లోక నాయకుడు కమల్ హాసన్ హాస్పిటల్లో లో చేరారు.. లేఖ రిలీజ్ చేసిన కూతుర్లు అసలు విష్యం ఏంటి ?

మక్కల్ నీది మైకం పార్టీ అధినేత సీనియర్ కధానాయకుడు కమల్ హాసన్ చెన్నై లోని శ్రీ రామ చంద్ర హాస్పిటల్ లో అయిన చేరారు.. మంగళవారం ఉదయం అయిన కాలు కు సర్జరీ చేసిన్నటు డాక్టర్లు తెలియ చేసారు.. దీనితో ఈ విష్యం తెలియగానే ఒక్కసారిగా అభిమానాలు అయిన ఆరోగ్యం విష్యం తెలుసుకోవడానికి పెద్ద ఎత్తున సోషల్ మీడియా లో ప్రశ్నిస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసారు.. కమల్ హాసన్ కుడికాలు ఎముక లోని చిన్న ఇన్ఫెక్షన్ వచ్చింది అయిన వెంటనే హాస్పిటల్ లో చేరారు ఇన్ఫెక్షన్ ని తొలిగించేందుకు ఉదయం ఆయనకి సర్జరీ చేసారు.

ప్రస్తుతం అయిన పూర్తీ ఆరోగ్యం తో ఉన్నారని హాస్పిటల్ డాక్టర్స్ వెల్లడించారు మరోపక్క కమల్ హాసన్ ఇద్దరి కూతుర్లు శృతి హాసన్ ,అక్షర హాసన్ కూడా ఒక లేఖ ని విడుదల చేసారు తండ్రి పై చూపిస్తున్న ప్రేమకు వాళ్ల ఇద్దరు కృతఙ్ఞతలు తెలిపారు తమ తండ్రికి జరిగిన సర్జరీ సక్సెస్ అయ్యిందని డాక్టర్స్ తన తండ్రిని ఎంతో జాగ్రత్త గా చూసుకుంటున్నారని తెలియ చేసారు. 4-5 రోజులో తన తండ్రిని ఇంటికి తీసుకొస్తారని కొద్దీ రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారని తెలిపారు.. అభిమానులను, కార్యకర్తలను కలిసేందుకు ఇపుడు కూడా కమల్ హాసన్ సిద్ధం గా ఉన్నారు అంటూ అక్షర, శృతి హాసన్ చెప్పారు.. ఎంతో యాక్టీవ్ గా ఉంటూ ఇటు బుల్లితెర లో అటు రాజకీయాలతో బిజీ గా ఉన్న కమల హాసన్ అసలు ఆయనకి ఏమి జరిగిందనే అనేది ఇపుడు అభిమానులు లో చర్చ జరుగుతుంది.

అసలు కమల్ హాసన్ కాలుకి ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చిందంటే శభాష్ నాయుడు అనే చిత్రం లో అయిన నటిస్తున్నాడు ఈ చిత్ర షూటింగ్ లో కమల్ హాసన్ కి ఆక్సిడెంట్ అయింది ఈ సమయం లో అయిన కాలుకి సర్జరీ జరిగింది..విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్స్ చెప్పినప్పటికీ అయిన కమల్ హాసన్ గారు వినకుండా రాజకీయాల్లో , సినిమాలో బిజీ గా ఉంది దానిని పెద్దగా పటించుకోలేదు దీనితో 10 రోజులోనే ఇన్ఫెక్షన్ మల్లి వచ్చేసింది.. కమల్ హాసన్ సర్జరీ చేపించుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది ఇలా ఉంటే ఇటీవలే అయిన బిగ్ బాస్ 4 సీసన్ ని కంప్లీట్ చేసేసారు. ఈ షో పూర్తికాగానే కొద్దీ రోజుల పాటు సినిమాలకు, రాజకీయాలకు బ్రేక్ ఇస్తున్నారు అయిన తెలియ చేసారు.

మొత్తానికి ఈ ఏడాది తమిళనాడు లో ఎన్నికలు జరగున్నాయి ఇపుడు చూపు అంత తమిళనాడు లోనే కమల్ హాసన్ పార్టీ పైనే ఫోకస్ ఉంది.. మక్కల్ నీది మైకం పార్టీ కి అధినేత గా ఉన్న కమల్ హాసన్ ఈసారి రాజకీయాల్లో దూసుకుపోవాలని చూస్తున్నారు.. ఒక పక్క కొత్తగా పార్టీ పెడతా అని చెప్పిన రజనీకాంత్ తాను అనారోగ్య కారణాల వల్ల పార్టీ పెట్టడం లేదని ఆరోగ్యం సహకరించడం లేదని తెలియ చేసారు.. ఇపుడు చాలా మంది కమల్ హాసన్ పార్టీ లో చేరాలని చూస్తున్నారు అన్ని విభాగం లో కమల్ హాసన్ పార్టీ తరుపున అభ్యర్థులు పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. .ఈసారి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ తో పాటు కమల హాసన్ పార్టీ , జాతీయ పార్టీ లు బీజేపీ , కాంగ్రెస్ కూడా నువ్వా నేనా అనే రేంజ్ లో తమిళనాడు పాలిటిక్స్ లో ముందుకు సాగనున్నాయి…