సామ్ జామ్ షో కి ఫుల్ స్టాప్ అంటున్న సమంత అసలు కారణం చెప్పిన నాగ చైతన్య..

ఏ మాయ చేసావే అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది హీరోయిన్ సమంత అక్కడ నుండి మాయ చేసింది ప్రేక్షకులని.. అభిమానులకు తన నటనతో బాగా దెగ్గర అయింది వరసగా ఆఫర్లు అందుకుంది తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది.. అందరి స్టార్ హీరోలతో ఆమె నటించింది సినిమాలో అప్పటినుంచి ఇప్పటివరకు తన హావ ని చూపిస్తూనే ఉంది టాలీవుడ్ లో ఈ నేపథ్యం లో సామ్ జామ్ అనే చిట్ చాట్ షోతో హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది , ఆహా ఓటీటీ వేదికగా ఈ ప్రోగ్రాం కనువిందుగా మారింది ఇపుడు దానికి గుడ్ బాయ్ చెప్పేసింది సమంత.. ఈ క్రమం లో ఆమె భర్త నాగ చైతన్య ఎన్నో రహస్యాలు లీక్ చెప్పారు షోలో పలుగుని.. కొన్ని ఏళ్లగా సమంత వరుస విజయాలతో దూసుకుపోతుంది తెలుగు లోనే కాదు తమిళ లో కూడా హిట్ లు కొడుతోంది ఈ అందాల తార..

ఇలాంటి సమయం లో గత ఏడాది “జాను” అనే సినిమా తీసింది తమిళ లో సూపర్ హిట్ అయిన “96” కు రీమేక్ గా వచ్చింది ఈ చిత్రం ప్లాప్ అయింది. సామ్ విజయాలకు బ్రేక్ పడింది అనే చెప్పాలి, ఈ చిత్రం తో సమంత ది ఫ్యామిలీ మాన్ 2 అనే వెబ్ సిరీస్ లో ఓటీటీ వరల్డ్ లోకి అడుగు పెట్టింది.. ఇప్పటికే షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సిరీస్ ఫిబ్రవరి నుంచి అమెజాన్ లో స్ట్రీమ్ అవ్వనుంది, ఇందులో సమంత టెర్రరిస్ట్ గా నెగటివ్ రోల్ లో కనిపించబోతుంది.. మనోజ్ బాజ్పాయి ,ప్రియమణి, ప్రధాన పాత్రలో పోషిస్తున్న దీని తెలుగు దర్శకులరాలు రాజ్, కృష్ణ డి.కే తెరకు ఎక్కించారు ఇంకా జాను తరువాత సమంత మరో సినిమాని ప్రకటించలేదు ఆమె కొత్త ప్రోజెక్టుల గురించి ఎన్నో వార్తలు వచ్చాయి..

ఇలాంటి పరిస్థితిలో బర్రి చిత్రాల దర్శకుడు గుణశేఖర్ రూపొందించనున్న’శాకుంతలం’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో ఆమె నటిస్తుంది అని ఇటీవలే ప్రకటించారు.. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలం గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు, అయితే ఇప్పటివరకు హీరోయిన్ గానే కనిపించిన సమంత కొద్దీ రోజుల క్రితం బిగ్ బాస్ హౌస్ కి దసరా స్పెషల్ హోస్ట్ గా వచ్చింది, మొదట ప్రయత్నం లోనే సూపర్ సక్సెస్ అయింది.. దీనితో ప్రముఖ ఓటీటీ సమస్త ” ఆహ” ఆమెతో సామ్ జామ్ టాక్ షో ని స్టార్ట్ చేసింది సినీ సెలెబ్రిటలతో చిట్ చాట్ చేయడం కోసం మొదలు పెట్టిన ఈ షో సక్సెసఫుల్ గా సాగుతుంది..

సామ్ జామ్ షో లో సమంత తనదైన స్టైల్ లో హోస్ట్ గా అక్కటుకుంది ,అల్లరి చేస్తూ నవ్వుతు ,నవ్విస్తూ సందడి చేస్తుంది ,ఇప్పటికే ఈ షో లో హీరో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, తమ్మన, రకుల్, దర్శకుడు నాగ అశ్విన్, క్రిష్ జాగర్లమూడి, సైనా నెహ్వాల్ దంపతులు వచ్చారు ఇక సక్సెసఫుల్ గా రన్ అవుతున్న ఈ షో మొదట సీసన్ పూర్తీ అవుతుంది.. ఆహా ఈ ప్రకటన చేసింది చివరి ఎపిసోడ్ కి సమంత భర్త నాగ చైతన్య గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్బంగా ఆమె గురించి ఎన్నో రహస్యాలు లీక్ చేసారు ఇంట్లో ఎలా ఉంటుందో చాలా ఫన్నీ గా వ్యవహరించారు చివరి ఎపిసోడ్ కావడం తో సామ్ తరువాత కంటిన్యూ అవుతుందో లేదో అనే ఆశక్తి అందరిలో కనిపిస్తుంది…