వకీల్ సాబ్ టీజర్ ని చూసి రెచ్చిపోతున్న నితిన్… ఆశ్చర్యపోతున్న పవన్ ఫాన్స్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా పై బారి అంచనాలు ఉన్నాయి అభిమానుల్లో కూడా ఆసక్తి రేగుతుంది … అభిమానుల కోసం బారి అంచనాలు తో రాబోతున్న వకీల్ సాబ్ టీజర్ కోసం ప్రేక్షకులు ఎదురు చూసారు.. ఈ టీజర్ పవర్ ప్యాకెడ్ గా ఉందని ఫాన్స్ సంబరాలు చేస్తున్నారు.. పవన్ ఈజ్ కామ్ బ్యాక్ టీజర్ తోనే రికార్డు వేట మొదలు పెటేసారు అని పవన్ ఫాన్స్ ఆనందం లో ఉన్నారు.. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కి ఇది రీమేక్ అనే విష్యం తెలిసిందే.. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ ఒక న్యాయవాది గా కనిపించబోతున్నారు.. పవన్ పక్కన హీరోయిన్ గా శృతి హస్సన్ నటిస్తుంది ప్రముఖ నిర్మాత ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

వేణు శ్రీరామ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు తమన్ సంగీతం స్వరాలను అందిస్తున్నారు.. పవన్ కళ్యాణ్ అభిమానులు అంత ఈ సినిమా కోసం సంవత్సరం నుండి ఎదురుచూసారు ఇపుడు రానే వచ్చేసింది … సంక్రాతి కానుకగా టీజర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసి సుర్ప్రిసె గిఫ్ట్ ఇచ్చింది.. తన అభిమాన నటుడు సినిమాను వెండితెర పై చూసేందుకు అభిమానులు పండగ చేసుకున్నారు, ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉంది, ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నిటికన్న ఇపుడు విభిన్నమైన పాత్రలో పోషిస్తున్నారు.. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చిందని మన అందరికి తెలిసిందే.

టీజర్ విషయానికి వస్తే పవర్ స్టార్ తనదైన స్టైల్ లో అక్కటుకున్నారు.. ఇందులో అడ్వొకేట్ సూట్ తో ప్రారంభమైన ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ చేసిన ఫైట్స్ చేతి వాచ్ ని ఆయుదంగా వాడి కోర్ట్ లో సీరియస్ గా వాదిస్తున్న సీన్ టీజర్ కి ప్రత్యేకంగా చెపుకోవచ్చు.. ఆ డైలాగ్ కూడా అదిరిపోయేలా కేకే అని అనేలా ఉంది..లాస్ట్ లో ఇల్లు కాళీ చేసి సామానులు తీసుకెళ్తున్న సీన్ బుక్ చదువుతున్న సీన్ లో టీజర్ ఎండ్ పడటం చాలా ఉత్సాహంగా ఉంది.. ఇప్పటికే ఫస్ట్ లుక్ తో ఈ సినిమా పై పడిన అంచనాలు టీజర్ తో మరింత క్రేజ్ సంపాదించుకుంది.. అజ్ఞాతవాసి లో ప్లాప్ ఇచ్చిన వకీల్ సాబ్ తో హిట్ ని ఇస్తారని ఫాన్స్ తెగ ఉత్సాహం లో ఉన్నారు.

హీరో నితిన్ పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ ప్రతి సినిమాలో తన అభిమానాన్ని చూపిస్తుంటారు.. నితిన్ మరో స్టెప్ వేసి అజ్ఞాతవాసి లో పోయిన ఆనందం వకీల్ సాబ్ ద్వారా వచ్చిందని థియేటర్ లో ఏప్రిల్ 9 న పండగ చేసుకుందాం అంటూ వకీల్ సాన్ పై ఆనందం గా స్పందించారు.. పవర్ స్టార్ పై అమితమైన ప్రేమ పవన్ కళ్యాణ్ ని ఇలా చూడాలని ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న అని అయిన కొత్త గెటప్స్ తో కొత్త రొలెస్ తో కొత్తగా కనిపించాలని ఎన్నో సినిమాలు చేయాలనీ మన ముందుకు రావాలని నితిన్ స్పందించారు.. ఇక ఏప్రిల్ కోసం అందరు ఎంతో ఎదురు చూస్తున్నారు.