రామ్ చరణ్ సినిమాలో నటిస్తున్న సౌత్ కొరియన్ హీరోయిన్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం లో రాబోతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న విష్యం మనందరికీ తెలిసిందే అయితే ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కాబోతుంది, ఈ సినిమా కోసం ఫాన్స్ కూడా ఎంతో ఎదురుచూస్తున్నారు అయితే ఇక ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ మరో సినిమా మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఆచార్య లో కూడా రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు, ఈ సినిమాలు తరువాత ఫేమస్ కోలీవుడ్ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో ఆర్సి15 అనే బారి పాన్ ఇండియా సినిమా రామ్ చరణ్ చేయనున్నాడు అని సమాచారం.. ఇక ప్రొడ్యూసర్ దిల్ రాజు గారి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా ఎంతో గ్రాండ్ లెవెల్ లో తెరకు ఎక్కబోతుంది, ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు అవ్వబోతుందని సమాచారం అయితే ఇప్పటికే శంకర్ ఈ సినిమా స్టోరీ గురించి టీమ్ తో వర్క్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా బారి సైన్స్ ఫిక్షన్ లో తెలుగు,తమిళ్,హిందీ భాషలో బారి అంచనాలతో తెరకు ఎక్కనుంది అని టాక్ వినిపిస్తుంది.

ఈ చిత్రం లో హీరోయిన్ గా ఎవరు నటిస్తారో అనే విష్యం మీద ఇపుడు టాలీవుడ్ లోనే కాదు భారత దేశం వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి ఈ సినిమాపై బారి అంచనాలు కలిగి ఉన్నాయి. ఇక సౌత్ కొరియన్ ఫేమస్ హీరోయిన్ బీ సుజి ఇప్పటికే భారతీయుడు 2 లో ముఖ్య పాత్రలో పోషిస్తున్నారు, బీ సుజి దక్షిణ కొరియన్ నటి గా మారుయు సింగర్ గా ప్రసిది చెండినా అమే గర్ల్ గ్రూప్ మిస్ అండర్ జెపి ఎంటర్టైన్మెంట్ కి సభ్యురాలిగా పలుగొంటున్నారు.ఆమె దక్షిణ కొరియాలో ఎక్కువ డిమాండ్ ఎండార్సర్‌లలో ఒకరిగా నిలిచింది మరియు “సిఎఫ్ క్వీన్ ” అని ప్రసంశలు పొందిన హీరోయిన్ ఎన్నో అవార్డు లు కూడా పొందింది యాక్టర్ సుజి. ఆమె ఒక సంవత్సరం లో 14 కంటే ఎక్కువ ఎండార్స్‌మెంట్ డీల్ 2013 లో 10 బిలియన్లు గెల్చుకుంది, 2020 సంవాచరం లో తనకి మారో పెరూ “హ్యూమన్ డియోర్” అని అభిమానులు పెట్టుకున్నారు, ఇపుడు హీరో రామ్ చరణ్ పక్కన నటించడం ఫాన్స్ కి కూడా సంతోషం అనే చెప్పాలి.

ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 అనే సినిమాని చేయబోతున్నాడు,ఈ సినిమాలో హీరోగా కమల్ హస్సన్ గారు,కాజల్ అగర్వాల్,సిద్ధార్థ్,రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు,ఈ సినిమా దాదాపు 200 కోట్లు బడ్జెట్ తో రూపొందుతుంది శంకర్ తీసిన,ఐ ,రోబో సినిమాలు ఎంతో డిఫరెంట్ గా తెరకు ఎక్కించారో మనకి తెలిసిందే ఎన్నో నటిస్తోన్న అవార్డు,ఫిలిం ఫేర్ అవార్డు లు పొందారు, అటు ప్రొడ్యూసర్ గా నే కాకుండా రైటర్ గా కూడా ప్రసిది చెందారు, ఇక తాజాగా రామ్ చరణ్ సినిమాలో కూడా హీరోయిన్ సుజి నటిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి, ఇప్పటికే శంకర్ సుజి ని సంప్రదించారని తెలుస్తుంది, ఇక ఈ చిత్రం లో రామ్ చరణ్ తో సుజి నటిస్తుంది అనే వార్త కూడా ఇపుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది దీనితో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ గా కాకూండా పాన్ ఏసియా సినిమాగా రిలీజ్ కాబోతుంది,ఈ సినిమా పలు భాషలో రిలీజ్ చేయడానికి చాలామంది స్టార్స్ ని రంగం లోకి దింపుతున్నారు.

మొత్తానికి చూస్తుంటే శంకర్ హీరో రామ్ చరణ్ తో కలిసి బారి ప్లాన్ చేస్తున్నారు అని తెలుస్తుంది. ఇక బాలీవుడ్ లో శ్రద్ధ కపూర్ టాప్ హీరోయిన్ ని డైరెక్టర్ శంకర్ స్పెషల్ గా కలిసారని అలాగే శ్రద్ధ కూడా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారని సమాచారం అయితే ఇక రష్మిక మందన్న కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటించే అవకాశం ఉంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని తెలుస్తుంది, ఇక త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి నటి, నటుల వివరాలను తెలియ చేసే అవకాశం ఉంది, శంకర్ దర్శకత్వం మెగా రాంచరణ్ నటిస్తున్నారు అంటే చాలా ఆశలుతో ఉన్నారు అభిమానులు ఈ సినిమాలో ఎప్పుడు మొదలవుతుందా ఎప్పుడు థియేటర్స్ లో చూడాలని ఎంతో ఎదురుచూస్తున్నారు, ప్రస్తుతం ఈ సినిమా గురించి ప్రచారం అవుతున్న ఈ సమాచారం లో ఎంతవరకు నిజం ఉందొ తెలీదు కానీ ఓఫిషల్ ప్రకటన వచ్చేదాకా వేచి చూడాల్సిందే.