వెండితెరపై లాయర్లుల కనిపించి అదరకొట్టిన 12 మంది స్టార్ హీరోలు ఎవరో తెలుసా?

మన నిజజీవితం లో జరిగే కొన్ని ఘటనలు వాస్తవాలు కూడా సినిమా రూపంలో తీస్తుంటారు నిర్మాతలు, దర్శకులు ఇలాంటివి ప్రజలకు చాలావరకు తెలిసినవే అయితే సినిమాలో అనేక రోల్స్ వేస్తుంటారు హీరోలు అందులో లాయర్లు,జడ్జిలు, పోలీసులు, డాక్టర్లు, టీచర్లు, ప్రొఫెసర్లు ఇలా ఎన్నో పాత్రలో నటిస్తుంటారు అందులో ముఖ్యం గా చెప్పుకోవాల్సింది వకీల్ గురించి లాయర్ పాత్రలో ఎంతోమంది మన హీరోలు చేసారు ఆనాడు అక్కినేని నాగేశ్వర్ రావు,సీనియర్ ఎన్టీఆర్ నుంచి నేటి పవన్ కళ్యాణ్ చిరంజీవి వరకు ఎందరో స్టార్ హీరోలు లాయర్లు గా నటించారు. మన టాలీవుడ్ చిత్ర సీమలో ఎవరు ఈ వకీల్ సాబ్ గా రోల్స్ చేసారంటే సీనియర్ ఎన్టీఆర్ జస్టిస్ చౌదరి సినిమాలో జడ్జి గానే కాదు లాయర్ విశ్వనంద్ చిత్రం లో లాయర్ గా కూడా అన్నగారు ఎన్టీఆర్ గారు నటించారు అయినా ఈ సినిమాలో అదరకొట్టాడు అనే చెప్పాలి.

అక్కినేని నాగేశ్వర్ రావు ఆదుర్తి సుబ్బారావు డైరెక్షన్ లో వచ్చిన సుడిగుండాలు దాసరి నారాయణ గారి డైరెక్షన్ లో వచ్చిన జస్టిస్ చక్రవర్తి వంటి సినిమాలో అయినా లాయర్ గా నటించారు ఇక కృష్ణ కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన గుండారాజ్యం చిత్రంలో కృష్ణ లాయర్ గా నటించి మెప్పించాడు.. మెగాస్టార్ చిరంజీవి కోందండ రామారెడ్డి దర్శకత్వం లో తెరకు ఎక్కినా అభిలాష చిత్రంలో లాయర్ గా నటించి అందరిని అలరించాడు ఇక వెంకటేష్ కూడా సురేష్ కృష్ణ డైరెక్షన్ లో తెరకు ఎక్కినా ధర్మచక్రం ఎంత సూపర్ హిట్ సినిమా మనకి తెలిసిందే ఆ చిత్రం లోని లాయర్ గా నటించి అక్కటుకునాడు వెంకటేష్. ఇక అక్కినేని నాగార్జున మన్మధుడు అందగాడు నాగార్జున కోదండ రామారెడ్డి డైరెక్షన్ లో తెరకు ఎక్కినా విక్కీదాదా అనే సినిమాలో అయినా లాయర్ గా నటించాడు అదే విదంగా అధిపతి వంటి సినిమాలో కూడా లాయర్ గా నటించాడు.

విలక్ష నటుడు కూడా మోహన్ బాబు కూడా నిమ్మల శంకర్ డైరెక్షన్ లో తెరకు ఎక్కినా యమజాతకుడు సినిమాలో లాయర్ గా నటించాడు మన కలెక్షన్ కింగ్,ఇక జూనియర్ ఎన్టీఆర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం లో తెరకు ఎక్కినా స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంలో లాయర్ పాత్రను పోషించాడు ఇక రాజేంద్ర ప్రసాద్ కామెడీ చిత్రాలకు కేర్ అఫ్ అడ్రస్ అయినా మన రాజేంద్రప్రసాద్ వంశి డైరెక్షన్ లో వచ్చిన చెట్టుకింద ప్లీడర్ సినిమాలో లాయర్ గా కనిపించదు, సందీప్ కిషన్ నాగేశ్వర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన తెనాలి రామకృష్ణ బిఏ.బి ఎల్ చిత్రం లో ఈ యువ హీరో లాయర్ గా నటించాడు డిఫరెంట్ గా కనిపించదు.ఇక శ్రీహరి ఫైట్ మాస్టర్ విజయం డైరెక్షన్ లో తెరకు ఎక్కినా శ్రీమహాలక్ష్మి చిత్రం లో లాయర్ గా నటించాడు. హీరో శ్రీకాంత్ కూడా రాధా గోపాలం సినిమాలో లాయర్ పాత్రలో నటించాడు.

ఇక పవన్ కళ్యాణ్ ఇటీవలే వచ్చిన వకీల్ సాబ్ చిత్రం లో మన పవర్ స్టార్ కూడా లాయర్ గా అదిరిపోయే డైలాగ్స్ తో అదరకొట్టాడు ప్రేక్షకులను అలరించాడు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కోటింది.ఇక హీరో సత్యదేవ్ కన్నడ లో విడుదలైన బీర్బల్ సినిమాలో లాయర్ గా నటించాడు ఇలా ఎందరో మన స్టార్ హీరోలు వకీల్ సాబ్ అవతారాలు రోల్స్ చేసారు ఏంతో గొప్ప పేరు సాధించారు ఈ సినిమాలోని వాలా పాత్రలతో అక్కటుకునాడు ఇక హీరోలే కాదు ఇటు హీరోయిన్లు కూడా చాలా మంది లాయర్ పాత్రలో నటించారు. హీరోయిన్ విజయశాంతి, అనసూయ, స్నేహ, సమంత, రోజా, నదియా, టబు, సుహాసిని ఇలా లేడీ ఓరియెంటెడ్ సినిమాలో అందరు అల్లరిస్తారు లాయర్ పాత్రలో విల్లన్లు కూడా పోషిస్తారు అని మనకి తెలిసిందే.

5.

6.

7.

8.