సింగర్ సిద్ శ్రీరామ్ ఒక్కో పాటకి ఎంత రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారో తెలుస్తే ఆశ్చర్యపోతారు?

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో సిద్ శ్రీరామ్ పేరు బాగా వినిపిస్తుంది అని మనకి తెలుసు సిద్ శ్రీరామ్ పాడిన పాటల్లో ఎక్కువ శాతం అన్ని సూపర్ హిట్ అయ్యాయి దానితో అతనికి క్రేజ్ కూడా బాగా పెరికింది చిన్న హీరోల సైతం ఒక పాట సిద్ శ్రీరామ్ తో పాడించాలని తమ సినిమాలో కోరుకుంటున్నారు అయితే ఈరోజుల్లో సింగెర్స్ కి ఒక్క పాట పాడితే మహా అయితే 20,000 ఇస్తుంటారు టాప్ సింగర్ అయితే 50,000 మరి గొప్ప సింగర్ అయితే లక్ష వస్తుంది కానీ సిద్ శ్రీరామ్ పాటకి ఎంత తీసుకుంటారు అనేది ఇపుడు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున టాక్ గా నడుస్తుంది,సిద్ శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని యువ సింగర్ సాధారణంగా గాయకులకు అంత క్రేజ్ ఉండదు మరి ఎస్.పి.బాలు గారు ఏసుదాసు గారు అలాంటి వారికీ ఉన్నతివంటి క్రేజ్ అయితే ఇపుడు ఉన్న సింగెర్స్ కి లేదనే చెప్పాలి అయితే కార్తీక్, సోను నిగ్గము లాంటి గాయకులకు ఫ్యాన్ బేస్ కూడా ఉంది.

ఆ తరువాత ఆ స్థాయిలో మాయ చేసిన సింగర్ మరొకరు లేరు ఇలాంటి సమయం లో కొన్ని ఏళ్లగా ఒక కుర్ర గాయకుడూ తన గాత్రంతో అందరిని అక్కటుకున్నాడు అతనే సిద్ శ్రీరామ్ ఒకపుడు బాలు, ఏసుదాసు లాంటి గొప్ప గాయకులతో తమ సినిమాలో కచ్చితంగా కనీసం ఒక పాట అయినా పాడించాలని సంగీత దర్శకులు భావించేవారు కుదరకపోతే ఎలాగో అలా కుదురించుకొని మరి వాళ్లతో పాడించేవాళ్లు అలాంటి రోజులు మల్లి ఇపుడు సిద్ శ్రీరామ్ కి వస్తున్నాయి ఏది పాడిన అది అమృతం ల ఉంటుంది ప్రతి ఒక్కరు చాలా అభినందిస్తున్నారు.ప్రస్తుతం సిద్ శ్రీరామ్ పాటలు వింటున్న ప్రేక్షకులు ఇవే మాటలు చెబుతున్నారు ఏదో ఒక్క పాట అంటే ఏమో అనుకోవచ్చు కానీ సిద్ శ్రీరామ్ పాడిన ప్రతి పాట సూపర్ హిట్ అనే చెప్పాలి అయినా పాట ఉంటే సినిమాకి మంచి బిసినెస్ కూడా అవుతుంది అంతగా మాయ చేస్తున్నారు తన గాత్రంతో ఈయనతో సినిమాలో ఒక పాట అయినా పాడించాలని కోరుకుంటున్నారు.

ఈయన పాట పాడితే సినిమాకి అదే ప్లస్ అవుతుంది ఈ మధ్య కాలం లో కేవలం సిద్ శ్రీరామ్ పాటలని ప్రమోషన్ చేసుకుని సినిమా బిసినెస్ కూడా పూర్తీ చేసారు దర్శక నిర్మాతలు యాంకర్ ప్రదీప్ హీరో గా వచ్చిన 30రోజులో ప్రేమించడం ఎలా సినిమాలోని నీలి నీలి ఆకాశం పాటతో బిసినెస్ అయిపోయింది ఒకే ఒక లోకం నువ్వే పాట అద్భుతాన్ని చేసింది దానికి ముందు అలా వైకుంఠపురములో సినిమాలో సమాజ వర గమన పాట ఏజ్ గ్యాప్ తో పని లేకుండా మాయ లో ముంచింది గీత గోవిందం సినిమాలో ఇంకేం ఇంకేం కావాలే పాట అద్భుతమైన మధురిమా ఇలా సిద్ శ్రీరామ్ నుంచి ఏ పాట వచ్చిన సూపర్ హిట్ అంత క్రేజ్ ఉంది దానికి మరో మాట లేదు అంత క్రేజ్ ఉంది కాబట్టే అయినా కోసం సంగీత దర్శకులు ఎగబడుతున్నారు సినిమాలో పాటలకు ఆఫర్లు ఇస్తున్నారు.ఈయన ఒకో పాటకోసం ఎంత తీసుకుంటారు అనేది చాలామందికి తెలీదు.

సిద్ శ్రీరామ్ ఒకో పాటకి అక్షరాలా 5 లక్షలు రూపాయల వరకు తీసుకుంటారట అది టాలీవుడ్ లో వార్త వినిపిస్తుంది టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఎక్కడైనా సరే సినిమా పాటకి 5 లక్షల రూపాయలు తీసుకుంటారు అని తెలుస్తుంది నెలకి సుమారు 10 నుంచి 15 పాటలు పడుతున్నారు శ్రీరామ్ ఆ రోజుల్లో బాలు గారు,ఏసుదాస్ గారు ఎంత బిజీ గా ఉండేవారో ఇపుడు సిద్ శ్రీరామ్ కూడా అంటే బిజీ గా ఉన్నారని అయినా అభిమానులు అంటున్నారు. శ్రీరామ్ 2020 సంవత్సరం లో తెలుగు లో పాడిన నిశ్శబ్దం, శశి, రంగడే, వకీల్ సాబ్ మగువ మగువ పాటకి 5 కోట్ల వ్యూస్ దాక వచ్చాయి సూపర్ హిట్ సాంగ్ గా నిలిచింది అలానే ఒకే ఒక లోకం నువ్వే పాటకి 10 కోట్లు దాక వ్యూస్ అందుకుంది అలా చాలా పాటలు హిట్ గా నిలిచాయి ప్రస్తుతం 6 సినిమాలో పాటలు పడుతూ బిజీ గా ఉన్నారు ఇలానే మరెన్నో సక్సెస్ అందుకోవాలని ఫాన్స్ ఎంతో కోరుకుంటున్నారు