సీనియర్ నటుడు కృష్ణం రాజు గారికి రెబెల్ స్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందో తెలుసా ?

కృష్ణం రాజు అయినా గురించి ఎంత చెప్పిన తక్కువే రాజు కుటుంబం నుంచి వచ్చిన జమీందారు అయినా చాలా సామాన్యుడిలాగా ఉంటాడు అందరితోనూ కలిసిపోతాడు కానీ ఆయనని చుస్తే మాత్రం అందరు బయపడి పోతారు ఎందుకంటే అయినా చూడటానికి గంబిరంగా ఉంటాడు అయినా పూర్తీ పేరు ఉప్పలపతి వెంకట కృష్ణరాజు అయినా ఇప్పటివరకు కొన్ని వందల సినిమాలో నటించాడు 1966 లో కృష్ణం రాజు సినిమా రంగంలోకి చిలక గోరింకా అనే సినిమాతో ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చారు ఆయనకి నంది అవార్డ్స్, బెస్ట్ యాక్టర్ అవార్డ్స్, ఫిలింఫేర్ అవార్డ్స్ చాలానే వచ్చాయి,అయినా నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి, 1973 లో వచ్చిన జీవన తరంగాలు,1974 లో వచ్చిన కృష్ణవేణి, భక్త కన్నప్ప, అమరదీపం, సతి సావిత్రి, కటకటాలా రుద్రయ్య, మన వూరి పాండవులు అయినా కెరీర్ లో బెస్ట్ సినిమాలు గా నిలిచాయి.

కృష్ణ రాజు ఇప్పటివరకు 183 సినిమాలో నటించాడు అయినా సినిమాలు వచ్చి అయినా అభిమానులు ఆయనకి ముద్దుగా రెబెల్ స్టార్ అని బిరుదుని ఇచ్చాడు ఆ బిరుదు ఇప్పటికి హీరో ప్రభాస్ కి కూడా వచ్చింది, తన పెదనాన్న నుంచే రెబెల్ స్టార్ బిరుదిని పొందారు రెబెల్ ప్రభాస్ అయితే కృష్ణం రాజుకి రెబెల్ స్టార్ అనే బిరుదు రావడం కారణం అయినా సినిమాలో కళ్ళు ఎర్ర చేయడమే రెబెల్ గా మాట్లాడటం కృష్ణం రాజు స్వయం గా ఈ మాట ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు నేను సినిమాలో కన్ను ఎర్ర చేయడం కత్తి అందుకో జానకి అంటూ సీరియస్ గా మొఖం పెట్టడం గంబీరమైన గొంతు ఉండటంతో నా అభిమానులు నాకు రెబెల్ స్టార్ అనే బిరుదిని ఇచ్చారు అని కృష్ణం రాజు చెప్పుకొచ్చారు. కృష్ణం రాజు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సరికొత్త అద్యేయని నిలికించడమే కాదు రాజకీయాల్లోనూ అయినా రాణించారు.

కృష్ణం రాజు ముందు బీజేపీ లో చేరారు కాకినాడ నరసాపూర్ నియోజవర్గాల నుంచి అయినా ఎంపీ గా గెలిచారు, కేంద్రమంత్రి గా కూడా అయినా పని చేసారు, ఆ తరువాత 2009 లో మెగాస్టార్ చిరంజీవి మొదలు పెట్టిన ప్రజారాజ్యం పార్టీ లో చేరారు అయితే రాజమండ్రి నుంచి ఎంపీ గా 2009 ఎన్నికలో పోటీ చేసి అయినా ఓడిపోయారు అప్పటినుంచి అయినా కొంచెం రాజకీయాలకు దూరం గా ఉంటున్నారు, బీజేపీ పార్టీ తరువాత ప్రజారాజ్యం లో చేరి చాలా పెద్ద తప్పు చేశాను అని కృష్ణం రాజు ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు, ప్రజారాజ్యం లో నేను చేరి ఉండకూడదు కానీ అప్పట్లో తొందర పది ప్రజారాజ్యం పార్టీ లో చెర నాకు నిజం గా యాక్టీవ్ పాలిటిక్స్ లోకి రావాలని ఉంది కానీ అది కుదరలేదు అందుకే రాజకీయాలకు ప్రస్తుతం దూరం గా ఉంటున్న అంటూ కృష్ణం రాజు చెప్పుకొచ్చారు.

నాకు కొడుకులు లేరు నాకు కూతుర్లే ఉన్నారు అయితే నాకు సినిమాలో వారసుడు అంటే మాత్రం నా సోదరుడు కొడుకు ప్రభాస్ మాత్రమే నాలో ఉన్న లక్షణాలు ప్రభాస్ లో ఉన్నాయ్ ప్రభాస్ చాలా గొప్ప హీరో అవుతారు అంటూ ప్రభాస్ గురించి చెప్పుకొచ్చారు కృష్ణం రాజు. కృష్ణరాజు మొగల్తుర్లో జన్మించాడు, అతను యు. శ్యామల దేవిని వివాహం చేసుకున్నాడు, అతనితో 3 కుమార్తెలు ఉన్నారు. చిత్ర నిర్మాత యు.సూర్యనారాయణ రాజు అతని తమ్ముడు మరియు నటుడు ప్రభాస్ అతని మేనల్లుడు. మరో మేనల్లుడు సిద్ధార్థ్ రాజ్‌కుమార్ కేరటంతో నటనా రంగ ప్రవేశం చేశారు. రాష్ట్ర స్థాయిలో రెండవ ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు పొందారు. అతను కెమెరాల పట్ల ఇష్టపడతాడు మరియు కెమెరాల సేకరణను కలిగి ఉంటాడు. కృష్ణం రాజు గోపి కృష్ణ మూవీస్ యజమాని. ప్రస్తుతం అయినా సినిమాలకి దూరం గా ఉన్నారు.