సమంత కి ఆహా ఓటిటి ఒక్క ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనిరేషన్ తెలుసా?

టాలీవుడ్ లో ఉన్నట్టివంటి టాప్ హీరోయిన్ లో అక్కినేని సమంత కూడా ఒక్కరు స్టార్ హీరోయిన్ సమంత లాక్ డౌన్ మొదలైన సమయం నుంచి సినిమాలకి దూరం గా ఉంటూనే వస్తుంది, జాను సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు దీనితో కొంత నిరాశకు గురైంది సమంత కొద్దీ రోజులు సినిమాలకి బ్రేక్ ఇచ్చింది కుకింగ్ చేస్తూ, యాడ్స్ చేస్తూ స్కూల్ బిసినెస్, సాకి వరల్డ్, వ్యవసాయం అంటూ కొత్త తన దృష్టిని పెట్టింది.నిత్యం సోషల్ మీడియా లో ఉంటూ తనకి సంబందించిన విషయాలని అభిమానులతో షేర్ చేస్తూ సందడి చేస్తుంది.ఇక నాగ చైతన్య సమంత కలిసి యాడ్స్ చేస్తున్నారు ఫొటోస్ అన్ని సోషల్ మీడియా లో వైరల్ అవ్వుతున్నాయి.

ఇక లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు బ్రేక్ పడ్డటం తో కొంత రిలాక్స్ అయిన సమంత దాదాపు 6 నెలలు సరదాగా గడిపింది ఇంట్లో తరువాత తెలుగు లోనే అద్భుతమైన వంటి ఓటీటీ ప్లాటుఫార్మ్ గా వచ్చిన ఆహా కోసం రెడీ అయింది షో లో హోస్ట్ గా వ్యవరించింది, దీనితో సామ్ జామ్ అనే పేరుతో కొత్త ప్రోగ్రాం కూడా అందరిని అక్కుటుకుంది. ఈ టాక్ షో రౌడీ విజయ్ దేవరకొండ తో గెస్ట్ గా మొదలైంది తరువాత రానా, దర్శకుడు నాగ్ అశ్విన్, సైనా నెహ్వాల్, చిరంజీవి. ఈ టాక్ షో లో సందడి చేసారు లక్షలాది మంది అభిమానులు వీళ్లని చూసారు కూడా ఈ టాక్ షో కూడా మంచి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.

ఇటీవల ప్రముఖ హీరోయిన్ తమ్మన కూడా వచ్చారు అలాగే రకుల్ ప్రీత్ సింగ్ డైరెక్టర్ క్రిష్ కూడా ఈ షో లో పాలుగొని తమ అనుభవాలని షో ద్వారా పంచుకున్నారు అయితే సమంత సినిమా చేస్తే కోట్ల రూపాయల రెమ్యూనిరేషన్ ఉంటుంది మరి టాక్ షో చేస్తే ఆమెరెమ్యూనిరేషన్ ఎంత ఉంటుంది అనేది చాలామందికి తెలీదు కానీ సమంత కి టాలీవుడ్ లో ఉన్నతివంటి టాప్ 5 హీరోయిన్ లో సమంత కూడా ఒక్కరు కోట్ల రూపాయల రెమ్యూనిరేషన్ సినిమాలకి అందుకుంటుంటే బుల్లి తేరా లో టాక్ షోస్ కి కూడా ఏ మాత్రం తగ్గకుండా రెమ్యూనిరేషన్ తీసుకుంటుంది. కళ్ళు బైర్ల కమ్మే నిజం తెలుస్తుంది.

తాజాగా ఓటీటీ కోసం బారి స్థాయిలో రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నటు తెలుస్తుంది. 8 ఎపిసోడ్ ల వరకు సమంత కు కోటి రూపాయల పారితోషకం ఇచ్చారు, ప్రస్తుతం ఏది టాలీవుడ్ వార్గలో హాట్ టాపిక్ గా మారింది.కేవలం 8 ఎపిసోడ్ లకి కోటి అంటే దాదాపు ఒక్కొకటి ఎపిసోడ్ కి 13 నుంచి 12 లక్షల రూపాయలు వరకు వచ్చినటు స్టార్ హీరోయిన్ షాక్ అవుతున్నారు ఈ వార్త వినీ చిన్న సినిమా అయితే హీరోయిన్ కి లక్ష నుంచి రెండు లక్షల రెమ్యూనిరేషన్ ఉంటుంది. ఇపుడు ఈ సమయంలో చిన్న బడ్జెట్ 2,3 కోట్ల రూపాయలతో అయితే 5 నుంచి 10 లక్షల రూపాయలు మాత్రమే హీరోయిన్ కి ఇస్తున్నారు.

50 నుంచి 40 కోట్ల రూపాయల సినిమాకి ఏకంగా హీరోయిన్ కి 4 నుంచి 5 కోట్ల ఇస్తున్నారు ఈ సమయం లో టాక్ షో కి కూడా బర్రిగా రెమ్యూనిరేషన్ ఇవ్వడం నిజంగా గ్రేట్ అనే అంటున్నారు అయితే సమంత షో చేస్తే అంటే లాభాలు ఉంటాయి సమంత తో షో అంటే అదేమీ తక్కువ కాదు లక్షలాది మంది అభిమానులు చూసే షో యాడ్స్ రెవిన్యూ కూడా బర్రిగానే ఉంటాయి అందుకే ఆ లెవెల్ లో ఆమెకు బర్రి రెమ్యూనిరేషన్ ఇచ్చి తీసుకున్నటు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.