సీనియర్ ఎన్టీఆర్ మొదటి భార్య బసవతారకం గారు గురించి మనకి తెలియని నిజాలు అవేంటో తెలిస్తే షాక్ అవుతారు

ఎన్టీఆర్ అంటే తెలియని తెలుగు వారు ఉండరు తెలుగు వాళ్లకి అయినా దేవుడు అయినా గురించి మనందరికీ చాలా తెలుసు అయితే అయినా మొదటి భార్య బసవతారకం గురించి ఎంతమందికి తెలుసు ఎన్టీఆర్ జీవితం లో అయినా భార్య ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించారు అందరు ఎన్టీఆర్ విజయాల్ని చూసారు కానీ అయినా వెనక ఉంది అన్ని చూసుకున్న బసవతారకం కష్టాలు ఎవరు చూడలేదు బసవతారకం గొప్పతనం తెలుసు కాబ్బటి బాలయ్య ఆమె పేరు మీద కాన్సర్ హాస్పిటల్ కట్టించారు.. పిల్లలకోసం జీవితాన్ని దారపోసిన మహిళా గా బసవతారకం నిలిచిపోతుంది ముఖ్యం గా రోజు 18 గంటలు పాటు సినిమా షూటింగ్ లో బిజీ గా ఉండేవారు, ఎన్టీఆర్ అయితే పిల్లలు అందరిని ఆమె అంతగా చూసేవారు స్కూల్ కి పంపించడం ట్యూషన్ చెప్పించడం పిల్లల పెంపకం అంత ఆమె దెగ్గర ఉంది చూసుకున్నారు.

ఎన్టీఆర్ నిమ్మకూరు లో జన్మించారు అప్పటికే మనదేశం బ్రిటిష్ పరిపాలనలో ఉంది అదే ఊరిలో ఎన్టీఆర్ 5వ తరగతి వరకు చదివాడు అయినా చదువులో చాలా చురుకుగా ఉండేవారు అందుకే అయినా తండ్రి ఎన్టీఆర్ ని విజయవాడ గాంధీ మున్సిపల్ స్కూల్ లో చేర్పించారు.. ఈ స్కూల్ ఇప్పటికి కూడా ఉంది 1940 లో ఎస్వీఆర్ కాలేజీ లో చదివాడు ఆ కాలేజీ లోనే నాటకాలు వేశారు అయితే అదే సమయం లోనే ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి దానితో అయినా ఇంటికి వెళ్లి పాళ్లను అమ్మారు రకరకాల కారణాల వల్ల అయినా ఇంటర్ రెండు సార్లు ఫెయిల్ అయ్యారు. ఇంటర్ తరువాత గుంటూరు ఏసీ కాలేజీ లో డిగ్రీ చదివారు.. జగ్గయ్య పరిచయం అయ్యారు.. అక్కడే డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినా తరువాత మద్రాస్ వెళ్లి సబ్- రిజిస్టార్ర్ గా పరీక్షా రాసారు.. ఇందులో 700 మంది పలుగొంతే కేవలం 7మంది మాత్రమే పాస్ అయ్యారు అందులో మన ఎన్టీఆర్ ఒక్కరు కొడుకును మంచి ఉద్యోగం లో చూసి తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారు. .

1948లో గుంటూరు రిజిస్టర్ కార్యాలయం లో కొన్నాలు పని చేసారు జీతం 180 రూపాయలు వచ్చేయి ఇలా ఉద్యోగం రాగానే అయినా బసవతారకం ని పెళ్లి చేసుకున్నారు అయితే ఉద్యోగం లో సంతృప్తి లభించక సినిమాలో వేషాల కోసం ప్రయత్నిస్తాను అని తన భార్య కి చెప్పారు అయితే భర్త నిర్ణయాన్ని గౌరవించి తన పుట్టింటి వాళ్లు పెట్టిన వాద్రానని అమ్మి అది ఎన్టీఆర్ కి ఇచ్చి చెన్నైకి పంపించింది ఎన్టీఆర్ సినిమాలో బిజీ అయినా తరువాత 12 మంది సంతానాన్ని సక్రమంగా ఎంతో ఓర్పు నేర్పుతూ పెంచింది బాల్లయ్య , హరికృష్ణ, రామ కృష్ణ లను హీరోలు గా చేయడం లో బసవతారకం సపోర్ట్ ఎంతో ఉంది.. ఎన్టీఆర్ సినిమాలు రాజకీయాలు అంటూ బిజీ గా ఉంటె కుటుంబ బాధ్యతను తన బుజ్జల మీద వేసుకుంది ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు బసవతారకం కుటుంబ సభ్యులు కి కూడా ఏ కష్టం రాకుండా ఆమె చూసుకుంది.

ఒక పక్క కుటుంబానికి సంబంధించి ఎలాంటి ఫంక్షన్లు జరిగిన పిల్లల్ని తీసుకుని ఆమె వెళ్లేవారు అంత బిజీ గా ఉండేవారు ఎన్టీఆర్ అందుకే తన భార్య బసవతారకం అంటే ఎంతో ప్రేమ ఎన్టీఆర్ ఇంటి నుండి బయటకి వెళ్లాలంటే ఆమె భార్య ఎదురు రావాల్సిందే తన భార్య ని చాలా బాగా చూసుకునేవారు కొడుకులను, కూతుర్లను ఉన్నతి స్థితిలో ఉంచిన ఆమె 1985 లో కాన్సర్ వ్యాదిది తో చనిపోయారు ఆమె చనిపోయిన తరువాత ఆమె పేరు మీద వివిధ సంస్థలు సేవ కార్యక్రమాలను చేసారు.. ఆమె పేరు మీద కాన్సర్ హాస్పిటల్స్ స్థాపించారు పేదవాళ్లకు ఉచితంగా ఇక్కడ చికిత్స అందిస్తారు అయితే బసవతారకం చనిపోయాక ఎన్టీఆర్ రెండోసారి 1993లో లక్ష్మి పార్వతి ని వివాహం చేసుకున్నారు