రెండవ పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన సురేఖ అసలు కారణం చెప్పి ఎమోషనల్ అయ్యింది !

వెండితెర పై అనేక పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది సురేఖవాణి ఎన్నో సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దెగ్గరయ్యింది సురేఖ కేవలం సినిమాలోనే కనిపించడమే కాకుండా నిత్యం సోషల్ మీడియా లో తెగ యాక్టీవ్ గా ఉంటుంది, తన అభిమానులకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది అయితే ఇటీవల సురేఖ తన స్నేహితురాలు రజిత తో కలిసి ప్రముఖ టాక్ షో ఈటీవీ లో ప్రసారం అయ్యే అలీతో సరదాగా షోలో పాల్గొన్నారు అందులో తన పెళ్లి గురించి కొన్ని కామెంట్స్ చేసారు ప్రేక్షకులు. ఆ విష్యం పై క్లారిటీ ఇచ్చింది సురేఖావాణి, ఇక బిగ్ స్క్రీన్ పై ఎప్పుడు సంప్రదాయంగా గా కనిపించే సురేఖ సోషల్ మీడియా లో మాత్రం తాను వ్యక్తి గత జీవితాన్ని కి సంబంధించిన ఫోటోలు తో పాటు మోడరన్ లుక్ లో ఉండే ఫోటోలను కూడా సోషల్ మీడియా లో షేర్ చేస్తుంది.

ఇక ఇటీవల సింగర్ సునీత రెండవ పెళ్లి చేసుకోవడం సందర్బంగా సురేఖ కూడా రెండవ పెళ్లి చేసుకోబోతున్నట్టు గా సోషల్ మీడియాలో వార్తలు.. ఇక ఈ వార్తల పై గతంలో సురేఖ కూడా క్లారిటీ ఇచ్చింది.. తాజాగా ఒక టాక్ షో లో పాలుగొన్న ఆమె మరోసారి ఈ విషయాల పై స్పందించి కెరీర్ ప్రారంభం అయ్యి 22 ఏళ్ళు కు పైగా అవుతుందని పేరుకున్న సురేఖ సిటీ కేబుల్ లో కెరీర్ మొదలైందని అక్కడ తన బాబాయ్ పని చేస్తూ ఉండటంతో అయినా సపోర్ట్ తో ఇంటర్వ్యూ ఇచ్చి చిన్న ప్రోగ్రామ్స్ ఇంటర్వ్యూ లు చేస్తూ ఇక్కడ దాక వచ్చాను అని ఆమె చెప్పుకొచ్చింది అలాగే తన రెండవ పెళ్లి గురించి మాట్లాడుతూ సోషల్ మీడియా లో వార్తలు వచ్చేవరకు తనకు తెలీదని తాను ఎవరిని పెళ్లి చేసుకుంటాను అనే విష్యం అయినా ఎవరో తెలిస్తే చెప్పలేని కోరింది. ఒకవేళ సంబంధం చుస్తే కాస్త డబ్బు ఉన్నవాళ్ళని చూడాలని తెలిపింది.

మనసు ఉన్న వారు కావాలా డబ్బు ఉన్నవారు కావాలా అని అలీ అడగక మనసుతో పనులు జరగవు అని అర్ధం అయిపోయిందని డబ్బు ఉన్నవాళ్లే బెటర్ అని ఆమె చెప్పింది. సురేఖ ఎక్కువగా కామెడీ ఎంటెర్టైనెర్స్ తో నటించింది దాదాపు అన్ని బ్రహ్మానందం గారితో ఎన్నో సినిమాలో నటించి హాస్యం చేసింది.. ఆమె 2005 లో తన నటనా కెరీర్ ని ప్రారంభించింది. ఆమె మొదటి సినిమా సీడుగాడు చిరంజీవి అభిమాని లో చేసింది..విజయవాడ లో పుట్టి పెరిగి హైదరాబాద్ లో సెటిల్ అయ్యింది. మొగుడ్స్ పెళ్ళాం ప్రోగ్రాం తో యాంకరింగ్ చేసి పాపులర్ అయ్యింది, తన భర్త సురేష్ తేజ ఈ షో ని డైరెక్ట్ చేసారు, ఇప్పటికి 50 సినిమాలకి పైగా నటించింది సురేఖ డి ప్రేమ వివాహం అయితే తన భర్త కి అనారోగ్యం తో మరణించాడు వాలా కూతురుని తనని చూడటానికి తన భర్త తరుపున నుంచి ఎవరు రాలేదని చాలా బాధపడ్డారు అని తెలియ చేసారు.

ఆ తరువాత నుండి భర్త తరుపున సభ్యుల నుంచి ఎలాంటి సపోర్ట్ లేదని ఎవరు సరిగా మాట్లాడాలట్లేదని తనని కనీసం పటించుకోలేదని షూటింగ్ సమయం లో ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు ఇష్టపడి చేసుకున్న భర్త లేకపోవడం చాలా బాధాకరం అని ప్రేక్షకులు కూడా బాధపడ్డారు అయితే తాను పడ్డ బాధలు అన్ని అలీ గారితో షో లో వ్యవరించారు. తాను కూతురు తాను కస్టపడి డబ్బులు సంపాదిస్తున్నారు అని చాలా ఎమోషనల్ అయ్యారు.. ఇక తన కూతురు సుప్రీతా కి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ చాలానే ఉంది డైలీ సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటూ లైవ్ కి వస్తూ ఫోటోలు షేర్ చేస్తుంది అలా తమ లైఫ్ ని తాము ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకి సంబంధించిన పుట్టిన రోజులు కానీ ఏదైనా వంటలు చేసిన ఫోటోలు వీడియో అన్ని కూడా ఫాన్స్ కోసం షేర్ చేస్తారు.ఇటీవల వచ్చిన రెండవ పెళ్లి గురించి ఆమె పెళ్ళికి సిదాం గా లేదని అవ్వని తప్పుగా చెబుతున్నారు అలాంటి ఆలోచన కూడా లేదని వ్యవరించారు సురేఖ.