సమంత పెట్టిన పోస్ట్ కి అక్కినేని నాగార్జున సీరియస్ వార్నింగ్ ఇచ్చారు షాక్ లో అభిమానులు.. !

సమంత దాదాపు 10 సంవత్సరాలు గా తెలుగు సినీ ఇండస్ట్రీ లో తన హవాని చూపిస్తుంది.. ఈ గ్లామరస్ హీరోయిన్ ఏమాయ చేసావె సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది.. ఈ అందాలతార చాలా తక్కువ సమయంలోనే ఎన్నో విజయవంతమైన చిత్రాలను చేసింది అందరు స్టార్ హీరోల తోనూ నటించింది స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. సౌత్ ఇండియా లో బెస్ట్ హీరోయిన్ అవార్డు ని కూడా సంపాదించుకుంది. ఇక అక్కినేని నాగ చైతన్య తో వివాహం తరువాత వరసపెట్టి సినిమాలు చేస్తుంది.. చిత్రాలకి ఎక్కడ బ్రేక్ ఇవ్వలేదు తన దూకుడు ని చూపిస్తుంది.. సమంత ఎప్పుడు తన ఫొటోస్, స్టోరీస్ అన్ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది ఫాన్స్ అందరు తన పోస్ట్స్ కోసం ఎంతో ఎదురుచూస్తారు.. ఈ సమయం లో తాజాగా సమంత ఒక వ్యక్తి పై పడుకున్న ఫోటో సోషల్ మీడియా లో షేర్ చేసింది.. వెంటనే ఆ ఫోటో డిలీట్ చేసేసింది.

సమంత కెరీర్ ఆరంభం నుంచి చాలా కాలంగా వరుస సినిమాలు చేస్తూ చట్ట చాటింది సమంత, తెలుగు, తమిళ్ లో కూడా ఎక్కువ చిత్రాల్లో నటిస్తూ బిజీ గా ఉంది కొన్ని ఏళ్లగా ఆహా , జనతా గ్యారేజ్, యూ టర్న్, మెర్సల్, రంగస్థలం, మహానటి, ఉరుంబాటరై, మజిలీ, ఓహ్ బేబీ, ఇలా వరస చిత్రాలతో విజయాలు అందుకుంది అయితే గత ఏడాది వచ్చిన జాను ఆమె విజయాలకు బ్రేక్ ఇచ్చింది.. తమిళం లో సూపర్ హిట్ అయిన ” 96 ” కి రీమేక్ గా వచ్చిన జాను సినిమా తెలుగు లో బోల్తా కొట్టింది.. వెండితెర పై తిరుగులేని హీరోయిన్ గా వెలుగు అందుకుంటున్న సమంత “ది ఫ్యామిలీ మాన్ 2 ” అనే వెబ్ సిరీస్ లో ఓటీటీ లోకి అడుగు పెట్టింది.. ఇందులో సమంత నెగటివ్ పాత్రలో నటిస్తుంది ఫిబ్రవరి నుంచి ఇది స్ట్రీమ్ కాబోతుంది.. మనోజ్ బాచుపై , ప్రియమణి ప్రధాన పాత్రలో పోషించారు దీనిలో తెలుగు దర్శకులు రాజ్ నిడిమోరు, డి.కే కృష్ణ తెరకు ఎక్కించారు.

ఇక జాను తరువాత సమంత మరో సినిమా ప్రకటించలేదు ఇటీవల గుణశేఖర్ నిర్మిస్తున్న శాకుంతలం అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో నటిస్తున్నట్టు ప్రకటించారు ప్రస్తుతం ప్రీ – ప్రొడక్షన్ పనులతో చిత్రబృందం బిజీ గా ఉంది లేడీ ఓరియెంటెడ్ మూవీ గా తెరకు ఎక్కుతున్న ఈ రొమాంటిక్ డ్రామా ని గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ బారి బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. సోషల్ మీడియా లో ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది స్టార్ హీరోయిన్ సమంత తాజాగా ప్రీతమ్ జోకల్కర్ అనే వ్యక్తి పై కాళ్ళు పెట్టి పడుకుంది.. తన ఇంస్టాగ్రామ్ లో స్టోరీ లో పోస్ట్ చేసింది 4 సంవత్సరాల గా అతడు సమంత కి ఫ్యాషన్ స్టైలిష్ గా పని చేస్తున్నాడు.. ఈ బంధాన్ని గుర్తు చేస్తూ ఆ ఫోటోని షేర్ చేసింది ఆ ఫోటోకి కాప్షన్ కూడా పెట్టుకుంది.

మొత్తానికి సమంత షేర్ చేసిన ఫోటో చాలా తక్కువ సమయం లో వైరల్ అయిపోయింది.. దీనితో ఈ పోస్ట్ పై విమర్శలు వచ్చాయి ఇదేం పద్దతి అంటూ చాలా మంది విమర్శలు చేసారు ఈ పోస్ట్ వల్ల సోషల్ మీడియా లో ఆమెను ట్రోల్ కూడా చేసేసారు అయితే భర్త తో కలిసి దిగాల్సిన ఫోటోలను ఇలా వేరే వ్యక్తితో దిగడం బాగోలేదు సమంత అంటూ ఆమె అభిమానులు కూడా కామెంట్ చేసారు మొత్తానికి బీభత్సమైన ట్రోలింగ్ రావడం తో స్టోరీ లో పెట్టుకున్న పోస్ట్ ని డిలీట్ చేసేసింది అయితే సమంత చేసిన పనికి నాగార్జున కూడా కాస్త సీరియస్ అయ్యారట ఏదైనా ఫ్రెండ్షిప్ ఉన్న సరదాగా ఉండాలి కానీ దాని సోషల్ మీడియా లో పెట్టి బయట ప్రపంచం కి తెలియ పరచాల్సిన అవసరం లేదని తన కోడలు సమంత కి తెలియ చేశారట నాగార్జున…