రికార్డు సృష్టిస్తున్న సుడిగాలి సుధీర్ అసలు కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

జబర్దస్త్ షో బుల్లితెర చరిత్రలోనే బారి స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ అందుకుంది నెంబర్ 1 కామెడీ షోగా దూసుకుపోతుంది.. ఈ జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కలకరులు బయటకి వచ్చారు అలాగే ఈ షో కూడా ఎంతోమందికి అన్నం పెట్టిందనే చెప్పాలి దాదాపు 30 మందికి జీవితాన్ని ఇచ్చింది వాళ్ల అందరు చిత్రసీమలో కి ఎంటర్ అయ్యారు కొంతమంది కమిడియన్ లు అయితే మరి కొందరు హీరో లు కూడా అయ్యారు చాలామంది పలు షోలతో బిజీ గా ఉన్నారు.. ఈ షోలో గ్రూపులు గా విడిపోయి ఒకో గ్రూప్ కమిడియన్ లతో స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటారు.. ఈ జాబితాలో ముందుగా మాట్లాడుకోవాలంటే సుడిగాలి సుధీర్ గురించే చెప్పాలి..

కమిడియన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు చాలా తక్కువ సమయం లోనే తెలుగు రాష్ట్రలో అభిమాన వర్గాన్ని ఏర్పరచుకున్నారు దాని అంతటికి 100 % జబర్దస్త్ కారణం అనే చెప్పాలి అందుకే జబర్దస్త్ ని వదలదు సినిమాలో ఎన్ని అవకాశాలు వస్తున్నా జబర్దస్త్ లో కొనసాగుతూనే ఉంటారు.. ఒక వారం బిజీ గా ఉన్న వచ్చే వారం మల్లి జబర్దస్త్ లో తన కామెడీ ని పండిస్తూనే ఉంటారు రెండు తెలుగు రాష్ట్రలో కూడా అతనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సోషల్ మీడియా లో కూడా అతని గురించి అనేక వార్తలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి అతని ఫ్యాన్ బేస్ చుస్తే బుల్లితెర మెగాస్టార్ అని ప్రతి ఒక్కరు అంటుంటారు. ఏ షో చేసిన సుధీర్ లేనిది షోకి కాల ఉండదు అని అందరు అంటుంటారు.

తనదైన స్టైల్ లో టైమింగ్, కామెడీ ని పండిస్తూ జబర్దస్త్ లో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు.. బుల్లితెర లో పాటు అటు సినిమాలో నటిస్తూ అదరకొడుతున్నారు అయితే అతను హీరో గా చేసిన సినిమాలు అయిన సాఫ్ట్‌వేర్ సుధీర్ , 3 మంకీస్ మాత్రం విజయం సాధించలేదనే చెప్పాలి.. ఇపుడు సుధీర్ కతాలో ఊహించని రికార్డు సొంతం అయింది 7 సంవత్సరాలు గా బుల్లితెర పై తన ప్రతిభను చూపిస్తూ ముందుకి సాగుతున్న సుధీర్ కి మల్టీ టాలెంటెడ్ గా వ్యవహరిస్తున్నారు అందరు ఏ కమిడియన్ కి సాధ్యం కానీ ఎన్నో అయిన సొంతం చేసుకున్నారు.. ఇలాంటి పరిస్థితిలో సుధీర్ కి ఒక అరుదైన రికార్డు ని తన కతా లో వేసుకున్నారు మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు..

దేశ వ్యాప్తం గా బుల్లితెర పై ఉత్తమ నటులని ఎంపిక చేసే ఆర్మాస్ మీడియా గత సంవత్సరానికి సంబంధించి ఎంపికైన నటుల జాబితాను విడుదల చేసారు ఇందులో మన సుధీర్ కూడా ఉన్నారు.. ఉత్తమ ఎంటర్టైనర్ విభాగం లో తెలుగు నుంచి సుధీర్ ఎంపిక అయ్యారు సుధీర్ తో సహా ఇంకా వేరు వేరు బాషల నుంచి నటులు ఇంకా చాలామంది ఎంపిక అయ్యారు..తొలిసారి సుధీర్ ఇంత గొప్ప అవార్డు కి ఎంపిక కావడం నిజం గా సంతోషించాల్సిన విషయమే అని చెప్పచు.. ఈ రికార్డు ఇచ్చిన ఉత్సాహం తో అతని కెరీర్ ఇంకా ముందుకి సాగుతున్నది అంటున్నారు అందరు అయితే సుధీర్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. ఇపుడు సినిమాలో హీరోగా కూడా చేస్తున్నారు ఇంకా మరిన్ని అవార్డు లు రావాలని అందరు కోరుకుంటున్నారు