శ్యామల తన కెమెరామన్ గురించి చెప్పిన రహస్యం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

తెలుగు అమ్మాయి శ్యామల అద్భుతమైన హోస్టింగ్ తో బెస్ట్ యాంకర్ గా వెలుగు అందుతుంది సీనియర్ బ్యూటీ శ్యామల దాదాపు 10 ఏళ్లగా బుల్లితెర పై వెండితెరపై సందడి చేస్తుంది ఆమె వరస అవకాశాలు దక్కించుకుంటూ ముందుకి సాగుతుంది సినీ కెర్రీర్ ని సాఫీగా నడుపుకుంటుంది ఇలాంటి పరిస్థితిలో తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో ఆమె సంచలన విషయాలు బయట పెట్టింది, ఇందులో భాగంగా ఒక కెమెరామన్ బండారాన్ని బయట పెట్టింది సీరియల్ నటిగా తెలుగు వాళ్లకు పరిచయం అయ్యింది శ్యామల లయ, అభిషేకం, గోరింటాకు సహా పలు సీరియల్ లో నటించడం ద్వారా బాగా ఫేమస్ అయ్యింది తరువాత యాంకర్ గా మారింది ఆ క్రమంలోనే మా ఉరి వంట, పట్టుకుంటే పట్టు చీర వంటి షోలతో పాపులర్ అయ్యింది తరువాత లౌక్యం ,ఒక లైలా కోసం, గుండెల్లో గోదావరి కొన్ని చిత్రాల్లో కూడా నటించింది.

శ్యామల వరసగా సినిమాలు,టీవీ షోలు చేస్తున్న సమయం లో యాంకర్ శ్యామల బుల్లితెర పై తన సత్తా చాటుతున్న నటుడు నరసింహ తో లవ్ లో పడింది తరువాత అతడితో చాలా కాలం పాటు సీక్రెట్ గా మైంటైన్ చేసింది.ఈ క్రమం లో తమ పెద్దలను కూడా ఒప్పించారు 2007 సంవత్సరం లో వీళ్ల ఇద్దరు అగ్నిసాక్షి గా ఒకటి అయ్యారు ఈ జంటకు కుమారుడు కూడా ఉన్నాడు బుల్లితెర పై,వెండితెరపై సత్తా సందడి చేస్తూ వరుస ఆఫర్లు దక్కించుకుంది శ్యామల 2018 సంవత్సరం లో వచ్చిన బిగ్ బాస్ రియాలిటీ షో 2 వ సీసన్ లో కూడా పార్టిసిపేట్ చేసింది, 2019 లో వై.స్.ర్ కాంగ్రెస్ పార్టీ లో చేరింది జగన్ మోహన్ రెడ్డి విజయం కోసం భర్త తో కలిసి శ్రమించింది. ఇపుడు ఆమె తెలంగాణ లో పార్టీ పెడుతున్న వై,ఎస్ షర్మిల తో పలుమార్లు సమావేశం అయ్యింది రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో భాగం అవుతూ హడవిడి గా ఉంది.

తాజాగా యాంకర్ శ్యామల ఇంటర్వ్యూ లో పలుగొంది తన జీవితం లో జరిగిన ఎన్నో విషయాలు పంచుకుంది ఫ్యామిలీ లైఫ్ లోని మధుర అనుభూతులను కూడా ప్రేక్షకులకు వ్యవరించింది. తన ప్రేమ ఎలా మొదలైంది అని పెళ్లి ఎలా జరిగింది అని అనేక విషయాలను వెల్లడించింది అదే సమయం లో లైఫ్ లో జరిగిన ఒక భయానక సంఘటన కూడా బయట పెట్టింది కెరీర్ లో ఎదురైనా అనుభవాల గురించి వ్యవరిస్తూ నేను అమ్మ తో కలిసి హైదరాబాద్ లో అడుగు పెట్టాను సీరియల్ లో నటించడం మొదలు పెట్టినపుడు చాలా ఇబ్బందులు కలిగాయి కావాలనే చాలామంది నన్ను పడే పడే విసికించేవారు లవ్ ప్రపోసల్ చేస్తూ ఇబ్బంది పెటేవారు మూడు సీరియల్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న ఇదే విషయాన్ని చెప్పింది యాంకర్ శ్యామల తనకి కెరీర్ ఆరంభంలో వేధింపులు కూడా వచ్చాయి.

ఒక కెమెరామన్ బాగా వేధించారు అర్ధరాత్రి సమయం లో ఫోన్ చేసి బయపెట్టేవారు ఒకసారి అమ్మ ఫోన్ లిఫ్ట్ చేసింది నీకు మగదిక్కు లేదు నేను తల్చుకుంటే ఏమైనా చేయగలను నేను వెళ్లి మాట్లాడుతూనే మీ అమ్మాయి పటించుకోవడం లేదు మీరైనా చెప్పండి అని బెదిరించేవాడు ఆ కెమెరామన్ గురించి కంప్లైంట్ చేశాను అని శ్యామల వెల్లడించింది అయినా బెదిరించేసరికి అమ్మ బాగా బయపడింది ఎవరికి చెప్పాలో అర్ధం కాలేదు అమ్మ వెళ్లి ఆ ప్రోగ్రాం ప్రొడ్యూసర్ కి చెప్పింది అపుడు అయినా నిర్వాహకుడు పిలిపించి మాట్లాడారు కాకపోతే వాలా అంత స్నేహితులు కావడంతో ఆయనని ఏమి చేయలేదు కానీ అతడి గురించి అందరికి తెలిసింది అని తెలియ చేసింది అయితే శ్యామల చూపిన ఆ కెమెరామన్ ఎవరా అని తెగ చర్చించుకుంటున్నారు సోషల్ మీడియా లో నెటిజన్లు ప్రస్తుతం శ్యామల పలు షోలతో చాలా బిజీ గా ఉంది.