రెబెల్ స్టార్ ప్రభాస్ పెళ్లి పై మనకి తెలియని నిజాలు బయట పెట్టిన రాజమౌళి..

రెబెల్ స్టార్ ప్రభాస్ మరియు అనుష్క శెట్టి వీళ్ల జంట అంతే చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది వీళ్ల ఇద్దరు కలిసి కలిసి నటించిన మొదటి సినిమా 2009 లో బిల్లా నుండి మిర్చి, బాహుబలి 1 ,2 లో నటించారు. వీళ్ల కలిసి నటించడం మొదలు పెట్టినప్పటి నుండి వీరి కెమిస్ట్రీ చూసి ఫిదా అయిన అభిమానులు వీళ్ల ఇద్దరి మధ్య ఏదో ఉందని జోతిష్యం చెప్పడం ప్రారంభించారు, వీళ్ల ఇద్దరి రిలేషన్ పై వార్తలు చక్కలు కొట్టడం ప్రారంభించాయి.బాహుబలి ప్రభాస్ మరియు అనుష్క ఎన్నోసార్లు ఈ రూమర్స్ కి చెక్ పేటెందుకు ప్రతయత్నించింది కానీ వీళ్ల కెమిస్ట్రీ కి సంబందించిన వార్తలు లని మాత్రం ఆపలేకపోయారు ఇద్దరు నిజానికి వీరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని ఒపుకోడానికి ఫాన్స్ సిద్ధం గా లేరు మొత్తానికి అనుష్క ప్రభాస్ కి ఉన్న క్రేజ్ అలాంటిది.

ప్రభాస్ అనుష్క ఇప్పటికి చాలా ఏళ్ళ నుండి ఇండస్ట్రీ లో కొనసాగుతున్నారు వీళ్ల ఇద్దరు ఒక ఇంటివారు అయితే బాగుంటుందని పెళ్ళికి సంబందించిన వార్త వినాలని అభిమానులు చాలా ఏళ్ళ నుండి ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ పెళ్ళికి సంబందించిన విషయాన్ని రాజమౌళి ఒక టాక్ షో లో సరదాగా ప్రశ్నవించారు. ప్రభాస్ కి బద్ధకం ఎక్కువ అని పెళ్లి చేస్కుకోవాలంటే చాలా తతంగం ఉంటుందని అందుకీ పెళ్లి చేసుకోడానికి అసలు ఇంటరెస్ట్ చూపించారు అని చెప్పారు దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి అయితే బాహుబలి సినిమా ద్వారా చాలా బ్లాక్ బస్టర్ ని ఇచ్చారు. ఇంకా ప్రభాస్ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం పూజ హెగ్డే తో నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా షూటింగ్ లో మరియు ఆదిపురుష్ సినిమాలతో బిజీ గా ఉన్నారు.

ప్రభాస్ ఇప్పటికే వరుస సినిమాలో బిజీ ఉన్నారు కాబ్బటి ఇపుడల్లా పెళ్లి కి సంబంధించి వార్తలు వచ్చే అవకాశం లేదని అంటున్నారు సినీ ప్రేక్షకులు. పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ చేతిలో 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయ్ వాటి అన్నిటిలో ఆదిపురుష్ కి సంబందించిన ఆడియన్స్ బాగా ఉత్సాహం గా ఫీల్ అవుతున్నారు. ఆదిపురుష్ లో విల్లన్ క్యారెక్టర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు దీని గురించి అభిమానులు కొంత అప్ సెట్ అవుతున్నారు. బాహుబలి సినిమా షూటింగ్ టైమే లో ప్రభాస్ వేరే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు ఇపుడు వరుస సినిమాలతో అభిమానులని అలరించడానికి సిద్ధం గా ఉన్నారు, అయితే ప్రభాస్ అనుష్కా వీళ్ల ఇద్దరి రిలేషన్ పై వార్తలు మాత్రం చాలా బయటకి వస్తున్నాయి.

అనుష్క నిశ్శబ్దం థ్రిల్లర్ సినిమాలో డిఫరెంట్ రోల్ లో నటించింది కానీ ఆ సినిమా పెద్ద ఆడలేదు, కానీ అభిమానులని మాత్రం బాగా గెల్చుకుంది, తన యాక్టింగ్ తో ఎన్నో హిట్స్ ని ఇచ్చి టాప్ రేటెడ్ హీరోయిన్ గా నిలిచింది ప్రస్తుతం మని రత్నం దర్శకత్వం లో రాబోతున్న తమిళ్ సినిమా పొన్నియిన్ సెల్వన్ సినిమాలో నటించబోతుంది. అటు తెలుగు లోనే కాకుండా తమిళ్ భాషలో కూడా నటిస్తుంది, తన సినిమాలు చాలా వరకు హిందీ లో డబ్బింగ్ అవుతాయి. అయితే ప్రభాస్ అనుష్క సినిమాలో చాలా నాచురల్ గా నటిస్తూ అందరిని అక్కటుకుంటారు, వీళ్లని చుసిన ప్రతిసారి వీళ్ల ఇద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటాడని చాలా మంది అంటుంటారు బాహుబలి సినిమాలో వీళ్ల ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చూసి జనతా బాగుందని వీళ్ల ఇద్దరు బయటకూడా నిజంగా పెళ్లి చేసుకుంటే బాగుంటాడని అంటారు, అది నిజం అయితే బాగుందని ఫాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు.