సినీ ఇండస్ట్రీ లో ప్రేమ వివాహాలు చేసుకున్న దంపతులు మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉందో తెలిస్తే షాక్ అవుతారు !

సినిమాలో నటించే వారు ఎక్కువగా ప్రేమ వివాహాలు చేసుకుంటారు ముఖ్యం గా హీరో హీరోయిన్ ల మధ్య చనువు ఎక్కువగా ఉండటం వాళ్ళ వీరి అభిప్రాయాలూ,భావాలూ ఒకరివి ఒక్కరికి తెల్సిపోతాయి దీనితో ఇద్దరి మనసులు కలిస్తే చాలు ఇతర విషయాలని పటించుకోరు వయసు,కులం,వర్గం,బేధం లేకుండా ఒకరిని ఒక్కరు అర్ధం చేసుకుని పెళ్లి చేసుకుంటారు టాలీవుడ్ లో అలా ప్రేమ వివాహాలు చేసుకున్న కొంత దంపతుల మధ్య ఏజ్ గ్యాప్ బాగా ఉంది మరి అలా వయసు తేడా చూడకుండా పెళ్లి చేసుకున్న నటులు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో నాగార్జున గురించి తెలియని వారు ఉండరు అక్కినేని బాక్గ్రౌండ్ తో సినీ ఫీల్డ్ లో వచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విక్రమ్ సినిమాతో సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఈ మన్మధుడు ఆ తరువాత అన్ని రకాల సినిమాలు చేసారు నాగార్జున తో అమ్మలా ని ప్రేమించాడు పలు సినిమాలో నటించింది వీళ్ల ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే అమ్మలా నాగార్జున కన్నా 8 ఏళ్ల చిన్న వయసు అని తెలిసింది.

ఇక నాగార్జున కుమారుడు అక్కినేని నాగ చైతన్య కూడా తండ్రి బాటే పట్టదు ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీ లో హిట్ కొట్టిన ఈ యంగ్ హీరో తనతో కలిసి నటించిన సమంత ని లవ్ చేసాడు ఆ తరువాత మనం సినిమాలో కూడా అందరు కలిసి నటించారు దీనితో వీళ్ల పెళ్ళికి పెద్దలు కూడా ఒప్పుకోవడం తో దంపతులుగా మారారు ప్రస్తుతం నాగ చైతన్య విక్రమ్ దర్శకత్వం లో థాంక్యు సినిమాలో నటిస్తున్నాడు. సమంత గురించి చెప్పకర్లేదు వరస సినిమాలతో షోస్ తో బిజీ గా ఉంది, టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది అయితే సమంత నాగ చైతన్య కన్న1సంవత్సరం పెద్దది అని ఎవరికి తెలియదు,ఇక మిల్క్ బాయ్ మహేష్ బాబు అంటే తెలియని వారుండరు అయినది ప్రేమ పెళ్లి మహేష్ వంశీ సినిమాలో తనతో కలిసి నటించిన నమ్రత శిరోద్కర్ ని ప్రేమించారు, ఆ తరువాత ముంబై లో పెళ్లి చేసుకున్నారు మహేష్ బాబు కంటే నమ్రత 5 ఏళ్ల పెద్ద వయసు వీళ్లకు గౌతమ్,సితార ఇద్దరు పిల్లలు ఉన్నారు.నమ్రత శిరోద్కర్ పెళ్లి అయిన తరువాత సినిమాలు చేయడం మానేసింది పిల్లలిని చూసుకుంటుంది.

తెలుగు లోనే కాకుండా తమిళ్ సినీ ఇండస్ట్రీ కి తెలిసిన హీరో సూర్య ఈయనకి మొహమాటం ఎక్కువ సూర్య తో కలిసి పలు సినిమాలో నటించిన జ్యోతికకు దెగ్గరయ్యాడు అయితే మొదట లవ్ ప్రపోస్ చేసింది మాత్రం జ్యోతిక దీనితో సూర్య కూడా ఒప్పుకున్నాడు సూర్య కంటే జ్యోతిక 3 ఏళ్ల వయసు పెద్దది..ఇక బాలీవుడ్ నటుడు వరుణ్ సందేశ్ సైతం వితిక అనే హీరోయిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వీళ్ల ఇద్దరు కలిసి ఒక సినిమా చేసారు ఆ సినిమా షూటింగ్ సమయం లో ప్రేమించుకున్నారు అయితే వీళ్ల ఇద్దరి కలిసి బిగ్ బాస్ 3 షో కి జంటగా వెళ్లారు వీళ్ల మధ్య మాత్రం 3 ఏళ్ల గ్యాప్ మాత్రమే ఉంది, ఏజ్ గ్యాప్ తో చేసుకున్న ప్రముఖ నటుల్లో హీరో రామ్ చరణ్ కూడా ఉన్నాడు నిజామాబాద్ కి చెందిన ఉపాసన ని రామ్ చరణ్ పెళ్లి చేసుకున్నాడు అపోలో హాస్పిటల్ కి అధినేత కుటుంబానికి చెందిన ఉపాసన రామ్ చరణ్ కంటే 5 ఏళ్ల వయసులో పెద్దది ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్,ఆచార్య సినిమాలో బిజీ గా ఉన్నారు త్వరలో ప్రముఖ డైరెక్టర్ శంకర సినిమాలో కూడా నటిస్తున్నాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ది ప్రేమ వివాహం కాకపోయినా ఆ దంపతుల మధ్య వయసు తేడా బాగానే ఉంది ఎన్టీఆర్ కంటే అయిన సతీమణి ప్రణతి వయసు 8 ఏళ్ల చిన్నది,వీళ్లకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ప్రస్తుతం ఎన్టీఆర్ సైతం ఆర్ఆర్ఆర్ తో బిజీ గా ఉన్నారు..ఆ తరువాత మరో 2 సినిమాల పై సంతకం చేసారు,పవన్ కళ్యాణ్ హీరోయిన్ రేణు దేశాయ్ కూడా భద్రి సినిమాతో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీళ్ల ఇద్దరికీ 2 పిల్లలు అయితే అనుకోని కారణాల వాళ్ళ విడిపోయారు,ఆ తరువాత పవన్ కళ్యాణ్ టీన్ మార్ సినిమాలో నటించిన అన్న లేజ్హ్నేవ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అలానే అల్లు అర్జున్,స్నేహ రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, రాజశేఖర్ హీరోయిన్ జీవిత కూడా సినిమాలో కలిసి నటించి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు,హీరో శ్రీకాంత్ హీరోయిన్ ఊహ కూడా కలిసి సినిమాలో నటించి ప్రేమ వివాహం చేసుకున్నారు అలా హీరో,హీరోయిన్ లే కాకుండా సింగర్స్,డాన్సర్స్ కూడా ప్రేమ వివాహాలు చేసుకున్నారు.

5.

6.