సీఎం.జగన్ రెడ్డి పై మెగాస్టార్ చిరంజీవి సంచలన కామెంట్స్ ఏమన్నారంటే !

మెగాస్టార్ చిరంజీవి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ప్రసంశలు కురిపించారు అయితే ఈ ప్రసంశలు ఎందుకంటే ఆదివారం రోజు ఆంధ్ర ప్రదేశ్ లో నిర్వహించిన మెగా వాక్సినేషన్ దీనికి కారణం వాక్సినేషన్ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఒకేరోజు 6 లక్షల మందికి వాక్సిన్ లు ఇచ్చిన ప్రభుత్వం ఆదివారం తన రికార్డు ని తానే అధికమించింది ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13 లక్షల మందికి వాక్సిన్ అందించారు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలో ఏర్పాటు చేసిన 2232 కేంద్రాల ద్వారా వాక్సినేషన్ కార్యక్రమాన్ని ఒక ప్రత్యేక డ్రైవ్ గా నిర్వహించారు. గ్రామా,బాటు సచివాలయ స్థాయిలో వాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు వాక్సిన్ అందించారు.ఆంధ్ర ప్రదేశ్ లో ఒకరోజులో ఏకంగా 13 లక్షల మందికి వాక్సిన్ వేయడం పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

ఆంధ్ర ప్రదేశ్ వైద్య సిబ్బంది వాక్సిన్ రికార్డు స్థాయిలో చిరంజీవి స్పందిస్తాడు. ఒకే రోజు 13.72 లక్షల మందికి వాక్సిన్ వేసిన జగన్ ప్రభుత్వంపై ఆయన ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా అంటువ్యాధిని అరికట్టడానికి ఏపీ మెడికల్ హెల్త్ డిపార్ట్‌మెంట్ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. కోవిడ్‌ ను నియంత్రించడానికి ఎపి ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు మరియు దేశానికి ఆదర్శంగా నిలిచారు. ఒకేరోజు 13.72 లక్షల మందికి వాక్సిన్ వేయడం ఒక గొప్ప పని అని దీనిపట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను వైద్య సిబ్బంది కృషి ఫలితంగా కోవిద్ బుట్టని ఓడించగలం అనే విశ్వాసం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. ఈ ప్రయత్నాలను కొనసాగించాలి శ్రీ జగన్ గరిడి స్ఫూర్తిదాయక నాయకత్వం ఆయనకు అభినందనలు తెలియ చేస్తున్నాను అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేసారు.

మరోవైపు వైఎస్‌ఆర్‌సిపి పార్టీ నుండి నటుడిని రాజ్యసభకు పంపుతారనే హాగానాలు ఉన్నాయి. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంపై తాజా ట్వీట్ చూసి చాలా షాక్‌ని పెంచింది. ప్రస్తుతం కోవిద్ కారణం గా చాలామంది ప్రజల ప్రాణాలు పోతున్నాయి, ఈ కారణంగా ఉచిత వాక్సిన్ లు కూడా గవర్నమెంట్ చివరికి అందిస్తుంది.ఇది ఇలా ఉంటె మరో విష్యం బయటకి వచ్చింది. ఇక మా అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి ఇండస్ట్రీ లో 24 గంటలు చాలా చర్చ జరుగుతుంది ప్రకాష్ రాజ్ ఈసారి అధ్యక్ష బరిలో ఉన్నట్లు ప్రకటించారు పైగా ఆయనకు మెగాస్టార్ చిరంజీవి అండదండలు కూడా ఉన్నాయ్ అని తన తమ్ముడు నాగబాబు మాటలు తోనే అర్ధం అయిపోయింది ఇలాంటి సమయంలో మోహన్ బాబు కొడుకు మంచు విష్ణు కూడా అధ్యక్ష బరిలోనే ఉంటున్నారు దానితో అసలు కథ మొదలైంది.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు అంటే ఒకపుడు జెంట్లేమెన్ అసోసియేషన్ అనేవాళ్లు. అంటే అంత కలిసి ఉంది ఒక్కరిని అధ్యక్షుడిగా ఎన్నికునేవాళ్ళు లేదంటే పెద్దలు చెప్పిన వారికే వోట్ వేసేవాళ్ళు కానీ కొన్ని ఏళ్లగా పరిస్థితిలు మారిపోయాయి. ఎలక్షన్ లో తిట్టుకుంటూ గొడవ చేస్తూ రచ్చ చేస్తున్నారు ఈసారి ఏకంగా చిరంజీవి వెర్సస్ మోహన్ బాబు జరిగేలా కనిపిస్తుంది. ఇండస్ట్రీ కి పెద్దగా దసరా నారాయణరావు ఉన్నపుడు అయినా మాట చెల్లింది అప్పట్లో అన్ని బాగా జరిగాయి, ఇపుడు పరిస్థితిలు మారిపోయాయి ఈమధ్య అంత కలిసి తాము ఒక్కటే చెప్పుకున్నారు, ప్రకాష్ రాజ్ కి వ్యతిరేకంగా మంచు విష్ణు నిలబడుతున్నారు.చిరంజీవి ఇపుడు ఎవరికి సపోర్ట్ చేస్తారో తెలీదు ఒకవైపు ప్రకాష్ రాజ్ కి చిరంజీవి సపోర్ట్ ఉందని టాక్ వినిపిస్తుంది. చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నారు.