రామ్ చరణ్ మరియు పవన్ కళ్యాణ్ కూడా అదొకటి చేయలేరు అంటున్న చిరంజీవి !

మెగాస్టార్ చిరంజీకి గారికి ఉన్న ఇమేజ్ తెలుగు ఇండస్ట్రీ లో ఇక ఎవరికి లేదు అని చెప్పవచ్చు అయిన నటించిన సినిమాలు గురించి ఎంత చెప్పిన తక్కువే అయిన చేసే డాన్స్ గురించి అయితే అసలు చెప్పకర్లేదు పాత్రలో ఏది బెస్ట్ అంతే ఎవరు చెప్పలేరు చిరంజీవి గారికి ఉన్న క్రేజ్ మరి ఎవరికి రాలేదు ఇప్పటివరకు నటించిన 150 సినిమాలో ఎన్నో సృష్టించారు ముఖ్యం గా కొన్ని సినిమాలు చిరంజీవి గారు తప్ప మరెవరు చేయలేరు అనిపించుకున్నారు కొన్ని సినిమాలు చూసేటప్పుడు మాత్రం ఇది చిరంజీవి గారు కాకుండా మరి ఏ హీరో చేస్తే బాగుంటుంది అని అందరికి అనిపిస్తుంది.

చిరంజీవి గారు నటించిన డాడీ లాంటి సినిమా లో ఎంత ఎమోషనల్ గా ఉన్న నేను చేయాల్సిన సినిమా కాదు అంటూ అప్పట్లో చిరంజీవి గారు చెప్పేసారు వెంకటేష్ చేసుంటే మరో స్థాయిలో ఉండేది అంటూ అభిమానులు కూడా చెబుతూ ఉంటారు.అలా చిరంజీవి గారి మనసులో కొన్ని సినిమాలు ఉన్నాయి, అయితే వాటిని అయిన చేసినంత హ్యాపీ గా ఎవరు చేయరు అయిన చేసిన సినిమాలో ఇప్పటి హీరోలకు ఎవరు చేస్తే సెట్ అవుతుందా అని చెప్పారు చిరంజీవి గారు చేసిన ఖైదీ నెంబర్ 1, విజేత,న్యాయం కావాలి,శంకర్ దాదా జిందాబాద్ ఈ సినిమాలు మల్లి రీమేక్ చేయబడ్డాయి.

ఛాలెంజ్ లో విజయ్ దేవరకొండ, జగదేక వీరుడు గా రామ్ చరణ్ మరియు మహేష్ బాబు, గ్యాంగ్ లీడర్ గా తారక్,విజేత గా నాగ చైతన్య ఇలా ప్రతి సినిమాలో ఒక్కో హీరోను ఎంపిక చేసారు చిరంజీవి గారు, కానీ ఒక్క సినిమా అయిన తప్ప మరెవరు చేయలేరు అని చెప్పారు ఆ సినిమా చేయాలంటే మల్లి చిరంజీవి తప్ప మరెవరు చేయలేరు, ఈ తరం హీరోలకి కూడా అది సాధ్యం కాదని తేల్చేసారు మెగాస్టార్.చిరంజీవి గారు మనసు అంతగా దోచేసిన సినిమా స్వయం కృషి. కే.విశ్వనాన్డ తెరకేకించిన ఈ సినిమాకి విజయం తో పాటు విమర్శలు కూడా బాగానే వచ్చాయి. సినిమాలో సొంతగా స్వయం కృషి తో కస్టపడి సంపాదించాలి చెప్పులు కుడుతూ కూడా గొప్ప స్థాయికి వస్తారు చిరంజీవి.

ఈ సినిమాలో విజయ్ శాంతి తో పాటు చిరంజీవి గారు ప్రధాన పాత్రలో నటించారు ఈ సినిమా కథ ఒక పేద కుటుంబం బాగా కస్టపడి ధనవంతులు అవ్వడం పై కథ ఆధారపడి ఉంటుంది ఈ చిత్రం కు ఇంటర్నేషనల్ అవార్డు గెల్చుకున్నారు ఈ సినిమాకి చిరంజీవి గారికి నంది అవార్డు కూడా పొందారు అయితే ఈ సినిమా రీమేక్ చేయాల్సివస్తే ఆ హీరో సరిపోతారు అని అడిగితె మరో ఆలోచన లేకుండా స్వయంగా చిరంజీవి గారు నేనే అని చెప్పేసారు ఇటీవలే సమంత సామ్ జామ్ షో కి వచ్చారు అక్కడ తన మనసులో విషయాలు చెప్పారు ఏది ఏమైనా చిరంజీవి గారు చేసిన మాస్ సినిమాలు చేయడానికి ఎపుడు చాలామంది హీరోలు ఉన్నారు కానీ అయిన స్వయం కృషి ని రీమేక్ చేయడం మాత్రం ఈ తరం హీరోలకి సాధ్యం కాదని అనుకుంటున్నారు.