాల శివ ఇతర బృందం ఆయనతో కాసేపు ముచ్చట్లు చెప్పారు ఇపుడు చెర్రీ కి పాజిటివ్ రావడం తో మెగా ఫ్యామిలీ తో పాటు ఆచార్య యూనిట్ టెన్షన్ పడుతుంది.ఇప్పటికే 10 నెలలు నుండి షూటింగ్ లేకుండా సినిమాలు ఆపేసారు ఇపుడు మల్లి ఇండస్ట్రీ లో వైరస్ వ్యాపిస్తుంది. రామ్ చరణ్ మొన్నటిదాకా నిహారిక పెళ్లి పనుల్లో అలానే క్రిస్మస్ వేడుకలో బిజీ ఉన్నారు మరి ఇపుడు పాజిటివ్ అని తేలడం తో మెగా ఫ్యామిలీ మరియు మెగా ఫాన్స్ అందరు ఆందోళనలో ఉన్నారు.