రోజా కుమార్తె కి ప్రొపోజ్ చేసిన వ్యక్తిని రోజా ఎం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు !

తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఎంతోమంది తమ కాలలో తమ హవాని చూపించి స్టార్ హీరోయిన్లు గా వెలుగు అందరు అలాంటి వారిలో సీనియర్ నటి రోజా సెల్వమణి కూడా ఒక్కరు అక్కటుకునే అందం అద్భుతమైన అభినయం తో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని దక్కించుకుంది ఆమె చాలా కాలం పాటు తన సత్తా చాటారు.. ఈ మధ్య బుల్లితెర పైనా కూడా సందడి చేస్తుంది సీనియర్ హీరోయిన్ అటు రాజకీయాల్లో కూడా సక్సెస్ అయ్యారు రోజా.. ఈ నేపథ్యం లో రోజా కూతురు అన్షుమలిక కు ఇటీవలే ఒక కుర్రాడు లవ్ ప్రపోసల్ పంపించారు దీనికి ఆమె షాకింగ్ రియాక్ట్ అవ్వడంతో పాటు సినీ ఎంట్రీ పైన క్లారిటీ కూడా ఇచ్చేసింది.. అప్పుడు ఎప్పుడో వచ్చిన సర్పయాగం సినిమాతో రోజా హీరోయిన్ గా పరిచయం అయ్యారు ఆరంభంలోనే అదరకొట్టి వరుస ఆఫర్లను దక్కించుకున్నారు బడా హీరోల అందరితో నటించింది.

రోజా స్టార్ గా ఎదిగారు మంచి ఫేమస్ హీరోయిన్ అయ్యారు, ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు మంచి పాత్రలు చేసి సూపర్ సక్సెస్ అయ్యారు సినిమా పరంగా సత్తా చాటిన రోజా బుల్లితెర పై కూడా ఎంట్రీ ఇచ్చారు మోడరన్ మహాలక్ష్మి అనే గేమ్ షో తో హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు ఫేమస్ కామెడీ షో జబర్దస్త్ తో క్రేజ్ దక్కించుకున్నారు మధ్యలో ఎన్నో షోలకు హోస్ట్ చేసిన ఆమె 7 ఏళ్లగా జబర్దస్త్ జడ్జి గా కొనసాగుతున్నారు ప్రస్తుతం ఆ షోకి పెద్ద దిక్కుగా ఉన్నారు ఆమె ఇక సినిమాలు,టీవీ షో లతో బిజీ గా ఉన్న సమయం లోనే రోజా రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చింది, అప్పట్లో తెలుగు దేశం పార్టీలో కీలక పాత్ర పోషించిన హీరోయిన్ కొన్ని ఏళ్ల క్రితం వైసీపీ లో చేరారు. ఆ పార్టీ నుంచి రోజా వరసగా రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. నియోజ వర్గ అభివ్రుది చూసుకుంటూ కెరీర్ ని కూడా అటు బుల్లితెర తో పాటు వెండితెర పై కూడా సక్సెసఫుల్ గా నడుపుకుంటున్నారు.

రోజా ఒక వైపు గ్లామర్ ఫీల్డ్ లో బిజీ గా ఉంటూనే మరోవైపు రాజకీయాల్లో ఏంటో యాక్టీవ్ గా ఉంటున్నారు దీనితో ఆమెకు తీరికలేని షెడ్యూల్ ని గడుపుతున్నారు ఇలాంటి పరిస్థితిలో ఇటీవల ఆమెకు ఒక సర్జరీ జరిగింది దీనితో రాజకీయాలతో పాటు షోలకి బ్రేక్ ఇచ్చారు. డాక్టర్స్ సూచన మేరకు ఆమె ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న రోజా కొద్దీ రోజులుగా తన పనులతో బిజీ కానున్నారు, ఈ మధ్య కాలం లో రోజా సోషల్ మీడియా లో యాక్టీవ్ గా కనిపిస్తున్నారు ఇందులో భాగంగానే తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేసారు వాటిలో రోజా కూతురు అన్షుమాలిక కూడా స్పెషల్ ఎట్ట్రక్షన్ అవుతుంది చూడటానికి అచ్చం రోజా లాగానే కనిపించే అమ్మడు తెలుగు రాష్ట్రలో ఫేమస్ అయ్యింది హీరోయిన్ అవబోతుంది అనే టాక్ వినిపించింది అయితే అన్షుమాలిక కూడా సోషల్ మీడియా లో పోస్ట్స్ చేస్తూ ఏంటో యాక్టీవ్ గా ఉంటుంది. ఈ క్రమం లో తన ఇంస్టాగ్రామ్ లో తాజాగా ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గేమ్ ని పెట్టింది.

ఇందులో ఒక నెటిజను ఆమెకు స్పానిష్ భాషలో ” నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని ప్రొపోజ్ చేసారు.. ఇందుకు అన్షుమాలిక కూడా అదే భాషలో ఐ లవ్ యూ థాంక్స్ అనే ఊహించని విదంగా సమాధానం ఇచ్చింది ఈ స్క్రీన్ షాట్స్ ఇపుడు తెగ వైరల్ అయ్యాయి. ఇదే సెషన్ లో మరో నేటిజను మీరు హీరోయిన్ అవుతారా లేదా అని ప్రశ్నించారు దీనితో అన్షు ప్రశిస్తు ఈ ప్రశ్న నాకు చాలా సందర్భాల్లో ఎదురైంది ఎపుడైనా దానికి సమాధానం నాకు తెలీదు అనే చెబుతాను. నేను ఇప్పటి వరకు అలాంటి ఆలోచన చేయలేదు అని రిప్లై ఇచ్చింది ఇవే కాదు ఈ సెషన్ లో తనకి సంబంధించిన ప్రశ్నలకి ఎన్నో విషయాల పై సమాధానం ఇచ్చింది. రోజా కి ఉన్న ఫాన్స్ ఇపుడు తన కూతురు అన్షు ని కూడా ఫాలో అవుతున్నారు రోజా ఆరోగ్యం పరిస్థితి ఇపుడు బాగానే ఉందని రెస్ట్ తీసుకుంటున్నారు అని ఫాన్స్ కి తెలియ చేసారు.