రెబెల్ హీరో ప్రభాస్ పెళ్లి మల్లి వాయిదా పడింది ఎప్పటిదాకా వెయిట్ చేయాలనీ ఫాన్స్ కామెంట్స్..

టాలీవుడ్ లో ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పుడు వార్తలు వింటూనే ఉంటాము అయినా పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని చాలామంది అభిమానులు ఎదురుచుస్తునారు,బాహుబలి సినిమా తరువాత ఆయనకి పెళ్లి అవుతుందని అందరు భావించారు కానీ సాహూ కూడా పూర్తీ అయిపోయింది..ఇపుడు రాధే శ్యామ్ విడుదలకి సిద్ధం గా ఉంది అయినా ప్రభాస్ పెళ్లి గురించి ఎలాంటి ప్రకటన రాలేదు మరో 3 బారి చిత్రాలు సెట్స్ పై పెట్టారు..ఇక ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారా అనేదాని పై చాలా చర్చలు వస్తున్నాయి,ప్రభాస్ పెళ్లి మరింత ఆలస్యం కానుంది దీనికి ప్రధాన కారణం కూడా ఉంది అంటున్నారు సరైన అమ్మాయి దొరకలేదా లేకపోతే ప్రభాస్ ఇప్పట్లో పెళ్లి చేసుకోడానికి సిద్ధం గా లేరా అంటే చాలా విషయాలు తెలియ చేస్తున్నారు ఇప్పటివరకు అయినా చేసిన సినిమాలు ఒక ఎత్తు కానీ ఇపుడు చేస్తున్న ఆదిపురుష్ సినిమా మరో ఎత్తు అనే చెప్పాలి..

ఆదిపురుష్ సినిమాలో తొలిసారి మర్యాద పురుషోత్తముడిగా శ్రీరామచంద్రుని పాత్ర పోషిస్తున్నారు కెరీర్ లో తొలినాటి పౌరాణిక పాత్రలో నటిస్తున్నారు మాములు సినిమాలో నటించినట్టు ఎలా పడితే అలా చేయడానికి కుదరదు అంటున్నారు ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ లో పాలుగొన్న రోజులు ప్రభాస్ కచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి చాపపైనే పాడుకోవాలి కొన్ని నియమాలు పాటించాలి.. ఒక్కపుడు ఎన్టీఆర్,నాగేశ్వర్ రావు వంటి హీరోలు తరువాత బాలకృష్ణ శ్రీరామ రాజ్యం సినిమా కోసం చిరంజీవి శ్రీమంజునాథ సినిమాకోసం ఇటు నాగార్జున కూడా అన్నమయ్య సినిమాలో వేషం కోసం వెంకటేశ్వర స్వామి వేషం వేసినపుడు సుమన్ అలానే చాలామంది నియమ నిబంధనలు పాటించారు కచ్చితంగా వీళ్ల అందరు నిష్ఠతోనే సినిమా షూటింగ్ లో పాలుగోన్నారు ప్రభాస్ కూడా ఇపుడు ఈ సినిమాలో ఇలా నిష్ఠతో ఉండాలని తెలుస్తుంది.

ఇటీవల ముహూర్త బలం సర్రిగా లేని కారణంగా ప్రమాదం జరిగిందని సెట్ లో చాలామంది భావించారు అందుకే ఆదిపురుష్ సెట్ లో ప్రదం జరిగిందని ఇప్పటికే చాలామంది దీని గురించి మాట్లాడుకున్నారు అందుకే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది సినిమా యూనిట్ అందుకే మన హీరోలు ఏ సినిమా మొదలుపెట్టిన ముందుగా ముహుర్తాలు చూసుకుంటారు పైకి ఇదేదో కనపడ్డ కోట్లలో జరిగే వ్యవహారం కాబ్బటి ముహుర్తాలు కూడా కచ్చితంగా పాటించాలని అన్నారు పండితులు..ఇక హీరోలకు, నిర్మాతలకు,దర్శకులకు ఇలాంటి పటింపులు చాలామందికి ఉంటాయి.ప్రభాస్ కూడా ఆదిపురుష్ సినిమా విష్యం లో జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయానికి వచ్చారు,ఇక ఆదిపురుష్ సినిమా కోసం ప్రభాస్ షూటింగ్ జరిగిన అన్ని రోజులు ఎలాంటి నియమ నిబంధనలు ఉన్న కచ్చితంగా పాటించాలని భావిస్తున్నారు..

ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కూడా పండితులతో మాట్లాడి ఇదే విష్యం పై ఆయనకి తెలియ చేసారు అందుకే సినిమా షూటింగ్ పూర్తయేవరకు ప్రభాస్ మరోసారి పెళ్లిమాట ఎత్తడం కష్టం అంటున్నారు అందుకే సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఆ తరువాత ప్రభాస్ పెళ్లి ఆలోచన గురించి వార్తలు ఏమైనా వస్తే నమోచు అని చెప్పారు అప్పటివరకు పెళ్లి గురించి ఏది మాట్లాడకూడదు అని నిర్ణయించున్నాడు.. ఒక పక్క కృష్ణంరాజు కుటుంబం మాత్రం ప్రభాస్ కి అమ్మాయిని వెతికే పనిలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి, ఆదిపురుష్ సినిమాని ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు, ప్రభాస్ తో పాటు బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు ఈ సినిమా 2022లో రిలీజ్ అవుతుందని అని తెలుస్తుంది అయితే ప్రభాస్ ఇప్పటికే రాధా శ్యామ్ సినిమాలో బిజీ గా ఉన్నారు ఆ తరువాత సాలార్,ఆదిపురుష్ సినిమాలో రాబోతున్నాయి,ఈ సినిమాపై బారి అంచనాలు ఉన్నాయ్ అయితే ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పటికి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది..