వరుణ్ తేజ్ కూతురు నిహారిక విషయంలో తప్పు చేశా అంటున్న నాగబాబు అసలు కారణం ఏంటి?

మెగా ఫ్యామిలీ కి చెందిన నాగబాబు అంటే అందరికి అభిమానం ఎక్కువ అయినా కేవలం సినిమాలకు పరిమితం కాకుండా బుల్లి తేరా పై కనిపించి ప్రేక్షకుల్లో ఏంటో అభిమానం పొందారు, మెగా ఫ్యామిలీ లో ఏ చిన్న ఫంక్షన్ జరిగిన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేది ఒక నాగబాబు గారే అయితే నాగబాబు ఒక సంచలన వ్యాఖ్యలను సోషల్ మీడియా లో వెల్లడించారు. నాగబాబు కూతురు నిహారిక పెళ్లి ఉదయపూర్ లో ఉదయ్ విల్లాస్ లో ఎంతో వైభోవం గా జరిగిన విష్యం మనకి తెలిసిందే.. నిహారిక పెళ్లి చీరకు 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టగా ఇక పెళ్ళికి అక్షరాలా 4 కోట్లు రూపాయలను ఖర్చు పెట్టారు అంటే అంబానీ తన కూతురు పెళ్లి ఏ విధంగా చేసారో అంతే ఘనం గా అదే విధంగా ఆయనకి ఏ మాత్రం తగ్గకుండా అదే రేంజ్ లో నిహారిక పెళ్లి జరిపించారు..

నాగబాబు కి ఒక ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ ఉందని మన అందరికి తెలిసిందే అయినా ఎప్పటికి అపుడు తన అభిప్రాయాలను షేర్ చేస్తూ ప్రేక్షకులతో పంచుకుంటారు. తన సోదరులు ఇద్దరినీ రాజకీయ పరంగా ఎవరైనా విమర్శించారని తెలిస్తే ప్రతి విమర్శ నాగబాబు దెగ్గర నుంచి చాలా ఘాటుగా వినిపిస్తుంది. అన్న తమ్ముడులా ఇద్దరి విష్యం లో ఇంత స్పందించే నాగబాబు తన పిల్లల విష్యం లో మాత్రం పొరపాటు చేసారని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులతో చెప్పారు..

వరుణ్ తేజ్ ,నిహారిక విష్యం లో మాత్రం ఎప్పుడు చాలా కఠినం గా ఉండేవారని ఏదైనా తప్పు చేస్తే మొహం మీద కఠినం గా చెప్పేవారని చాలా సార్లు వాళ్ల ఇద్దరినీ కొట్టారు అని ఆ తరువాత నెమ్మదిగా నిజం తెలుసుకున్నాను అని అపుడు వాళ్ల ఇద్దరితో ఒక విషయం చెప్పారు ఏది ఉన్న అన్ని విషయాలు తనతో పంచుకోమని తప్పు అయిన ఒప్పు అయిన ఈ భూమి మీద మీకు సహాయం చేయగలికే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నేను ఒకడినిని మాత్రం అనే చెప్పారు అంటే కాదు వరుణ్ తేజ్ విష్యం లో అంటే చేసారు.

వరుణ్ డిగ్రీ చదుకునే రోజులో తనకి సినిమాల మీద ఇంటరెస్ట్ ఉందని చెప్పారు…అయితే అపుడు నాగబాబు గారు చెప్తూ సినిమాలో ఎలాంటి సాధించకపోయినా పర్లేదు కానీ ఒక సినిమాతో ఆగిపోకుండా విజయం సాధించేవరకు పోరాడుతూ ఉండాలని చెప్పారని అదే విష్యం నిహారిక తో కూడా చెప్పారని ఇద్దరి పిల్లల మధ్య ఎలాంటి దాపరికాలు లేవు ఎప్పటికి అపుడు మోటివేట్ చేస్తుంటారని ఈ భూమ్మీ మీద ఏది అయిన విలువ అయినది ఉంది అంటే తన పిల్లలు మాత్రమే అని నాగ బాబు చెప్పారు.ఇప్పటికే నిహారిక చైతన్య పెళ్లి తరువాత చాలా సంతోషం గా ఉంది క్రిస్మస్ వేడుకలో కూడా సరదాగా ఆనందంగా ఉన్నటు తెలుస్తుంది మెగా ఫ్యామిలీ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.