సీనియర్ నటుడు చంద్రమోహన్ కూతుర్లు ఎవరో ఎం చేస్తారో తెలుసా ?

ఒకపుడు హీరోగా చేసి ఆ తరువాత కమిడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పటికి నటిస్తున్న చంద్రమోహన్ సరసన నటించిన హీరోయిన్స్ టాప్ రేంజ్ కి వెళ్తారని అయినా చెప్పారు. శ్రీదేవి, జయప్రద, జయసుధ ఇలా చాలామంది టాప్ హీరోయిన్స్ గా ఎదిగారు అయితే ఇప్పటికి చిన్న పాత్రలో రాణిస్తున్న చంద్రమోహన్ ప్రస్తుతం 81 సంవత్సరాలోకి అడుగు పెట్టారు సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తలో నెగటివ్ రోల్స్ కూడా చేసి చంద్రమోహన్ మెప్పించారు. లక్ష్మణ రేఖ, గంగ మంగ వంటి సినిమాలో విల్లన్ వేషాలు వేశారు. ఇక హీరో క్యారెక్టర్ తో పాటు కామెడీతో కూడిన హీరో రోల్స్ వేసి అల్లారించారు కామెడీ పండించడం కష్టం అని అయినా అంటుంటారు అయితే సినిమాలోనే నటిస్తూనే ఆర్థికంగా స్థిరపడటం కోసం భూములపై పెట్టుబడి పెట్టారు, ఈ విష్యంలో నటభూషణ్ శోభన్ బాబుని ఆదర్శనంగా తీసుకున్నారు.

చంద్రమోహన్ గారు దాదాపు 50 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీ లో వివిధ పాత్రలు పోషించానపటికి ఆరోగ్యం విష్యంలో తగిన శ్రద్ధ వహించలేదని చంద్రమోహన్ చెప్పారు
జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖి సినిమా సమయం లో బైపాస్ సర్జరీ చేయించారని తెలిపారు. డజ్ షూటింగ్ సమయంలో ఆరోగ్యం బాగోకపోవడంతో షూటింగ్ వాయిదా పడింది. ఇక చంద్రమోహన్ గారికి ఇద్దరు కూతుర్లు పెద్ద కూతురు మీనాక్షి మనస్తత్వవేత్త ఆమె భర్త అశోక్ ఫార్మసిస్ట్ రెండవ కూతురు మాధవి డాక్టర్ ఆమె భర్త కూడా డాక్టర్ తెలుగు తో పాటు ఇతర బాషా చిత్రాల్లో కూడా నటించిన చంద్రమోహన్ దాదాపు 932 సినిమాలో నటించారు నాలుగు తరాల తారలతో నటులతో నటించారు ప్రస్తుతం సినిమాలకి గ్యాప్ ఇచ్చారు. చంద్రమోహన్ కాలేజీ రోజులో చదువుకుంటూనే నాటకాలు వేసేవారు గుంటూరు, బాపట్ల లో ఎక్కువగా వీరు నాటకాలు ప్రదర్శించేవారు..

బిఎస్సి పరీక్షలు రాయగానే ఎల్లూరు లో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గా ఉద్యోగం వచ్చింది. చంద్రమోహన్ రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డు మరియు ఏడు నంది అవార్డులను పొందాడు. రంగూల రత్నం వంటి బాక్సాఫీస్ విజయాలలో అతని నటనకు విమర్శనాత్మక ఆదరణ లభించింది దీనికి ఉత్తమ నటుడిగా రాష్ట్ర నంది అవార్డును అందుకున్నాడు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం లో వచ్చిన పదహారెల్లా వయాసు హీరోయిన్ శ్రీదేవితో పాటు నటించారు ఈ సినిమాకి ఫిల్మ్ ఫేర్ ఉత్తమ అవార్డు గెలుచుకున్నారు అలానే సిరి సిరి మువ్వా సినిమాకి కూడా గెలుచుకున్నారు. అతని మొదటి తమిళ చిత్రం నలై నమధే .ఆయన ప్రధాన నటుడిగా నటించిన చిత్రాలలో కొన్ని సీతమలక్ష్మి, రాధా కళ్యాణం, రేండు రెల్లా ఆరు, చందమ రావే మరియు రామ్ రాబర్ట్ రహీం ఈ సినిమాలు మంచి పేరుని తెచ్చాయి.

రంగుల రత్నం, చందమామ రావే, అతనొక్కడే సినిమాలకి బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డులు గెల్చుకున్నారు. పదహారేళ్ళ వయసు సినిమాకి ఫిలింఫేర్ సౌత్ బెస్ట్ యాక్టర్ గా పొందారు.1968 సంవత్సరంలో, అతను సుఖ దుక్కులు లో వనిశ్రీ యొక్క సంరక్షణ సోదరుడిగా నటించాడు దీనికి అవార్డులు అందుకున్నాడు.శ్రీ రంగ నీతులు సినిమాలో చంద్రమోహన్ సరసన నటించిన తరువాత విజయశాంతి లేడీ సూపర్ స్టార్ అయ్యింది ఆ తరువాత వీరు ఇద్దరు 8 సినిమాలో జోడిగా నటించారు. లక్ష్మి, రాధికా, మంజుల, ప్రభ సుమారు 40 మంది హీరోయిన్లతో నటించారు, మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్, కృష్ణ రాజేంద్ర ప్రసాద్ తో చాలా సినిమాలో సమానమైన పాత్రలో పోషించారు. ఇక ఒకపుడు హీరోగా నటించి తరువాత సపోర్ట్ రోల్స్ నటించారు ఇపుడు తండ్రి పాత్రలో నటిస్తున్నారు 2017 సంవత్సరంలో వచ్చిన ఆక్సిజన్ సినిమా తరువాత సినిమాలు ఆపేసారు.