రెండు తెలుగు రాష్ట్రలో త్వరలో రాబోతున్న చిరంజీవి ఉచిత అంబులెన్సులు !

మెగాస్టార్ చిరంజీవి కేవలం నటుడిగానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు సినిమాలో హీరో గానే కాదు బయట కూడా అయినా రియల్ హీరో అనిపించుకున్నారు ఎంతోమందికి ఎన్నో విధాలుగా గుప్త దానాలు చేసిన ఘనత చిరంజీవి గారిదే అనే చెప్పాలి, ఒక పక్క బ్లడ్ బ్యాంకు మరో పక్క ఐ బ్యాంకు తో ఎంతోమంది ప్రాణం పోసిన ఘనత చిరంజీవి గారిది కేవలం అవి మాత్రమే కాదు ఎవరికి కష్టం వచ్చిన నేను ఉన్నాను అంటూ ముందుకి వచ్చి వాళ్ళకి ఏదొక విధంగా సహాయం అందిస్తుంటారు, ఇక కరోనా మొదలు అయినప్పటినుంచి అయినా చేసిన దానాలు గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు సీసీసీ చారటల్ ద్వారా పేద కార్మికులు, సినీ కార్మికులకు నిత్యా అవసర సరుకులను అందుచేసారు, ఇక తాజాగా ప్రతి జిల్లాలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు ని అందుచేయడం చిరంజీవి వంతు అయ్యింది.

ఇపుడు మెగాస్టార్ చిరంజీవి మరో కార్యానికి పలుగొంతునట్లు వార్తలు వస్తున్నాయి కరోనా కష్టకాలంలో మెగాస్టార్ చేస్తున్న సేవలు నిరవధికంగా ముందుకు సాగుతున్నాయి ఆక్సిజన్ అందాకా చాలామంది ప్రాణాలు కోలుపోతున్నారు అని తెలుసుకున్న చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసారు, ఇవి కరోనా పేషెంట్స్ కి ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి మరో వైపు సినీ కార్మికులకు తన ట్రస్ట్ ద్వారా వాక్సినేషన్ కూడా ప్రారంభించారు, ఇక తాజాగా మరో కొత్త కారిక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు అనే వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది,ఇక ఆంధ్ర ప్రదేశ్ లో మరియు తెలంగాణ లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి అంబులెన్సు సర్వీసులు లేవు ఒకోసారి అంబులెన్సు ఆలస్యంగా రావడం అంబులెన్సు రాక ప్రాణాలు కోలుపోయిన పరిస్థితిలు కూడా మన చుట్టూ పక్కల గమనిస్తూనే ఉంటూ వార్తలో చూస్తూనే ఉన్నాం .

ఇక దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు వీలు అయినంత త్వరగా తెలుగు రాష్ట్రాల అంతటా చిరంజీవి అంబులెన్సు సర్వీసులను ప్రారంభించాలని చిరంజీవి అనుకుంటున్నారు అతి త్వరలోనే దీనిపై ఓఫిషల్ ప్రకటన రానుంది మొత్తం మీద మొన్న ఆ మధ్య ఆక్సిజన్ సీలిండర్లను ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఇపుడు అందరికి ఉపయోగపడే విధంగా అంబులెన్సు సర్వీసులను ప్రారంభిస్తున్నారు కానీ ఈ వార్త ఏ ఒక్క మీడియా కూడా చెప్పలేదు, మొత్తానికి మరోసారి ప్రజలకు ఉపయోగపడే విధంగా మెగాస్టార్ చిరంజీవి ఈ విధంగా సహాయం చేస్తున్నారు ఇక దీనితో మెగా అభిమానులు ఆనందపడుతున్నారు ఎటువంటి సమస్య వచ్చిన ఆదుకోడానికి అయినా ఎప్పుడు ముందు ఉంటారు ప్రభుత్వాలు చేయాల్సిన పనులు చిరంజీవి చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే ఒక మినీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.

ఉపాధి కొలిపోయిన సినీ కార్మికులకు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న క్యారెక్టర్ ఆర్టిస్టులకు సహాయం అందిస్తున్నారు. ఇపుడు మరో కారిక్రమం మొదలు పెట్టారు, చిరంజీవి చారటల్ ట్రస్ట్ ద్వారా అంబులెన్సు సర్వీసెస్ లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారని అనుకున్నారు దీనికి సంబందించిన కార్యాచరణ కూడా ఇటీవల పూర్తయింది త్వరలోనే 2 తెలుగు రాష్ట్రలో చిరంజీవి అంబులెన్సు లు రాబోతున్నాయి ఎంత ఎమర్జెన్సీ అయినా ఒక ఫోన్ చేస్తే చాలు అంబులెన్సు వచ్చేలా ఉంటుందని తెలిపారు కష్టాలో బాదపడుతున్న జనాలను ఆదుకోడానికి మెగాస్టార్ తన సహాయం చేస్తున్నారు మొదటినుండి ఆయనని ఇంతవారిని చేసిన తెలుగు సినీ ప్రేక్షకులకు ఏదోకటి చేయాలనీ తపన ఎప్పుడు ఉండేది అందుకే బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంకు ద్వారా ఎన్నో లక్షల మందికి అయినా రక్తదానం మరియు చూపుని దానం చేసారు.