విడాకులు తీసుకుని కోట్లలో నష్టపోయిన స్టార్ హీరోస్ ఎవరో తెలుసా?

సినీ ఇండస్ట్రీ వాలా పెళ్లిళ్లు అసలు నిలబడవు అనేది తరచూ వినిపించే మాట అది హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా చివరికి టాలీవుడ్ అయినా విడాకులు తీసుకోవడం అనేది చాలా సహజం చివరివరకు నిలబడే వివాహ బంధాల కన్నా వెంటనే విడిపోయే జంటలే ఎక్కువగా ఉండటం ఈ అభిప్రాయాలకు కారణం ముఖ్యం గా బాలీవుడ్ లో విడాకులు అనేది సహజం అయిపొయింది నచ్చకపోతే విడిపోవడమే మంచిదని వారి భావన కోట్లలో డబ్బు ఇచ్చి మరి భార్యకు విడాకులు ఇచ్చిన హీరోలు ఎందరో ఉన్నారు, తాజాగా బాలీవుడ్ స్టార్ జంట అమీర్ ఖాన్, కిరణ్ రావు లు విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యం లో బాలీవుడ్ లో భారీగా భరణాలు ఇచ్చి మరి విడాకులు తీసుకున్న జంటలు హ్రితిక్ రోషన్ లాంటి భర్త రావాలి అనుకుని కోరుకొని అమ్మాయిలు ఉండరు అందుకే ఆయనని అందరు బాలీవుడ్ గ్రీక్ గాడ్ అని అందరు అంటారు.

అంతటి అందగాడిని పెళ్లి చేసుకునే అదృష్టం సుస్సాన్ ఖాన్ కి దక్కింది అయితే దాదాపు పది ఏళ్ల పాటు జీవితం ఆనందంగానే గడిచింది వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే ఒక్కసారిగా ఏమైందో తెలీదు కానీ వీళ్ల ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి దానితో ఇద్దరు విడిపోయారు, సుస్సాన్ ఖాన్ కి విడాకులు ఇచ్చారు హ్రితిక్ రోషన్ అయితే భరణం గా దాదాపు 5 కోట్ల రూపాయలను అడిగింది అంట సుస్సాన్ ఖాన్ అప్పట్లో ఈ వార్తలు వైరల్ అయ్యాయి హ్రితిక్ ఆ మాటలను కందించినప్పటికీ ఆమెకు 4 కోట్లు దాక భరణం ఇచ్చినట్లు అని బాలీవుడ్ లో ప్రచారం జరిగింది. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా భరణంగా రీనా దత్త కి భారీగానే భరణాలు ఇచ్చారట అమీర్ ఖాన్ ,రీనా పెద్దల ఆమోదం లేకుండా పెళ్లి చేసుకున్నారు కొన్ని ఏళ్ళకి ఇద్దరు విడిపోవాల్సి వచ్చింది అయితే అమీర్ ఖాన్ కోట్లలో రీనా దత్త కి ఇచ్చారని టాక్ వినిపిస్తుంది.

సైఫ్ అలీ ఖాన్ కూడా మొదటి భార్య అమ్రిత సింగ్ కి బారి నష్ట పరిహారం చెల్లించారట 13 ఏళ్ల కాపురం తరువాత సైఫ్ అమ్రిత విడాకులు తీసుకున్నారు భరణం గా తన అష్టిలో సగం భాగం అమ్రితా పేరున రాసి ఇచ్చారట సైఫ్ అలీ ఖాన్ అప్పట్లో అయినా ఆస్తుల విలువ ఏంటో తెలియదు, ఇక అమ్రితా సింగ్ కి విడాకులు ఇచ్చిన తరువాత కరీనా కపూర్ ని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. సంజయ్ దుత్త రిచా శర్మ కి పెళ్లి అయి కూడా విభేదాల కారణం గా విడిపోయారు. సంజయ్ నుంచి విడిపోతూ రిచా ఒక అపార్ట్మెంట్ ఖరీదైన కార్ ని భరణం గా పొందింది. ఇక కొరియోగ్రాఫర్ ప్రభుదేవా విడాకులు వ్యవహారం కూడా అప్పట్లో పెద్ద ప్రచారం జరిగింది. నయనతారతో ఎఫైర్ కారణం గా ప్రభుదేవా భార్య రామలత్ తో విడాకులు తీసుకున్నారు 10 లక్షలు నగదు తో పాటు ఖరీదైన రెండు కార్ ఇచ్చారు 25 కోట్ల ఆస్తులను ఆమె పేరుమీద రాసారని అప్పట్లో ప్రచారం జరిగింది.

యాష్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా సైతం మొదటి భార్య పాయల్ ఖన్నాకి విడాకులు ఇచ్చారు అయినా రాణి ముఖర్జీ తో ప్రేమ వ్యవహారం నడపటం తో వారి మధ్య గొడవలు మొదలయ్యాయి చివరికి అవి విడాకులు వరకు వెళ్ళింది అప్పట్లో ఆదిత్య పెద్ద మొత్తం లో పాయల్ ఖన్నా కి అప్పచెప్పారు ఎంత ఇచ్చారని బయటకి రాలేదు బడా నిర్మాత కాబట్టి మొత్తం ఇచ్చారని గోసుపీస్ వచ్చాయి. ఇక కరిష్మా కపూర్ సంజయ్ కపూర్ విడాకుల వ్యవహారం కూడా అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది వారు విడిపోయే క్రమంలో కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ 14 కోట్ల విలువైన బండ్లను పిల్లల పేరు మీద కొనిగొలు చేశారట వాటిపై నెలకు 10 లక్షలు దాక వడ్డీ వస్తుందని అంటారు వీటితో పాటు ముంబైలోని ఖర్ ఏరియా లో ఉన్న తన ఖరీదైన ఇంటిని కూడా ఆమెకు నష్ట పరిహారంగా ఇచ్చారని వార్తలు వచ్చాయి.