విడాకుల తరువాత నోయెల్ భార్య ఈస్టర్ నొరోన్హా ఎమోషనల్ పోస్ట్ ఏమన్నారంటే ?

తెలుగు సినీ నటుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ నోయెల్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు అందరికి తెలిసిందే, నోయెల్ నటుడు గానే కాకుండా సంగీత నిర్మాతగా, రేడియో జాకీ గా టీవీ యాంకర్ గా ఇలా పలు రకాలుగా చేస్తూ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక బిగ్ బాస్ సీసన్ 4 లో పాలుగొన్ని ఉనంత కాలం మంచి అనుభవాన్ని సొంతం చేసుకున్నాడు, ఇది ఇలా ఉంటె నోయెల్ సినీ నటిని పెళ్లి చేసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. 2019 సంవత్సరం జనవరిలో సినీ నటి ఈస్టర్ నొరోన్హా ని పెళ్లి చేసుకున్నారు. ఇక వారి ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో అదే ఏడాది జూన్ లో విడాకులు దరఖాస్తు చేయగా అధికారంగా కోర్ట్ నుండి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు, ఇక వీరి విడాకులు గురించి సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇక తాజాగా లైవ్ లో తొలిసారిగా బాధపడుతున్న అంటూ ఈస్టర్ కొన్ని పోస్ట్స్ షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.

ఎవరి వల్ల మనం నవ్వుతాము వారు వెళ్ళినపుడు మనం ఏడుస్తాము గతంలో నవ్వుకున్నా రోజులు తల్చుకుంటే కన్నీళ్లు వస్తుంటాయి అప్పుడు నవ్వడం ఎంత కష్టమో ఇపుడు కన్నీరు అంత చేదుగా అనిపిస్తాయని గతంలో తాను చేసిన గురించి ఇపుడు బాధపడుతున్న అని అన్నారు. రిగ్రెట్ అంటే ఇపుడు తెల్సుకుంటున్నాను మనుషుల విలువ కాలం విలువ జీవితం అనేది లాక్ డౌన్ తనకు నేర్పించింది అని ఎవరో ఎదో చెప్పారని వదిలేయకండి అని మీరు ప్రేమించిన వారికీ మీరు ప్రేమలో చూపించండి అంటూ వారికీ కావాల్సినవి అందించాలి అని అన్నారు. ఆ తరువాత జీవితం ఎలా ఉంటుందో అది లేదు అనేలా జీవించండి అంటూ ఆ లక్షణాలు ఎప్పటికి గుర్తుండిపోతుంటాయి మంచి వ్యక్తి వద్ద చెడ్డ పనులు చేసినప్పటికీ కంటే తప్పుడు వ్యక్తి వద్ద ఉంది మంచి పనులు చేసినపుడు ఎక్కువగా బాధపడాలని ఇపుడు ఉన్న కాలంలో మనుషులని నమ్మడానికి భయం గా మారుతుందని తెలిపింది.

సరైన స్నేహితుడిని వెతుకోవాలని జీవిత బంధాలను ఆటంకంగా మార్చుకోవద్దు అంటూ చెడ్డ వ్యక్తుల కంటే మంచి స్నేహితులు, మంచి వ్యక్తి ఉంటె చాలు అని తెలిపింది. ఎవరో చెడ్డ వ్యక్తి వల్ల ఇతరుల మీద నమ్మకం పోనివ్వద్దు అని మంచి వాళ్ళని కోలుపోకుండా చూసుకోవాలని తెలిపింది. తన జీవితంలో ప్రస్తుతం అలాంటి పరిస్థితి అనుభవిస్తున్నాను అని తనకి గుణపాఠం జరిగిందని దానితో అందరితో పంచుకోవాలని తెలిపింది ఏది మనకి దక్కదు అని ఆ క్షణాలను అనుభవించాలని ఈ ప్రపంచంలో మంచి వ్యక్తి తో నిజమైన స్నేహం కంటే స్వచ్ఛమైనది ఇంకేమి లేదని చెప్పింది, ఈస్టర్ నొరోన్హా పెళ్ళికి ముందు యాక్టర్ గా చాలా సినిమాలో నటించింది మరియు ప్లేబ్యాక్ సింగర్ గా దక్షిణ భారత చిత్రాలలో పనిచేసినందుకు బాగా ప్రసిద్ది చెందింది. ఆమె తెలుగు, కన్నడ, కొంకణి, తమిళం, హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమలలో ఫీచర్ చిత్రాలకు అనేక భాషలో నటించింది.

ఆమె ఫిల్మోగ్రఫీలో ముఖ్యమైనవి భీమావరం బుల్లోడు, గరం, మీన్ కుజాంబుమ్ మన్ పనైయుమ్ మరియు నాగ్రిక్ అనే సినిమాలో నటించింది.ఆమె మీ అమోర్ పాట కోసం కొంకణి చిత్రం నాచోమ్-ఇయా కుంపసర్ లో పాడింది. 62 వ జాతీయ చలనచిత్ర అవార్డులలో, ఈ చిత్రం 2 అవార్డులు మరియు ప్రత్యేక ప్రస్తావనను గెలుచుకుంది. ఈ చిత్రం కొంకణిలో ఉత్తమ చలన చిత్రంగా అవార్డును గెలుచుకుంది.కొంకణి చిత్రం సోఫియా ఎ డ్రీమ్ గర్ల్ కోసం నోరోన్హా పాడింది, ఇందులో ఆమె తల్లి జానెట్ నోరోన్హా నిర్మించింది.బోయపతి శ్రీను మల్టీ స్టారర్ జయ జానకి నాయక, నాయనం, నుగ్గై, దర్శకుడు మహేష్ బాబు యొక్క అతిరాత చిత్రంలో ఈస్టర్ నటించింది. ఇక ఈ పోస్ట్స్ చూసి నెటిజన్లు నోయెల్ గురించి ఆలోచిస్తోందా అని కామెంట్స్ చేస్తున్నారు ఇక మరికొందరు అయితే ఇటీవల తన స్నేహితుడు మరణించారు అని అందుకే అలా పోస్ట్స్ చేస్తుంది అని అంటున్నారు.