సీక్రెట్ గా దీపికా ని పెళ్లి చేసుకున్న హైపర్ ఆది షాక్ లో అభిమానులు !

హైపర్ ఆది తెలుగు ప్రేక్షకులకు అసలు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు అంతలా అతను దాదాపు 5 ఏళ్లగా తనదైన స్టైల్ కామెడీ తో అందరిని నవ్విస్తున్నారు. జబర్దస్త్ ద్వార వెలుగులోకి వచ్చిన ఈ యంగ్ కమిడియన్ చాలా తక్కువ సమయం లోనే ఊహించని రీతిలో గుర్తింపు ని అందుకున్నాడు ఫలితంగా వరస ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకెళ్తున్నారు, ఈ నేపథ్యం లో హైపర్ ఆది పెళ్ళికి సిద్ధం అయ్యారు సోషల్ మీడియా లో సెన్సషనల్ అయినా సెలెబ్రిటీ తో అతని వివాహం జరుగుతుంది. బుల్లితెర పై ప్రసారం అవుతున్న షోస్ లో జబర్దస్త్ నెంబర్ 1 స్థానంలో వెలుగు అందుతుంది ఈ షో ద్వారా ఎంతోమంది కామిడీయన్స్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు అందులో హైపర్ ఆది ఒక్కరు అదిరే అభి ద్వారా షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది చాలా తక్కువ సమయం లోనే తన టాలెంట్ ని చూపించి టీం లీడర్ అయ్యాడు.

దీనితో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని దక్కించుకున్నారు జబర్దస్త్ షోలో ఎన్నో టీం లు ప్రదర్శనలు ఇస్తున్న ఆది స్కిట్లు టాప్ లో ఉంటాయి, ఎప్పుడు సరికొత్త హంసలతో స్కిట్లు చేసే అతను పంచుల వర్షం కురిపిస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటారు, అందుకే అతడి టీం కి సంబందించిన స్కిట్లకు యూట్యూబ్ లో బారి స్పందన వస్తుంది ఇలా ఎక్కువ వ్యూస్ సాధిస్తూ ఎన్నో రికార్డులను సృష్టిస్తున్నారు ఈ కమీడియాన్ టీం లో ఎంతమంది ఉన్న వలందరిని కనిపించకుండా చేస్తాడు, ఆది అంతలా అతడు ఎదుటివారి పై పంచ్లు వేస్తూ దండయాత్ర చేస్తుంటాడు, ఇందులో భాగంగానే తన స్కిట్లలో ఎక్కువ శాతం ట్రేండింగ్ హంసల పై ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. టీం లీడర్లు జడ్జిలు యాంకర్లను కూడా వదిలిపెట్టకుండా వాళ్ల మీద కూడా పంచ్లు విసురుతుంటారు, హైపర్ ఆది స్కిట్ అంటే పక్కన ఒక అమ్మాయి ఉండాల్సిందే అనే టాక్ ఉంది.

ఆ విధంగా అతడు తన ప్రతి స్కిట్లో ఎవరో ఒక యువతిని తీసుకొచ్చి పెర్ఫర్మ్ చూపిస్తుంటారు అలా ఇప్పటికి ఎంతోమందిని గెస్ట్ లు గా తీసుకొచ్చారు, ఆ అమ్మాయిలు కూడా చాలా ఫేమస్ అయ్యారు, అందులో జబర్దస్త్ వర్ష కూడా ఒక్కరు ఆది వాళ్ళ వచ్చిన ఆమె ఇపుడు షో లో పర్మనెంట్ అయ్యింది. బుల్లితెర పైనే కాకుండా వెండితెర పై కూడా తన సత్తా చూపిస్తూ దూసుకుపోతున్నాడు హైపర్ ఆది, ఈ క్రమంలోనే మరిన్ని ఆఫర్లు అందుకుంటూ తన సత్తా చూపిస్తున్నాడు అదే సమయంలో తన వ్యవహార స్టైల్ తో తరచూ వార్తలో నిలుస్తున్నాడు అతను ఇలాంటి పరిస్థితిలో తాజాగా సోషల్ మీడియా సెలబ్రిటీ దీపికా పిల్లి తో హైపర్ ఆది పెళ్ళికి సిద్ధం అయిపోయారు వచ్చే వారం ప్రసారం కాబోతున్న జబర్దస్త్ షో కి సంబందించిన ప్రోమో ని తాజాగా విడుదల చేసారు. ఇందులో ఎప్పటిలాగానే హైపర్ ఆది ని హైలెట్ చేసారు.

ఇందులో హైపర్ ఆది పెళ్లి కొడుకు గెటప్ తో ఎంట్రీ ఇచ్చారు అంటే కాదు సోషల్ మీడియా ద్వారా గుర్తింపుని తెచ్చుకుని ఢీ షో లో మెంటార్ గా చేస్తున్న దీపికా పిల్లి ని వివాహం చేసుకోబోతున్నారు, ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ అయిపోయింది. ఒక స్కిట్ లో భాగంగా దీపికా పిల్లి ని పెళ్లి చేసుకోబోతున్నారు ఇందులోనే సుడిగాలి సుధీర్ యాంకర్ రష్మీ గౌతమ్ ని వివాహం చేసుకోబోతున్నారు ఈ రెండు జంటలను జడ్జిలు రోజా, మనో దెగ్గర ఉంది మరి స్టేజి మీద తీసుకుని వచ్చారు దీనితో వచ్చే వారం జరిగే ఎపిసోడ్ సందడి గా సాగబోతోంది వీలతో పాటు మిగిలిన టీమ్స్ స్కిట్లు కూడా అదరకోటల్లా కనిపిస్తున్నాయి, ఇప్పటికి ఢీ షో ద్వారా దీపికా పిల్లి కూడా చాలా పాపులర్ అయ్యింది ఇపుడు జబర్దస్త్ లో కూడా ఎంట్రీ ఇవ్వడం ఫాన్స్ కి పండగే అని చెప్పచు, ఈ ప్రోమో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.