సమంత అమ్మ నాన్న ల గురించి ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు

హీరోయిన్ సమంత అక్కినేని టాలీవుడ్ లో ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీ లో అడుగుపెట్టింది, ఆ తరువాత తన తొలి సినిమా హీరో అక్కినేని నాగ చైతన్య ని ప్రేమించి వివాహం చేసుకుంది సినీ ఇండస్ట్రీ కి చెందిన అక్కినేని ఫ్యామిలీలో కోడలు అయ్యింది. నిన్న సమంత పుట్టిన రోజు సందర్బంగా ఆమె ఫ్యామిలీ మెంబెర్స్ మరియు ఫాన్స్ సోషల్ మీడియా లో సెలెబ్రేషన్స్ చేసి విషెస్ తెలియ చేసారు. ఆ ఫోటోలు సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. ఇపుడు ఆ ఫొటోస్ వైరల్ అయ్యాయి నటిగా సమంత ఇటీవలే ఇండస్ట్రీ లో అడుగు పెట్టి 11 సంవత్సరాలు కెరీర్ కంప్లీట్ చేసుకుంది, ఈ 11 ఏళ్ల కాలంలో సమంత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది, సమంత మొదటి తెలుగు సినిమా నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకు ఎక్కినా ఏ మాయ చేసావే లో జెస్సీ క్యారెక్టర్ తో ప్రేక్షకులను అందరిని అక్కటుకుంది ముఖ్యం గా అప్పటి యూత్ జెస్సీ మాటలకూ ఆమె అందానికి పడిపోయారు, ఆ సినిమాను పడే పడే చూసిన సందర్భాలు కూడా ఉన్నాయ్ ఆ సినిమా అంత బంపర్ హిట్ అయ్యింది.

ఆ తరువాత ఎన్టీఆర్ నటించిన బృందావనం సినిమాలో ఇందు గా గ్లామర్ పాత్రలో కనిపించింది ఆ తరువాత మహేష్ బాబు నటించిన దూకుడు సినిమాలో ప్రశాంతి గా మెప్పించింది తెలుగు లోనే కాదు తమిళ్ సినిమాలో కూడా హీరోయిన్ గా సత్తా చాటింది టాప్ పోసిషన్ కి చేరుకుంది. నాగ చైతన్య ని పెళ్లి చేసుకున్న తరువాత ఇంకా పాపులర్ అయ్యింది చాలామందికి సమంత అక్కినేని సినిమాలు గురించి అక్కినేని ఫ్యామిలీ గురించి తెలుసు కానీ సమంత పర్సనల్ విషయాల గురించి చాలా తక్కువమందికి తెలుసు సమంత వాలా తండ్రి జోసెఫ్ ప్రభు తెలుగు వాళ్ళు వాలా అమ్మ నినెట్టే ప్రభు ది కేరళ కానీ సమంత ఫ్యామిలీ మొత్తం చెన్నై లో స్థిరపడ్డారు, ఒక రకంగా సమంత పుట్టిన ఇల్లు మెట్టినిల్లు రెండు తెలుగు ఫ్యామిలీ కావడం విశేషం సమంత కి ఇద్దరు జోనాథన్ ప్రభు, డేవిడ్ ప్రభు అన్నలు ఉన్నారు వాలా కుటుంబం లో ఈమె చిన్నది కావడం తో అల్లర ముద్దుగా పెంచారు.

సమంత చిన్ననాటి బాల్యం చదువు మొత్తం చెన్నై లో జరిగింది డిగ్రీ చదువుతున్న సమయం లో మోడలింగ్ చేసారు సమంత ఆ సమయం లోనే ప్రముఖ దర్శకుడు రవి వర్మ ని తాను తీయబోయే సినిమా మాస్కోవిన్ కావేరి లో హీరోయిన్ గా ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు తమిళం లో ఆ సినిమాకి అంటే ముందు ఏ మాయ చేసావే సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది ఈ సినిమా సక్సెస్ తరువాత సమంత కథ నాయకగా తిరిగి చూసుకోలేదు కెరీర్ పీక్స్ లో ఉండగానే నాగ చైతన్య ని ప్రేమించి పెళ్లి చేసుకుంది పెళ్లి తరువాత కూడా హీరోయిన్ గా కెరీర్ ని కంటిన్యూ చేస్తుంది సమంత ప్రస్తుతం ఫ్యామిలీ మాన్ అనే వెబ్సెరీస్ తో పాటు సఖి పేరుతో క్లోత్ బ్రాండ్ ని స్టార్ట్ చేసింది దానితో పాటు ఆహా లో సామ్ జామ్ అంటూ యాంకర్ గా కూడా చేసింది అంటే కాదు స్నేహితులతో కలిసి ఒక స్కూల్ ని కూడా మొదలు పెట్టింది. ప్రస్తుతం సమంత గుణ శేఖర్ దర్శకత్వం లో రానున్న శాకుంతలం అనే పోరానికం అనే సినిమాలో నటిస్తుంది.

సమంత కాతు వాకువా రేండు కాదల్ అనే తమిళ్ సినిమాతో పాటు షాకుంతలం లో కూడా నటిస్తుంది. టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది అటు హీరోయిన్ గానే కాకుండా యాంకర్ గా బిగ్ బాస్ రియాలిటీ షో లో చేసి ప్రస్తుతం సామ్ జామ్ షో లో కూడా యాంకర్ గా వ్యవరిస్తుంది బెస్ట్ యాక్టర్ గా ఎన్నో అవార్డు లు గెల్చుకుంది అటు వంటలతో హోమ్ నర్సరీ చేస్తూ దానికి సంబందించిన టిప్స్ అన్ని ఫాన్స్ కోసం పోస్ట్స్ చేస్తుంది. ఇంకా యాడ్స్ చేస్తూ వెబ్ సిరీస్ చేస్తూ అటు సినిమాలతో పాటు యాంకరింగ్ అన్ని రంగంలో నెంబర్ 1 అనిపించుకుంది అక్కినేని సమంత అంటే ఏంటో పెద్ద పేరు అభిమానం ఉంది అందరికి తాను చేసే సహాయం కూడా మర్చిపోలేరు అభిమానులు చాలామందికి డబ్బు సహాయం చేస్తూ కార్ లు గిఫ్ట్ గా ఇస్తూ అందరిని ఆనందం గా చూడాలని ఏంటో కోరుకుంటుంది తనకి సంబందించిన విషయాలు అన్ని ఫోటోలు వీడియో లు తీసి పోస్ట్ చేస్తుంది అవి ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.