సీనియర్ నటుడు గిరిబాబు కొడుకు కెరీర్ నాశనం చేసారు అంటున్న గిరిబాబు అసలు కారణం ఏంటి ?

గిరిబాబు అంటే తెలియని వారు ఉండరు గతంలో ఎన్నో చిత్రాల్లో విల్లన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తరువాత కమిడియన్ గా చేసిన నటుడు గిరిబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఇపుడు కూడా కొన్ని సినిమాలో నటిస్తూనే ఉన్నారు, ఇటీవలే వచ్చిన జాతిరత్నాలు సినిమాలో కూడా గిరిబాబు నటించిన విష్యం తెలిసిందే అందులో ఒక రాజకీయ పార్టీ పెద్దగా అయినా కనిపించరు ఇది ఇలా ఉండక ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాలుగొన్న గిరిబాబు తన కొడుకు కెరీర్ ని కొంతమంది నాశనం చేసారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తలో నిలిచారు. గిరిబాబు కొడుకు అనగానే అందరికి రఘుబాబు గుర్తుకొస్తారు కానీ అతని పెద్ద కొడుకు ప్రస్తుతం కమిడియన్ గా రాణిస్తున్నారు గిరిబాబు కి చిన్న కొడుకు కూడా ఉన్నారు అతని పేరు బోసుబాబు ఇతని హీరోగా పెట్టి ఒక కౌబాయ్ సినిమాని కూడా గిరిబాబు నిర్మించాడు ఆ చిత్రం పేరు ఇంద్రజిత్.

మెగాస్టార్ చిరంజీవి నటించిన కొదమ సింహం సినిమాకి ముందు ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు అప్పట్లో ప్రకటించారు కానీ ఆకస్మిక గా కొదమ సింహం చిత్రాన్ని ముందుగా విడుదల చేయాలనీ ప్రకటించారు ఆ చిత్ర మేకర్స్ దీనితో ఇంద్రజిత్ సినిమాని వాయిదా వేశారు ముందుగా విడుదలైన కొదమ సింహం చిత్రం ప్లాప్ అయ్యింది,
మెగాస్టార్ చిరంజీవి కి వర్కౌట్ అవ్వని కౌబాయ్ సినిమా కొత్త హీరో చేస్తే చూస్తారా ఏంటి అంటూ విడుదల కాబోతున్న ఇంద్రజిత్ సినిమాల పై కామెంట్లు మొదలయ్యాయి దానితో 40 లక్ష రూపాయలతో తెరకు ఎక్కించిన ఇంద్రజిత్ సినిమా 20 లక్షల రూపాయలు బిసినెస్ మాత్రమే జరిగింది మొదటి షో తో ఇంద్రజిత్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఫుల్ రన్ లో 40 లక్షల రూపాయలు పైనే సేకరించింది కొనుగోలుదారులు సురక్షితం అయ్యారు కానీ బోసుబాబు కి ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు.

కొదమ సింహం ప్రభావం బోసుబాబు కెరీర్ పై పడింది అంటే కాకుండా ఇతని కెరీర్ నాశనం కావడానికి కొంతమంది కుట్ర చేసారని అని కూడా గిరిబాబు వెల్లడించారు, ఇక గిరిబాబు డైరెక్టర్ గా చందాన,రణరంగం,ఇంద్రజిత్, నీ సుఖమే నీ కోరుతున్న అనే సినిమాలకి దర్శకత్వం వహించారు అలానే ప్రొడ్యూసర్ గా చందాన, సింహ గర్జన, మెరుపు దాడి వంటి సినిమాలు చేసారు ఇక అయినా ఎక్కువగా తండ్రి పాత్రలో నటిస్తుంటారు. ఇక గిరిబాబు కొడుకు రఘుబాబు కమిడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అతను ఎక్స్ప్రెషన్ టైం కి తగ్గట్టు గా ఇస్తూ అందరిని ఎంటర్టైన్ చేసారు, ఇండస్ట్రీ లో తనకంటూ మంచి కమిడియన్ గా పేరు పొందారు అయితే అతని స్థానికుడు రవినుతాల గ్రామం లో పుట్టాడు అనేక చిత్రాలలో దర్శకులు ఎంపిక చేసుకున్నారు. అతను తెలుగు చిత్రానికి నంది అవార్డు నామినీ కూడా అయ్యారు.

రఘుబాబు దొంగోలు ఉన్నారు జాగ్రత అనే సినిమాతో ఇండస్ట్రీ లో అడుగు పెట్టాడు, మొండి మొగుడు పెంకీ పెళ్ళాం, నీతో చెప్పాలని,ఖడ్గం,అన్వేషణ, కబడ్డీ కబడ్డీ, మున్నా, విక్రమార్కుడు, దిల్ సినిమాలో విల్లన్ కి సపోర్టింగ్ రోల్ లో నటించారు అలానే సూపర్ స్టార్ హీరోస్ వెంకటేష్ నటించిన జెమినీ, మహేష్ నటించిన మురారి, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది వంటి స్టార్ హీరోల సినిమాలో కూడా నటించింది ఈ సంవత్సరం లో వచ్చిన జొంబి రెడ్డి, ఎ 1 ఎక్స్‌ప్రెస్, గాలీ సంపత్, మోసగల్లు, ఆరణ్య, ఈ కథలో పాత్రాలు కల్పితం, సొన్ అఫ్ ఇండియా సినిమాలో నటించాడు కానీ ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు, ఇక సినిమాలోనే కాదు వసంత కోకిల , ముత్తైదువా లేడీ డిటెక్టివ్ వంటి సీరియల్స్ లో కూడా నటించాడు వరస సినిమాలో బిజీ గా ఉంటున్న రఘుబాబు తండ్రి కన్న మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.