వకీల్ సాబ్ హీరోయిన్ లు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగుండాలని చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోతారు!

మన చిత్ర పరిశ్రమ అత్యంత దారుణమైన పరిస్థితి ఎదురుకుంటుంది ఇప్పటికే కొత్త సినిమాలు నిలుపుదల చేసేసారు అన్ని సినిమాలు చాలావరకు వాయిదా పడ్డాయి.. ఇక థియేటర్లో ఆడుతున్న సినిమాలు కూడా ఆగిపోతున్నాయి ఒక పక్క కేసులు పెరగడం తో సినిమాకి కూడా వచ్చేందుకు ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపించట్లేదు మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు వారం రోజులు గా ఇంట్లో హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారు కానీ ఆయనకి నిన్న పరీక్షలో కరోనా పాజిటివ్ గా తేలింది ఒక్కసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కంగారు పడ్డారు ఏంటో ఆందోళన చెందారు అయినా ఆరోగ్య పరిస్థితి ఏమిటా అని కంగారు పడుతున్నారు .మెగా కుటుంబం కూడా ఉద్రిక్తత పడుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి,రామ్ చరణ్ కూడా అపోలో డాక్టర్స్ తో మాట్లాడి ప్రత్యేకంగా ఆయనకి చికిత్స అందిస్తున్నారు ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి చికిత్స తీసుకున్నారు అయితే పలు టెస్టులు చేస్తే ఆయనకి 15 % ఊపిరితిత్తులు పై ఇన్ఫెక్షన్ గురు అయినట్టు తెలిసింది.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి హోమ్ ఐసొలేషన్ లో ఉన్న చాలా జాగ్రత్తలు తీసుకున్నారు తాజాగా అయినా వ్యవసాయ క్షేత్రం లో ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారు దాదాపు 6 మంది డాక్టర్ అపోలో నుంచి వచ్చి ఆయనకి చికిత్స అందిస్తున్నారు డాక్టర్ లు పవన్ కళ్యాణ్ కి కరోనా తాగేంతవరకు ఇక్కడే ఉన్నారు దానికోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసారు అయితే పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని అతని ఫాన్స్ దేవాలయాలు, చర్చిలు, మసీద్లో ప్రదానాలు చేస్తున్నారు ముఖ్యం గా పవన్ కళ్యాణ్ కోలుకొని హరి హర వీర మల్లు మరియు పి.ఎస్.పి.కే పవన్ సినిమా షూటింగ్ ప్రారంభించాలని పవన్ కళ్యాణి ని వెండితెర పై చూడాలని ఇటు రాజకీయంగా చూడాలని అభిమానులు ఏంటో కోరుకుంటున్నారు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు ముఖ్యం గా నివేత థామస్ కి కూడా కరోనా సోకింది అలానే ఇపుడు పవన్ కళ్యాణ్ కి కరోనా సోకింది అని తెలియడం తో వకీల్ సాబ్ చిత్ర యూనిట్ మొత్తం కూడా షాక్ అయ్యారు.

మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు మెగా ఫ్యామిలీ లో నాగబాబు ,రామ్ చరణ్ కి కూడా కరోనా సోకింది కోలుకున్నారు ఇపుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా కరోనా రావడం తో తన తల్లి అంజనా దేవి గారు చాలా బాధపడ్డారు మొత్తానికి కరోనా వచ్చిందని తెలిసాక ఫోన్ చేసి ఆమె చాలా జాగ్రత్తలు తెలియ చేసారు..పవన్ కళ్యాణ్ అంటే సినిమా ఇండస్ట్రీ లో దాదాపు అన్ని వర్గలో వాళ్ళు ఇష్టపడుతున్నారు టాప్ స్టార్ నుంచి చిన్న తరహా నటి నటుల వరకు ప్రతి ఒక్కరు అయినా త్వరగా కోలుకోవాలని స్పందిస్తున్నారు. ఇక జాతిరత్నాలు హీరో నవీన్ పోలిశెట్టి కూడా స్పందించారు తన అభిమానాన్ని బయట పెట్టారు నితిన్,నిఖిల్ వంటి వారు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు అని ప్రత్యేకంగా చెప్పకర్లేదు..ఇలా చాలామంది హీరో,హీరోయిన్ లు పవన్ కళ్యాణ్ గురించి పోస్ట్స్ లు పెట్టారు అయినా త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.

మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు ఇటు తమ్ముడి ఆరోగ్యం కోసం కంగారు పడ్డారు వెంటనే అపోలో నుంచి వైద్య బృందాన్ని కూడా పంపించారు అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కోలుకోవాలని కరోనా నుంచి అయినా బయటపడాలని వకీల్ సాబ్ చిత్రం లో నటించిన అంజలి,అనన్య ఇపుడు పూజలు చేసారు దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి అయితే నివేత థామస్ కి ఇటీవల కరోనా వచ్చిందని తెలిసింది అయితే ఇపుడు ఆమె ఇంట్లో నుండి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రదానాలు చేస్తున్నారు ఆమె ప్రస్తుతం బయటకి రాకుండా మరో 10 రోజులు పాటు జాగ్రత్తలు పాటిస్తున్నారు ఇటు అంజలి,అనన్య చేసిన పనికి ఇటు నివేత థామస్ చేస్తున్న ప్రధానాలకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలా ఆనందం లో ఉన్నారు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని సాధారణంగా రావాలని అందరు కోరుకుంటున్నారు.