సన్నగా అవ్వాలని ఆశపడి సర్జరీ చేపించుకుని చనిపోయిన స్టార్స్ ఎవరో తెలుసా ?

సినిమా అంతేనే రంగుల ప్రపంచం ఈ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినా తరువాత బయటకి వెళ్లాలని ఎవరికి అనిపించదు అయితే అందం అభినయం తో పాటు టాలెంట్ కూడా ముఖ్యం గా ఉండాలి ఏ హీరో అయినా హీరోయిన్ కి అయినా కచ్చితంగా ఈ రెండు ఉండాల్సిందే కొంతమంది చాలా నాజుగా కనిపించాలని కొన్ని ఆపరేషన్స్ లు చేపించుకుని అవి వికటించి చనిపోయిన అందాల తారలు ఎందరో ఉన్నారు.. సినీ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు, కామిడీయన్లు ఇలా చాలామంది స్టార్స్ ఇలా ఆపరేషన్ చేపించుకుని సన్నగా అవ్వాలని సర్జరీ చేపించుకున్న తరువాత వికటించి కన్నుమూసిన వారు మన టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలామంది ఉన్నారు.. ఒక వెలుగు వెలిగి కొంతమంది నటులు తమ జీవితాన్ని నాశనం చేసుకున్నారు.

బాలీవుడ్ నటి మిస్తీ ముఖేర్జీ ఆమె కూడా బెంగాలీ సినిమాలో మంచి గుర్తింపు సంపాదించుకుంది హిందీ సినిమాలో నటించి మంచి ఐటెం సాంగ్ లో నటించి తక్కువ సమయం లో చాలా ఫేమస్ అయ్యింది అయితే కొద్దీ కాలం తరువాత బరువు పెరిగింది మల్లి సినిమా అవకాశాలు రాలేదు దీనితో సన్నగా అవ్వాలని కిటో డైట్ ని ఫాలో అయ్యింది అందం పాడవుతుంది అని తెల్సిన కానీ సన్నగా అవ్వడం ముఖ్యం అనుకుంది.. బాలీవుడ్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసుపోకుండా సన్నగా అవ్వాలని డాక్టర్స్ కి చెప్పింది అయితే అతిగా డైట్ ఫాలో అయ్యింది.. మొత్తానికి మిస్తీ ముఖర్జీ కిడ్నీలు పాడయ్యాయి కొన్ని లక్షలు ఖర్చు పెట్టిన ఉపయోగం లేకపోయింది చివరకు ప్రాణాలు విధించింది మిస్తీ ముఖేర్జీ.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ ఒక్కపుడు తెలుగులో టాప్ హీరోయిన్ ఎంతో భవిషత్తు ఉన్న ఆర్తి అగర్వాల్ జీవితం కూడా అర్థరహితంగా ఆగిపోయింది స్టార్డం కూడా సంపాదించుకున్న హీరోయిన్ సినిమాలని వదిలేసి వ్యక్తి గత జీవితం తో ఆనందం గా ఉంది మల్లి సినిమాలోకి రావాలని ఆలోచించింది.. ఈ సమయం లో సన్నగా అవ్వాలని భావించింది ఒబిసిటీ కారణం గా కాస్త లావు అయింది తరువాత లైపోసెషన్ చేపించుకుంది తరువాత ఎన్నో ఇబ్బందులు పడింది అయితే డైట్ ఫాలో అవ్వడం వ్యాయామం చేయడం మంచిదని సలహా కూడా ఇచ్చారు కానీ ఆమె మాత్రం అవేం పటించుకోలేదు సర్జరీ చేపించాక అది వికటించింది ఆమె ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయం లో ఒక అర్ధరాత్రి చనిపోయింది.

రాకేష్ దీవానా అయినా అనేక సీరియల్ లో నటించారు మంచి కమిడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసారు.. 48 సంవత్సరాల వయసుకి బాగా లావు అయిపోయారు బరువు తగ్గడానికి బారియాట్రిక్ సర్జరీ చేపించుకున్నారు.. ఈ సర్జరీ ప్రమాదకరం అని చెప్పాలి అయితే ఆపరేషన్ సక్సెస్ అయినా బీపీ లెవెల్స్ కంట్రోల్ చేయడం డాక్టర్ వల్ల కాలేదు ఎన్ని మందులు వాడిన బీపీ కంట్రోల్ చేయలేక చనిపోయారు.. అలాగే మరి కొందరు సర్జరీ చేపించుకుని బాగానే బతికిన వాళ్ళు కూడా ఉన్నారు.. మన దేశ బీజేపీ మంత్రి అరుణ్ జైట్లీ కూడా అధిక బరువు తో బాధపడ్డారు, బారియాట్రిక్ సర్జరీ చేపించుకుని సన్నగా మారారు తరువాత అయినా ఆరోగ్య సమస్యలు వచ్చి పడ్డాయి 50 ఏళ్ల తరువాత ఎలాంటి సర్జరీ లు కూడా చేపించుకోవాడు అని డాక్టర్స్ కూడా ఇలాంటి సలహాలు ఇస్తూనే ఉంటారు.

ఇక పాకిస్తాన్ కి చెందిన అజ్నాభ్ స్వామి కూడా దాదాపు ఏడాదికి 130 కేజీలు బరువు తగ్గి రికార్డు సృష్టించారు పాకిస్తాన్ కి చెందిన ఈ సింగర్ ఇండియా లో సెటిల్ కావడం మాత్రమే ఏ కాదు పద్మశ్రీ అవార్డు కూడా పొందారు అయినా బరువు ఉన్నపుడు నడవలేక వీల్ చైర్ మీద తిరగాల్సి వచ్చింది.. ఇక అర్జున్ కపూర్ కూడా 22 ఏళ్ల వయసులోనే 120 నుంచి 140 దాక బరువు పెరిగారు తరువాత తన తల్లి అనారోగ్యం అవ్వడం తో కెరీర్ మీద ద్రుష్టి పెట్టి డైట్ మైంటైన్ చేసారు ఎంతో కస్టపడి వర్కౌట్స్ చేసారు ఏడాదికి 70 కేజీలు బరువు తగ్గారు.. ఇక అలియా భట్ ని దర్శకులు తిరస్కరించారు అప్పట్లో తండ్రి కూడా అలియా భట్ సినిమాలకి నో చెప్పారు హీరోయిన్ అంటే ఎలా ఉండాలో పూజ భట్ ని చూసి నేర్చుకోమన్నారట కరణ్ జోహార్ ఆఫర్ ఇచ్చారు అప్పటినుండి అలియా సినిమాలో దూసుకుపోతుంది ఇలా మన సెలెబ్రిటీలు చాలామంది బరువు తగ్గడానికి ప్రయత్నించారట ఆపరేషన్స్ చేపించుకుని కొందరు సక్సెస్ అయ్యారు కొందరు ఫెయిల్ అయ్యారు.