వైవ హర్ష పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరో తెలుసా? తన అష్టుల విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

2020 సంవత్సరం లో చాలామంది సినీ సెలెబ్రిటీలు వివాహ బంధం తో ఒక్కటి అయ్యారు.. ఇపుడు కొత్త సంవత్సరం 2021 లో సింగర్ సునీత పెళ్లి చేసుకున్నారు, తాగాజా ఇపుడు బుల్లితెరా పై తన హవ్వ చూపిస్తున్న యూట్యూబ్ స్టార్ వైవ హర్ష కూడా ఒక ఇంటివారు కాబోతున్నారు.. యూట్యూబ్ లో టాప్ స్టార్ గా ఉన్నారు, వెంటనే వైవ హర్ష అనగానే ఎవరైన గుర్తుపడతారు అనేక షోలతో తన కామెడీ తో ఎక్స్ప్రెషన్స్ తో అందరిని నవ్విస్తూ తన వీడియోలతో మంచి కాన్సెప్ట్ తో ముందుకు వస్తారు.. తనకి సినిమా అవకాశాలు కూడా బాగానే వచ్చేసాయి.. దోచెయ్, కృష్ణ అండ్ హిజ్ లీల, కలర్ ఫోటో వంటి చిత్రాలతో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు.. హర్ష ఇంజనీరింగ్ పూర్తీ చేసి యాక్టింగ్ మీద ఇంటరెస్ట్ తో ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చారు, బైక్ రేసర్ కూడా దూసుకువెళ్ళే బైక్ లను విదేశాల నుంచి తెప్పించుకుని మరి డ్రైవ్ చేస్తారు..

హర్ష ఇప్పటిదాకా తెలుగు తో పాటు తమిళ,కన్నడ,మలయాళం సినిమాలో కూడా నటించాడు. పలు టీవీ షో లు కూడా చేస్తున్నారు పాపులర్ అయ్యారు.. హర్ష వాళ్ల నాన్న గారు ఒక రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ వారి కుటుంబం విశాఖపట్నం లో స్థిరపడింది, మొదట్లో హర్ష సినిమాలోకి వెళ్లడం తమ తల్లిదండ్రులకు ఇష్టం ఉండేది, తరువాత తన తల్లి, సోదరి ఎంకరేజ్ చేసారు సినిమాలో నటించి మంచి గుర్తింపు పొందారు ఆ తరువాత తన తండ్రికి కూడా మంచి పేరు తీసుకొచ్చారు.. ప్రస్తుతం అల్లువారి నిర్మాణం లో సాగుతున్న ” ఆహా ” ఓటీటీ ప్లాటుఫార్మ్ లో తమాషా విత్ హర్ష అనే టాక్ షో లో చేస్తున్నాడు..అంటే కాదు ఆ ప్లాటుఫార్మ్ లో వాళ్ళు నిర్మించే పలు వెబ్ సిరీస్ లో కూడా హర్ష నటిస్తున్నాడు.

హర్ష ఇప్పటికే సినిమాలో కమిడియన్ గా మంచి పేరు సంపాదించారు. ఇపుడు ఒక ఇంటివారు అవ్వడానికి రెడీ అయ్యారు.. ఇటీవలే హర్షకి నిశ్చితార్థం జరిగింది.. ఈ విష్యం గురించి హర్ష బ్యాచిలర్ గా ఇదే నా లాస్ట్ సెల్ఫీలే అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టారు.. హర్ష తో అక్షర అనే అమ్మాయి తో నిశ్చితార్థం జరిగింది.. హర్ష, అక్షర అనే పేరు కూడా సెట్ అయిందని, అక్షర కుటుంబం వారు కూడా బాగా ధనవంతులు అని తెలుస్తుంది..వాళ్ళది కూడా హైదరాబాద్ అని వాళ్ల తండ్రికి ఒక ఇండస్ట్రీ ఉందని అయితే ఇరు కుటుంబాలకి దూరపు బంధుత్వం, ఉండటం తో హర్ష, అక్షర కూడా ఎప్పటినుంచో తెలిసినవారు. చిన్ననాటి నుంచి వాళ్ల కుటుంబాల వారికీ బంధుత్వం ఉంది..

ఈ సమయం లో వాళ్ల కుటుంబం పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది… అక్షర మరియు హర్ష మధ్య దాదాపు 5 ఏళ్ల రిలేషన్ ఉందని టాక్ నడుస్తుంది. హర్ష ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిన తరువాత వివాహం చేసుకుంటాను అని చెప్పారట. మొత్తానికి ఫిబ్రవరి లో వివాహం జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.. ఈ వేడుకకి కొంతమంది ని మాత్రమే బంధువులు, స్నేహితులు, సినీ సెలబ్రిటీలు, మెగా ఫ్యామిలీ నుండి సాయి ధరమ్ తేజ్, కొణిదెల సుష్మిత ఈ వేడుకకు హాజరు అయ్యారు… ఇంకా ఫంక్షన్ కి సంబంధించి వాళ్ల ఇద్దరికీ సంబందించిన ఫొటోలో ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.