లైవ్ ఇంటర్వ్యూ లో యాంకర్ అడిగిన ప్రశ్నకి చేయి చేసుకున్న అలీ రాజా అసలు కారణం ఏంటి?

యాంకర్ అడిగే ఇంటర్వ్యూ లో కొన్ని ప్రశ్నలకు సెలెబ్రిటీలు బాధ పడటం చాలా కామన్ అయినప్పటికీ స్టార్లు చాలా కూల్ గా సమాధానం చెబుతూ ఉంటారు అయితే మరి కొన్ని సార్లు గొడవలు పెద్దవి కూడా అవుతాయి చాలా వరకు ఆఫ్ స్క్రీన్ లో కొట్టుకునే వరకు గొడవలు జరుగుతుంటాయి అయితే ఇటీవల ఆన్ లో ఉన్న కెమెరా ముందే బిగ్ బాస్ 3 కంటెంట్స్ అలీ రాజా యాంకర్ మెదపట్టుకుని కోటేవరకు వెళ్ళాడు అలీ రాజా బిగ్ బాస్ 3వ సీసన్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు ఆ విష్యం తెలిసిందే అంతకముందు వరకు నటుడిగా కొన్ని సినిమాలో సీరియల్ లో కనిపించిన అలీ రాజా ఎప్పుడైతే బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చారో అప్పటినుంచి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు స్పెషల్ క్రేజ్ ని అందుకున్నాడు అయితే అతనికి కోపం కూడా ఎక్కువ అని అప్పట్లో నాగార్జున కూడా చివాట్లు పెట్టిన విష్యం తెలిసిందే.

బిగ్ బాస్ హౌస్ లో అతను చేసిన హంగామా అంట ఇంట కాదు అందరిని అక్కటుకుంది కానీ కోపం కారణంగా అతను ఫైనల్స్ వరకు ఉండలేకపోయారు. ఆ తరువాత అలీ రాజా వైల్డ్ కార్డు ఎంట్రీతో ఇంట్లోకి అడుగు పెట్టాడు ఫినాలే వరకు చేరారు. ఇక నాగార్జున అలీ కి వైల్డ్ కార్డు సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ని ఇప్పించారు. అలీ కి ఆ సినిమాలో మంచి పేరు తెచ్చింది అతని నటన అందరిని అక్కటుకుంది. సినిమాలో తన క్యారెక్టర్ చాలా కీలకం అయినా పాత్ర కావడం తో మంచి పేరు వచ్చింది. ఆ సినిమా కోసం తీరిక లేకుండా ప్రొమోషన్స్ లో కూడా పాలుగోన్నారు అయితే ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ తనని చాలా తక్కువ చేసే మాట్లాడటం తో అలీ గొడవ కి దిగాడు నాగార్జున లేకుండా కేవలం వీలతో ఇంటర్వ్యూ చేస్తే ఎవరు చూస్తారని యాంకర్ అనడం తో అలీ కి విపరీతమైన కోపం వచ్చింది 10 నిమిషాల అనంతరం మాట మాట పెరగడం తో గొడవ కి దిగాడు.

అలీ రాజా ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ మీదకి కోపం తో వెళ్లి అతడి మెడ పట్టుకునాడు ఇతర నటి నటులు ఆపుతున్న కూడా ఆలీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు అందుకు సంబంధించిన క్లిప్పింగ్ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది, జనాలు కూడా అది నిజం అనుకున్నారు అయితే యూట్యూబ్ ఒరిజినల్ వీడియో లోకి వెళ్ళాక అసలీ మ్యాటర్ తెలిసింది అదంతా ప్రాంక్ వీడియో అని తెలుగు లో బెస్ట్ యూట్యూబ్ ప్రాంక్ ఛానల్ గా క్రేజ్ అందుకున్న ఫన్ పతాక వాళ్ళు చిత్ర యూనిట్ పై ప్రాంక్ చేసారు. యాంకర్ కిరణ్ చేసిన హడావిడికి అందరు షాక్ అయ్యారు అయితే ఆలీ రాజా కి కూడా ఆ విష్యం ముందే తెలుసు కరెక్ట్ ప్లాన్ తో తోటి నటి నటుల పై అలా ప్లాన్ చేసి షాక్ ఇచ్చారు ఈ సినిమా పై ఒక విధంగా బజ్ సృష్టించారు. ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.

ఆలీ రాజా అంటే ప్రస్తుతం మంచి క్రేజ్ ఉంది, తెలుగు లోనే కాకుండా హిందీ లో కూడా ముఖ్బీర్, హైదరాబాద్ నవాబ్స్ 2, అమృతం చందమామలో, గాయకుడూ, సినీ మహల్, ధ్రువ, నా రూట్ సెపరేట్,రంగమార్తాండ,వైల్డ్ డాగ్ ప్రస్తుతం ఇపుడు ఆహా ఓటీటీ ప్లాట్ఫారం లో మెట్రో కథలు కూడా నటించాడు సినిమాలతో పాటు సీరియల్స్ లో పసుపు కుంకుమ, ఎవరే నువ్వు మోహిని,మాటే మంత్రము సీరియల్స్ లో నటించాడు. రియాలిటీ షో బిగ్ బాస్ 3 లో ఎంట్రీ ఇచ్చాక పాపులారిటీ బాగా పెరిగింది దీనితో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు అయితే బిగ్ బాస్ 4 లో కూడా గెస్ట్ గా కనిపించదు. ఆలీ తన యూట్యూబ్ ఛానల్ లో వీడియోస్ పోస్ట్ చేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు.ఎప్పుడు సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటారు ఫాన్స్ తో లైవ్ లో మాట్లాడుతారు అలా ఇపుడు ఇండస్ట్రీ లో తన సత్తా చూపిస్తున్నారు.