వకీల్ సాబ్ 5 రోజుల కలెక్షన్స్ చూస్తే మెంటలెక్కిపోతారు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తే ఎన్ని అడ్డంకులు వచ్చిన ఎవ్వరు ఆపలేరు అని ట్రేడ్ పండితులు ఎప్పుడు చెప్తూ ఉంటారు, 2013 లో పవన్ కళ్యాణ్ నటించిన సెన్సషనల్ ఇండస్ట్రీ హిట్ అత్తారింటికి దారేది సినిమా , విడుదలకి ముందే పైరసీ కి గురి అయ్యి, ఎన్ని బందులు మరియు రాస్తా రోకోలు చేసిన కూడా, ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించి పవర్ స్టార్ బాక్స్ ఆఫీస్ స్టామినా అనితర సాధ్యం అని అందరికి అర్థం అయ్యేలా చేసింది, మల్లి ఇన్నేళ్ల తర్వాత ఆయన వకీల్ సాబ్ సినిమా తో అభిమానుల ముందుకి వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమా ఏప్రిల్ 9 న విడుదల అయ్యి తోలి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనక వర్షం కురిపిస్తూ ముందుకి దూసుకుపోతుంది, ఈ సినిమా విడుదల అయినా రోజు ఉంది నేత వరుకు ఆంద్ర్ ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చిందో ప్రత్యెఆక్మగా చెప్పనక్కర్లేదు, ఒక్కపక్క కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తూ జనాలను థియేటర్స్ వైపు వెళ్లడానికి భయపడుతున్న ఈ సమయం లో , మరో పక్క ఈ సినిమా పై జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు హెపట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం.

ఇన్ని ఇబ్బందులు ఎదురు అయినా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి రోజు నుండి రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేసాడు,తొలి రోజు అక్షరాలా 32 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం, రెండవ రోజు 12 కోట్ల రూపాయిలు, మూడవ రోజు 11 కోట్ల రూపాయిలు వసూలు చేసింది, ఇక సోమవారం నుండి ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని సి సెంటర్స్ ప్రభుత్వం ఆదేశం ఇచ్చిన టికెట్ రేట్స్ థియేటర్స్ నడపడం ఇష్టం లేక మూసివేశారు,ఇది సినిమా మీద బాగా ప్రభావం చూపించిన కూడా నాల్గవ రోజు అక్షరాలా 5 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి పవర్ స్టార్ స్టామినా ఎలాంటిదో మరోసారి అందరికి అర్థం అయ్యేలా చేసింది, ఇక ఉగాది రోజు ఈ సినిమా ఒక్క ప్రభంజనమే సృష్టించింది, ఏకంగా 8 కోట్ల రూపాయలకు పైగానే షేర్ ని వసూలు కేవలం 5 రోజుల్లో 75 కొలత రూపాయిలు వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.

,బాక్స్ ఆఫీస్ వద్ద ఈ స్థాయి సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా పై సోషల్ మీడియా లో గత రెండు రోజుల నుండి కొన్ని గాసిప్స్ షికారు చేస్తున్నాయి, అదేమిటి అంటే వకీల్ సాబ్ సినిమా ఈ నెల 23 వ తారీఖున అమెజాన్ ప్రైమ్ లో విడుదల చెయ్యడానికి నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు అని, త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా రాబోతున్నాయి అని పుకార్లు షికార్లు చేసాయి, అయితే ఈ పుకార్లను గమనించిన దిల్ రాజు వెంటనే ఒక్క వీడియో ద్వారా స్పందించాడు ,ఆయన మాట్లాడుతూ ‘వకీల్ సాబ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకో రికార్డు బద్దలు కొడుతూ చరిత్ర తిరగరాస్తుంది, అలాంటి సినిమాని అంత తొందరగా ఎలా ఓ టీ టీ లోకి వదులుతాము, దయచేసి సోషల్ మీడియా లో వచ్చే రూమర్స్ ని పట్టించుకోకండి, వకీల్ సాబ్ ని 50 రోజుల వరుకు వదిలేది లేదు, ఆంధ్రప్రదేశ్ లో మా సినిమాకి ఎవ్వరు ఎన్ని అడ్డంకులు పెట్టాలి అని చూస్తున్న కూడా పవర్ స్టార్ స్టామినా ముందు ఆ అడ్డంకులు అన్ని పవర్ స్టార్ ముందు నిలబడలేకపోయింది’ అంటూ దిల్ రాజు ఈ సందర్భంగా మాట్లాడాడు.