వర్షిణి కోసం హైపర్ ఆది స్పెషల్ సర్ప్రైజ్ రెడీ చేసారు అదేంటో తెలుస్తే ఆశ్చర్యపోతారు

బుల్లి తేరా షోలు ఎప్పుడు ట్రేండింగ్ లోనే ఉంటాయి ముఖ్యం గా ఏ బుల్లి తేరా పై జంటలు విషయానికి వస్తే చాలా ట్రేండింగ్ టాపిక్ గా మారుతుంటాయి.. జబర్దస్త్ లో యాంకర్ రష్మీ సుడిగాలి సుధీర్ మధ్య పుట్టించిన లవ్ ట్రాక్ అంట ఇంత కాదు ఏళ్ళు గడుస్తున్నా వీళ్ల ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ అలానే కొనసాగుతుంది, వీళ్ల ఇద్దరి గురించి టాక్ నడుస్తూనే ఉంది.. గాసిప్స్ ,న్యూస్ సోషల్ మీడియా లో వచ్చే వార్తలు కొన్ని వందలో ఉంటుంది. వీళ్ల ఇద్దరు ఒకటి అవుతారని పెళ్లి చేసుకుంటారు అని వీళ్ల ఫాన్స్ కూడా అనుకుంటారు కానీ మేము మంచి స్నేహితులు మాత్రమే అని మా మధ్య అలాంటివి లేవని చెప్పిన ఎవరు నమ్మరు వీళ్ల ఇద్దరు ఒకటి కాకపోతేయ్ అటు ఫాన్స్ కూడా ఒప్పుకునే పరిస్థితి లేకుండా మారింది.. ఇందుకు తగ్గట్టుగా వాళ్ల మధ్య కెమిస్ట్రీ ని అనేక షో లు బాగా వాడుకుంటున్నాయి..

జబర్దస్త్ లో మాత్రమే కాదు ఢీ షోలో కూడా వీళ్ల ఇద్దరినీ శాశ్వతంగా హోస్ట్ గా చేసేసారు,ఈ ఈవెంట్ లో ఒకసారి పెళ్లి కూడా చేసారు అయితే సుడిగాలి సుధీర్ కి రష్మీ కి బయట ఎలాంటి ప్రేమ లేదని మంచి స్నేహితులము మాత్రమే అని చెప్పిన ఎవరు నమ్మడం లేదు సుధీర్,రష్మీ మధ్య రొమాన్స్ లేదంటే మాత్రం ఫాన్స్ ఒప్పుకునే పరిస్థితి లేదు వీళ్ల ఇద్దరి తరువాత అంతగా బుల్లి తేరా లో షోలో అక్కటుకున్న ఒక కెమిస్ట్రీ ని సంపాదించుకున్న వారు హైపర్ ఆది,వర్షిణి వీళ్లు కూడా మంచి హైప్ ని సృష్టించారు వీళ్ల ఇద్దరు కలిసి కెమిస్ట్రీ ని పండిస్తున్నారు.. సోషల్ మీడియా లో కూడా టాక్ నడుస్తుంది వీళ్ల ఇద్దరి మీద మొదట్లో అంతగా లేకపోయినప్పటికీ హైపర్ ఆది నుంచి కాస్త సిన్సియర్ గానే వర్షిణి ని తన ట్రాక్ లో పడేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు అని నెటిజన్లు గామినిస్తున్నారు..

హైపర్ ఆది విష్యం లో వర్షిణి మాత్రం కేవలం అడ్వాంటేజ్ తీసుకోవాలనే అనుకుంటుంది కానీ అంట సిన్సియర్ గా ఉండటం లేదని అందరికి తెలుస్తుంది నిజానికి వర్షిణి మొదటి నుంచి మోడలింగ్ రంగం నుంచి షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లో మంచి ఫేమ్ సంపాదించింది తరువాత యాంకర్ గా స్థిరపడింది… పెళ్లి గోల రెండు వెబ్ సిరీస్ లో నటించిన వర్షిణికి ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది.. ఢీ షో లో హైపర్ ఆది, వర్షిణి ఇద్దరికీ కలిసి పండిస్తున్న కెమిస్ట్రీ ఇపుడే మంచి మార్కులు సంపాదిస్తుంది ఇక వర్షిణి విష్యం లో హైపర్ ఆది ఇటు మీడియా కి తగ్గట్టుగానే కాస్త సీరియస్ గానే ప్రయత్నిస్తున్నారు వీలు అయినపుడు సమయం లో తన ప్రేమను వర్షిణి ముందు వ్యక్తం చేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు.

వర్షిణి మాత్రం ఇటీవలే అలీ తో సరదాగా షో లో తన ప్రేమ పట్ల అంట ఇష్టం లేన్నట్టు హైపర్ ఆది ముందే చెప్పేసింది ఆది మాత్రం ఇదేమి పటించుకోకుండా సిన్సియర్ గా ప్రయత్నం చేస్తూనే ఉంటున్నాడు అని అభిమానులు కూడా అంటున్నారు, ఇటీవలే వర్షిణికి హైపర్ ఆది ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్దపడ్డారు ఈ విష్యం తన సన్నిహుతులకి చెప్పారు అందుకు వాళ్ళు వద్దు అని వాదించినప్పటికీ హైపర్ ఆది వినలేదని టాక్ నడుస్తుంది అయితే ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటి అని అందరు ఆలోచిస్తున్నారు అయితే ఒక ఖరీదైన ఆభరణాన్ని వర్షిణి కి ఇస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి కానీ నిజంగా ఆది ఇచ్చాడా లేదా అనేది మాత్రం హైపర్ ఆది చెప్పేదాకా వేచి చూడాల్సిందే