షణ్ముఖ్ జశ్వంత్ చేసిన పనికి ఫైర్ అయినా ఫాన్స్ షాక్ లో దీప్తి సునైనా !

యూట్యూబ్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ టిక్ టాక్ తో బాగా ఫేమస్ అయ్యారు,షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ క్రేజ్ దక్కించుకున్నాడు ముఖ్యం గా వైవా అనే షార్ట్ ఫిలిం అతని క్రేజ్ ని మరింత పెంచింది,ఈ షార్ట్ ఫిలిం ద్వారానే మంచి గుర్తింపు పొందాడు అంటే కాదు తెలుగు హిట్ సాంగ్ కి డాన్స్ కవర్ చేస్తూ యూత్ ని అక్కటుకునాడు, షణ్ముఖ్ కి యూట్యూబ్ లో ఫాలోయర్స్ దాదాపు 3 కోట్లమంది ఉన్నారంటే అతని ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు, ఇంస్టాగ్రామ్ లో కూడా 1 మిలియన్ ఫాలోయర్స్ ని సంపాదించుకున్నాడు హీరో, హీరోయిన్లకి ఉన్నంత క్రేజ్ తాను కూడా సాధించాడు, షణ్ముఖ్ హోమ్ టౌన్ వైజాగ్ అని తెలుస్తుంది, 2015లో బీటెక్ కంప్లీట్ చేసారు బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైనా తో లవ్ లో ఉన్నారని అందరికి తెలిసిందే,ఇద్దరు లవ్ టాటూలు వేసుకుని ఫోటోలకు పోజులు ఇచ్చారు,ఒక ఇంటర్వ్యూ అయితే ఆ టాటూ దీప్తి సునైనా కోసం వేసుకున్నారని చెప్పారు షణ్ముఖ్ జశ్వంత్.

దీప్తి సునైనా, షణ్ముఖ్ కలిసి తీసిన షార్ట్ ఫిలిమ్స్ లో నా పేరు సూర్య, అలవైకుంఠపురం లో సమజవరాగమనా పాటకి డాన్స్ చేసారు అలానే సీత ,ఖైదీ నెంబర్ 150 షార్ట్ ఫిలిమ్స్ చాలా హిట్ అయ్యాయి మంచి పాపులారిటీ ని తెచ్చుకున్నారు, దీప్తి సునైనా గురించి స్పెషల్ గా చెప్పకర్లేదు సూపర్ హిట్ యాక్టర్ గా నిలిచింది సోషల్ మీడియా లో మిలియన్స్ ఫాలోయర్స్ ని సంపాదించుకుంది, బిగ్ బాస్ షో కి వెళ్లి వచ్చిన తరువాత షణ్ముఖ్ ఇద్దరి మధ్య గొడవలు వచ్చి గ్యాప్ ఒచ్చిందని బ్రేకప్ చెపుకున్నారని వార్తలు వచ్చాయి అయితే అవన్నీ రూమర్స్ మాత్రమే అని వీళ్ల లవ్ ట్రాక్ అలానే కొనసాగుతుందని స్టార్ మా 100% లవ్ షో లో ఇటీవల ఎపిసోడ్ ని బట్టి తెలుస్తుంది అంటే కాదు సోషల్ మీడియా లైవ్ లో ఒకసారి షణ్ముఖ్ మాట్లాడ్తున్నగా దీప్తి తో బ్రేకప్ అయిందా అని ప్రశ్నను అడిగాడు ఒక వ్యక్తి అడిగాడు దానికి సమాధానం గా అతను చేతిపై ఉన్న టాటూ చూపిస్తూ అది పోయినప్పుడే తనమీద లవ్ పోతుందని చెప్పారు.

ఇటీవల కొత్తగా మొదలైన 100% లవ్ షోలో షణ్ముఖ్,దీప్తి లవ్ పైర్లు గా ఎంట్రీ ఇచ్చారు. ఈ షో లో ప్రేమించి పెళ్లి చేసుకున్న టీవీ,సినిమాలకి సంబంధించిన సెలబ్రిటీ కపుల్స్ లో 100% లవ్ అంటూ ఈ ప్రోగ్రాం ని రన్ చేస్తున్నారు, ఇప్పటికే పలు సెలబ్రిటీలు కపుల్స్ ఈ ప్రోగ్రాం లో మెరవగా తాజాగా దీప్తి సునైనా, షణ్ముఖ్ జంట ఈ ప్రోగ్రాం లో ఎంట్రీ ఇచ్చి రొమాంటిక్ టచ్ ఇచ్చారు,బుట్ట బొమ్మ పాటకి డాన్స్ వేస్తూ ఎంట్రీ ఇచ్చారు,ఈ షో లో చేసే డాన్స్,కామెడీ అంట హైలెట్ గా నిలుస్తుంది యాంకర్స్ గా రవి,వర్షిణి నిర్విస్తున్నారు, సీరియల్ నటులు కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు, 100 % love రీల్ కపుల్ – రియల్ కపుల్ అనే షో ద్వారా మనకి చాలామంది సెలెబ్రిటీల ఫ్యామిలీలు కూడా తెలుస్తాయి, ఈ షో ఇప్పటిదాకా బాగా రన్ అవుతుంది,స్పెషల్ ఎంట్రీ షణ్ముఖ్ గురించి మాట్లాడుతూ నువ్వు ఇచ్చిన 21గిఫ్ట్స్ లో లవ్ ఉందని తమ లవ్ స్టోరీ గురించి 100% షో వేదికగా క్లారిటీ ఇచ్చేసింది.

ఇక దీప్తి సునైనా, షణ్ముఖ్ జశ్వంత్ రియల్ లైఫ్ కపుల్ అంటూ ప్రోగ్రాం నిర్వాహుకులు పేరు కూడా పెటేయడంతో వీళ్లు కాబోయే రియల్ లైఫ్ కపుల్ అని ఫిక్స్ అయిపోతున్నారు ప్రేక్షకులు ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో లో కూడా ఇద్దరు డాన్స్ చేస్తూ కనిపించరు వీళ్ల ఇద్దరు కలిసి డాన్స్ చేసిన వీడియోలు సూపర్ హిట్ అయ్యాయి మిలియన్స్ వ్యూస్ అందుకున్నాయి అయితే ఇది ఇలా ఉండగా నిన్న షణ్ముఖ్ జస్వంత్ నదుపుతున్న కార్ అదుపు తప్పి మరో రెండు కార్లు రెండు బైకులను ఢీకొంటుంది, ఈ ప్రమాదం లో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు, షణ్ముఖ్ జశ్వంత్ కి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయగా 170 రీడింగ్ వచ్చింది కేసు నమోదు చేసిన జుబ్లిహిల్స్ పోలీసులు అతని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు,షణ్ముఖ్ రాష్ డ్రైవింగ్ చేస్తూ వాహనాలకు ఢీ కొట్టారని చెప్తున్నారు స్థానికులు చెప్తున్నారు,నిన్న జరిగిన సంఘటన గురించి ఫోటోలు ,వీడియోలు ఇపుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.