వకీల్ సాబ్ చిత్రం లో పవన్ కళ్యాణ్ పక్కన ఆఫర్ కోటేసిన యాంకర్ రష్మీ ఏ పాత్రలో నటిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్నారు, సెకండ్ ఇన్నింగ్స్ లో పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం లో వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న విష్యం మనకి తెల్సిందే అయితే ఇప్పటికే ఈ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ దాక నడుస్తుంది, ఈ చిత్రాన్ని బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నాడు నిర్మాతగా బోనీ కపూర్ కి ఇది తొలి సినిమా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుదల చేస్తున్నారని ప్రకటించారు.. విమెన్ సెక్టక్ కి సంబంధించిన ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ ఎమోషనల్ తో కూడిన లాయర్ పాత్రలో నటిస్తున్నారు మరో వైపు పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దృష్టిలో గుర్తు పెట్టుకుని మరి కొన్ని మార్పులు చేసారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా అంజలి, నివేత థామస్, అనన్య నాగళ్ళ, శృతి హస్సన్ నటిస్తున్నారు అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో శృతి హస్సన్ భార్య పాత్రలో కనిపించనుంది ఈమెతో రెండు పాటలు కూడా ఉన్నాయి.. ఇక మాస్ ప్రేక్షకులకు ఊపు తెచ్చేలా ఈ చిత్రం లో ఐటమ్ సాంగ్ కూడా ప్లాన్ చేసిన్నటు సమాచారం ఈ సాంగ్ ని క్లబ్ సాంగ్ ల ప్లాన్ చేసారు.. ఈ పాటలో జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ పై ప్లాన్ చేసిన్నటు సమాచారం ఈమె కూడా పవన్ కళ్యాణ్ సినిమాలో కాబ్బటి వెంటనే ఒపుకున్నటు తెలుస్తుంది, కెవ్వుకేక తరహాలో ఈ ఐటమ్ సాంగ్ ఉండబోతుంది అంటున్నారు , ఈ ఐటమ్ సాంగ్ ఈ సినిమాకు హైలెట్ అవుతుంది అని అంటున్నారు.

పవన్వ కళ్యాణ్ గారు దాదాపు 3 ఏళ్ల తరువాత వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నారు అయితే ఈ సినిమా పై బారి అంచనాలు ఉన్నాయి, ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి, ఒక డిఫరెంట్ కథ తో మన ముందుకి రాబోతుంది కోవిడ్ కారణం గా కొన్ని నెలల పాటు ఆలస్యం అయినప్పటికీ సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు ఫాన్స్ ఇప్పటికి ” మగ్గువ మగ్గువ” పాట టాప్ సెన్సషనల్ హిట్ అయ్యింది,ఈ సినిమా థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు, ఇప్పటికే హిందీ లో పింక్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యింది అనేది అందరికి తెలుసు అయితే తెలుగు లో రీమేక్ గా వకీల్ సాబ్ రాబోతుంది అందులో పవన్ కళ్యాణ్ నటించడం ఫాన్స్ కి పండుగ అనే చెప్పాలి.

జబర్దస్త్ షో ద్వారా ఫేమస్ అయినా యాంకర్ రష్మీ కూడా చాలా సినిమాలో నటించింది, యాంకర్ గానే కాదు ఫ్రెండ్స్ క్యారెక్టర్ మరియు సపోర్టింగ్ రోల్ లో నటిస్తూ హీరోయిన్ గా తెలుగు, తమిళ, హిందీ భాషలో కూడా నటించింది.. కన్నడ లో గురు సినిమాకి సీమ అవార్డు కూడా పొందింది ప్రేక్షుకుల అభిమానం మరియు మంచి క్రేజ్ ఉన్న రష్మీ ఇపుడు పవన్ కళ్యాణ్ పక్కన ఐటమ్ సాంగ్ లో నటించడం అయితే రష్మీ ఫాన్స్ కి పండగే అనే చెప్పచు అయితే ఈ సినిమాలో నిజంగా ఐటమ్ సాంగ్ చేస్తుందా అంతే అవును అని అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు అయితే దీనిపై ఓఫిషల్ ప్రకటన రాలేదు కానీ ఈ వార్త తెగ వైరల్ అవుతుంది.. ఇది నిజామా అనేది సినిమా రిలీజ్ అయేదాకా వేచి చూడాల్సిందే..