వకీల్ సాబ్ సినిమాలో యాక్టర్స్ ఎంత రెమ్యూనిరేషన్ తీసుకున్నారో తెలుసా?

వకీల్ సాబ్ సినిమా ఎంతలా హిట్ అయ్యిందో మనకి తెలిసిందే 100 కోట్ల రూపాయలు వాసులు కూడా సాధించింది హిందీ లో వచ్చిన పింక్ అనే సినిమాకు తెలుగు లో రీమేక్ గా వచ్చిన వకీల్ సాబ్ గా వచ్చింది ఈ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టు వేణు శ్రీరామ్ కధలో ఎన్నో మార్పులు చేసారు అయితే అద్భుతమైన వంటి సోల్ ని అలాగే ఉంచి కథని పాడు చేయకుండా అద్భుతంగా దీనికి మాటలు రాసారు కోర్ట్ సీన్ ఈ సినిమాకి హైలెట్ అయ్యాయి అందుకే వకీల్ సాబ్ సూపర్ హిట్ అయ్యింది కోర్ట్ సీన్స్ అనేది చాలా ప్రధాన కారణం అనే చెప్పాలి ఈ సినిమా హిట్ అవ్వడానికి ఇక ఈ సినిమాలో నటించినందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అత్యధికంగా రెమ్యూనిరేషన్ వచ్చిందనే వార్తలు టాలీవుడ్ లో దాదాపు 4 నెలలు గా వినిపిస్తూనే ఉన్నాయ్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సుమారు 50 కోట్లు రూపాయల వరకు రెమ్యూనిరేషన్ దక్కిందని చాలా వరకు వార్తలో విన్నాము అయితే ఈ సినిమాలో నటించిన వారు రెమ్యూనిరేషన్ ఎంత తీసుకున్నారు అనే దాని గురించి ఇపుడు కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి.పవన్ కళ్యాణ్ అయితే 50 కోట్ల కి పైగా రెమ్యూనిరేషన్ తీసుకుంటే తరువాత అంత ఎక్కువగా ఎవరు రెమ్యూనిరేషన్ తీసుకున్నారు అనేది కూడా అభిమానులు చూస్తున్నారు హీరోయిన్ గా నటించిన శృతి హస్సన్ కి 75 లక్షల వరకు రెమ్యూనిరేషన్ అందింది. ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించిన ముగ్గురు హీరోయిన్స్ నివేత థామస్ కి 70 లక్షలు,అంజలి కి 50 లక్షలు,అనన్య కి 30 లక్షలు మొత్తం దాదాపు 45 నుంచి 50 లక్షల వరకు ఇచ్చినట్టు తెలుస్తుంది.ఇక ప్రకాష్ రాజ్ కి కోటిన్నర వరకు రెమ్యూనిరేషన్ ఇచ్చారు అంటే కాకుండా దర్శకుడికి దాదాపు 4 కోట్లు రూపాయల వరకు రెమ్యూనిరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సినిమాలో సగం బడ్జెట్ రెమ్యూనిరేషన్ అనే వార్తలు వినిపిస్తున్నాయి దాదాపు 120 కోట్లు వరకు వాసులు వచ్చాయి కాబట్టి ఆయనకి ఎంత ఇచ్చిన తక్కువే అంటున్నారు అభిమానులు వచ్చే సినిమాలో 50 నుంచి 55 కోట్ల రూపాయల వరకు అయినా రెమ్యూనిరేషన్ ఉంటుందనే వార్తలు మాత్రం అభిమానులు సోషల్ మీడియా లో రాస్తున్నారు చాలా రోజుల గ్యాప్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ కం బ్యాక్ తో వచ్చారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయ్యప్పనుం కోషియం,హరి హర వీర మల్లు సినిమా షూటింగ్స్ లో బిజీ గా ఉన్నారు.శృతి హస్సన్ ఎస్ పి జననాథన్ దర్శకత్వం లో వస్తున్న విజయ్ సేతుపతి హీరో గా నటించిన లాభం సినిమా తమిళ్ లో 14 మే లో రిలీజ్ కాబోతుంది అలానే ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో వస్తున్నా ప్రభాస్ హీరో గా నటించిన సలాడ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ సినిమా 2022 సంవత్సరం లో రిలీజ్ కానుంది.

వేణు శ్రీరామ్ దర్శకత్వం లో మరో రెండు సినిమాలు రానున్నాయి అల్లు అర్జున్ హీరో గా నటిస్తున్న ఐకాన్ సినిమా మరియు ఎవడో ఒకడు సినిమా కూడా రానుంది వకీల్ సాబ్ సినిమా తరువాత వేణు శ్రీరామ్ కి హై డిమాండ్ పెరిగింది చాలా ఆశలు పెట్టుకున్నారు అభిమానులు, ఇక అంజలి తెలుగు అమ్మాయి చాలా సినిమాలో తన నటనతో అందరిని అక్కటుకుంది ఇపుడు వకీల్ సాబ్ తో ఇంకో హిట్ ని తన కతా లో వేసుకుంది ఇపుడు తెలుగులో ఆనంద భైరవి మరియు ఎఫ్ 3, తమిళంలో పూచండి, కన్నడలో శివప్ప సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నారు.ఇక అనన్య నాగళ్ళ యాక్టర్ ప్రియా దర్శన్ తో నటించిన మల్లేశం సినిమాలో తన యాక్టింగ్ తో అందరిని అక్కటుకుంది ఇపుడు వకీల్ సాబ్ సినిమాలో ఛాన్స్ కోటేసింది మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా బారి హిట్ కావడం తో అందరు మంచి రెమ్యూనిరేషన్ అందుకున్నారని తెలుస్తుంది.