వరుణ్ తేజ్ తో సాయి పల్లవి పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన నాగబాబు అసలు కారణం ఏంటి!

మెగా డాటర్ నిహారిక పెళ్లి తరువాత అందరి చూపులు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పై పడ్డాయి వరుణ్ తేజ్ పెళ్లి గురించి మెగా ఫాన్స్ ఆసక్తిగా ఏంటో ఎదురు చూస్తున్నారు తన చెల్లి పెళ్లి అయ్యింది కాబట్టి అతి త్వరలోనే వరుణ్ బాబు కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అనే వార్తలు ఒక ఊపు అందుకున్నాయి నాగబాబు కూడా పలుమార్లు వరుణ్ పెళ్లి గురించి స్పందించారు వరుణ్ తేజ్ పెళ్లి విష్యం లో తనకి ఎలాంటి ఇబ్బంది లేవని ఇప్పటికే కన్ఫర్మ్ చేసారు,అమ్మాయి ఉంటె చూడమని కూడా మెగా అభిమానులకు సూసించాడు అంటే కాదు వరుణ్ కి పెళ్లి చేదాం అని తమకి కూడా ఉందని కానీ తాను అప్పుడే ఒప్పుకోలేదని గతంలో ఇంటర్వ్యూ లో కూడా చెప్పారు దీనితో వరుణ్ తేజ్ ఒక హీరోయిన్ తో ప్రేమ లో ఉన్నారని అందుకే ఇపుడు పెళ్లి వద్దు అంటున్నారు అనే వార్తలు వినిపించాయి.

మెగా ఫ్యామిలీ ఈ విష్యం గురించి పెద్దగా పటించుకోలేదు ఎలాంటి స్పందన కూడా ఇవ్వలేదు దీనితో ఈ సమస్య హాట్ టాపిక్ అయ్యింది అయితే ఇది ఇలా ఉంటె తాజాగా వరుణ్ తేజ్ పెళ్లి గురించి ఒక నెటిజను అడిగిన ప్రశ్నకు నాగబాబు ఫన్నీ సమాధానం ఇచ్చారు ఇటీవల నాగబాబు ఇంస్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చి అభిమానులతో ముచ్చట్లు పెట్టాడు ఈ సందర్బంగా వరుణ్ తేజ్ అన్నకి సాయి పల్లవికి పెళ్లి చేస్తే జోడి బాగుంటుందని ఒక నెటిజన్ కామెంట్ చేసారు నెటిజన్ అలా చెప్పడం తో నాగబాబు సైతం అవ్వకు అయ్యారు ఎమ్ చేయాలో తెలియని నాగబాబు జాతిరత్నాలు సినిమాలోని క్లైమాక్స్ లో వచ్చే కోర్ట్ సీన్ వీడియో ని పోస్ట్ చేసారు. ఆ కోర్ట్ సీన్ లో జడ్జి గా ఉన్న బ్రహ్మానందం గారు తీర్పు మీరే చెప్పుకొందిరా ఇక నేను ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అనే డైలాగ్ చెపుతారు ఇదే వీడియో ని నాగబాబు పోస్ట్ చేసి షాక్ ఇచ్చారు.

నాగబాబు ఫన్నీ రిప్లై ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది వరుణ్ తేజ్ సాయి పల్లవి కలిసి ఫిదా సినిమాలో నటించిన విష్యం తెలిసిందే శేఖర్ కమల దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దెగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.సాయి పల్లవి నటనకి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు అనే చెప్పాలి.ప్రస్తుతం సాయి పల్లవి నాగ చైతన్య తో కలిసి నటించిన లవ్ స్టోరీ ఈ సినిమా కరోనా కారణం గా విడుదల వాయిదా అయ్యింది ఇంకా విరాట పర్వం లో రానా తో నటిస్తుంది అలానే నాని తో మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది ఇపుడు మరోసారి నాని తో శ్యామ్ సింఘా రాయ్ సినిమాలో నటిస్తుంది మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది తాను చేసిన సరంగా దారియా పాట రికార్డు సృష్టిస్తుంది ఒక సెన్సషనల్ హిట్ గా నిలిచింది మిలియన్ వ్యూస్ తో అదరకొడుతుంది ఇపుడు మంచి టాప్ హీరోయిన్ పోసిషన్ లో నిలిచింది.

వరుణ్ తేజ్ కూడా ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఘని సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది ఉపేంద్ర, జగపతి బాబు కూడా నటిస్తున్నారు, అలానే దానితో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వం లో వహించిన F2 వెంకటేష్ ,వరుణ్ చేసిన యాక్టింగ్ కి మంచి పేరు వచ్చింది ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకి తెలిసిందే ఇపుడు అదే తరహాలో మరో F3 సినిమా కూడా మన ముందుకి రాబోతుంది అందులో హీరోయిన్ గా తమన్నా ,మెహ్రీన్ నటిస్తున్నారు.ఈ సినిమా పై బారి అంచనాలు ఉన్నాయ్ అయితే ఈ సినిమా ఈ సంవత్సరం ఆగష్టు లో విడుదల కాబోతుందని సమాచారం మెగా ఫాన్స్ ఎంతగానో ఎదురు చుస్తునారు.మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికి ఎలాంటి బాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా వరుణ్ తేజ్ సెపరేట్ గా ఫ్యాన్ బేస్ సాధించాడు ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.