సినీ ఆర్టిస్ట్ పావలా శైమాల కి చిరంజీవి గారు ఎన్ని లక్షలు ఇచ్చారో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

ఈ సినిమా ఆర్టిస్ట్ ల సంఘంలో సభ్యత్వం ఉన్న సీనియర్ ఆర్టిస్టులకు ప్రతి నెలకు 6,000 రూపాయల చెప్పున సహాయం గా పెన్షన్ అందిస్తున్న సంగతి తెలిసిందే కరోనా కాస్త కాలం లో ఇది అందరికి వరంగా మారింది సభ్యులకు మేడిక్లైమ్ ఇన్సూరెన్సు సదుపాయాలు ఆదుకుంటున్నాయి, పావలా శ్యామల వంటి సీనియర్ నటీమణి సరైన ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులో ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి రెండు లక్షల రూపాయలు సహాయ పడిన సంగతి తెలిసిందే, కుమార్తె శ్రీజ చేతుల మీదగా ఈ సహాయం చేసారు. తాజాగా సమాచారం మేరకు మరోసారి పావలా శైమాల ఉపాధి లేక కరోనా కాస్త కాలం లో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అని తెలిసుకొని మెగాస్టార్ చిరంజీవి పావలా శైమాల కి మా తరుపున సభ్యత్వం కార్డు ని నిమితంగా మంగళవారం నాడు 1లక్ష15000 రూపాయలు చెక్ ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈసీ సభ్యులు కరోతి కళ్యాణి మరియు సురేష్ కొండేపాటి స్వయం గా అందించారు.

ఇక పావాలా శ్యామలకు సహాయం చేయాలని యాక్టర్ కరాటే కల్యాణి ఫేస్బుక్ లైవ్ ద్వారా దాతలను అభ్యర్థించారు చాలా మంది ఆమెకు మద్దతునిచ్చారు మరియు ఆమెకు 20,000 మందిని విరాళంగా ఇచ్చారు.. ఇక నటి కరాటే కళ్యాణి శుక్రవారం పావాలా శ్యామల ఇంటిని సందర్శించి ఆమెకు ఆర్థిక సహాయం అందించారు. ఇక పై కొత్త సభ్యురాలు అయినా పావలా శైమాల గారికి మా మెంబెర్షిప్ కార్డు తో నెలకు 6,000 రూపాయల చెప్పున ప్రతి నెల పెన్షన్ డబ్బులో ఆమెకు మా అసోసియేషన్ ద్వారా అందించడం జరుగుతుంది అలాగే ఎవరైనా ఆర్టిస్టులు అకాల మరణం జరిగితే వారికీ 3 లక్షల ఇన్సూరెన్సు కూడా ఉంటుంది అని అన్నారు. ఈ కరోనా కారణం గా ఇలాంటి కష్ట కాలం లో ఆపాతబంధవుడిలా పావలా శైమాల ని ఆదుకునేందుకు ముందుకి వచ్చి మా కార్డు ఇపించేందుకు నిమితంగా 1 లక్ష15 వందలు రూపాయలు ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్బంగా పావలా శైమాల మాట్లాడుతూ చిరంజీవి గారు 2 లక్షల ఆర్థిక సహాయం చేసినపుడు మైండ్ బ్లాక్ అయిపోయింది ఇపుడు నేను ఏంటో కష్టాలో ఉన్నాను, తీవ్ర మానసిక వేదనని అనుభవించాను నా కుమార్తకు టీబీ వ్యాధికి ట్రీట్మెంట్ చేపించడానికి కూడా డబ్బు లేని పరిస్థితి కాలు విరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను ఆ సమయం లో చిరంజీవి గారు ఇచ్చిన 2 లక్షలు ఆర్థిక సహాయం నన్ను ఎంతో ఆదుకుంది ఆ మేలు ఎన్నటికీ మర్చిపోలేను అపుడు సినీ పరిశ్రమలో ఎవరు సహాయం చేయలేరు కానీ నాకు మెగాస్టార్ కుమార్తె వచ్చి రెండు లక్షలు ఇచ్చి నన్ను ఆదుకున్నారు వారికీ ఎప్పటికి రుణపడి ఉంటాను, ఇపుడు ఈ కష్టం కాలం లో మరోసారి లక్ష 1500 రూపాయలు చెక్ రూపం లో ఇచ్చి అంట ఎందుకు ప్రతి నెల 6,000 రూపాయలు సహాయం అందించేందుకు సహాయపడరు మనసుపూర్తిగా చిరంజీవి గారికి నా ధన్యవాదాలు అన్నారు పావలా శైమాల.

ఇక చిరంజీవి గారితో పాటు పవన్ కళ్యాణ్ లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసారు హీరో ప్రభాస్ కూడా 10 లక్షలు సహాయం అందించారు. ఇంకా పలు సెలెబ్రిటీలు పావలా శైమాల గారికి డబ్బు సహాయం చేసారు అందులో సీరియల్ యాక్టర్ బిగ్ బాస్ విన్నర్ కౌశల్ మంద కూడా ఒక్కరు అయినా కూడా ఆమెకు డబ్బు సహాయం చేసారు ఇలా అందరు తమకి తోచిన అంట డబ్బు సహాయం చేస్తున్నారు.. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ఆమెకు వెంటనే 20,000 మరియు నెలకు పెన్షన్ ౧౦౦౦౦ రూపాయలతో సహాయం అందించారు అలానే ప్రభుత్వ వైపు నుండి డబల్ బెదురూమ్ ఇస్తాము అని మాట ఇచ్చారు. ఒకపుడు సినిమాలో కామెడీ ఆర్టిస్ట్ గా అందరిని ఎంటర్టైన్ చేసిన పావలా శైమాల ఇపుడు ఈ స్థితిలో ఉండటం బాధ పడ్డారు, ఒక పక్క సినిమాలు లేక కరోనా కారణం గా ఇబ్బందులు పడుతుండగా ఇపుడు ఎంతమంది సహాయం చేస్తే ఆనందం గా ఉందని తెలియ చేసారు.