సీనియర్ నటుడు నరేష్ మొదటి భార్య గురించి మనకి తెలియని విషయాలు ?

1980 దశాబ్దంలో యాక్షన్ సినిమాలు నడుస్తున్న తరుణంలో ఇద్దరు హాస్య హీరోలు తెలుగు ప్రేక్షకులను తమ చిత్ర విచిత్ర పాత్రలతో బాగా నవ్వించేవారు అందులో ఒక్కరు రాజేంద్రప్రసాద్ అయితే మరొకరు సీనియర్ నరేష్ జంధ్యాల రేలంగి నరసింహ రావు వంటి దర్శకుల చిత్రాలలో ఈ హాస్య నాయకులూ కనిపించేవారు సీనియర్ నరేష్ 1970 లో రేండు కుటుంబాల కథ, 1972 లో పండంటి కాపురం అనే చిత్రాల్లో బాల నటుడిగా తెలుగు తెరపై కనిపించరు ఆ తరువాత తన తల్లి గారైన విజయ నిర్మల దర్శకత్వంలో 1982 లో ప్రేమ సంకెళ్లు అనే సినిమాలో హీరో గా నటించారు. ఆ తరువాత నలుగు స్తంభాలత ,రేండు జెల్లా సీత, శ్రీవారికి ప్రేమ లేఖా, చుపులు కలిసినా శుభవేల, హాయ్ హాయ్ నాయక, జస్టిస్ రుద్రమ దేవి, కోకిల వంటి సినిమాలు తీస్తున్న తరుణంలో రామచంద్ర రావు దర్శకత్వం లో వచ్చిన చిత్రమ్ భలారే విచిత్రామ్ సినిమా నరేష్ కెరీర్ కి మంచి బ్రేక్ ఇచ్చింది.

ఆ తరువాత 1993లో ఈవివి సత్యనారాయణ దర్శకత్వం లో వచ్చిన జంబ లకిడి పంబ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది అయితే నరేష్ వ్యక్తిగత విషయానికి వస్తే అయినా మొదటగా సీనియర్ కెమరామెన్ శ్రీనివాస రావు కుమార్తెను పెళ్లి చేసుకున్నారు వీరి ఇద్దరికీ నవీన్ అనే కుమారుడు జన్మించారు కొన్ని మనస్పర్థల వల్ల వీళ్ల ఇద్దరు విడిపోయారు తరువాత రెండవ పెళ్లి చేసుకున్న కూడా అది కాస్త విడాకుల వరకు వెళ్ళింది తరువాత నరేష్ 50 ఏళ్ల వయసులో సీనియర్ రాజకీయ నాయకుడు అయినా రఘువీరా రెడ్డి తమ్ముడు కుమార్తె అయినా రమ్య ని 2010 లో హిందూపురం లో పెళ్లి చేసుకున్నారు.నరేశ్ పూర్తీ పేరు విజయ కృష్ణ నరేష్ నటుడే కాదు రాజకీయవేత్త మరియు సామాజిక కార్యకర్త, ప్రధానంగా తన రచనలకు ప్రసిద్ది చెందారు. అతను 1970 లో చిన్నతనం నుండి నటించడం ప్రారంభించాడు మరియు 200 చిత్రాలలో వివిధ పాత్రలలో ప్రధాన మరియు సహాయక నటుడిగా నటించాడు.

అతను నటించిన బాక్సాఫీస్ విజయాలలో కొన్ని సినిమాలు రేండు జెల్లా సీత, శ్రీవారికి ప్రేమ లేఖా, శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ బృందం, బావా బావ పన్నీరు, మనసు మమత. అతను హిస్ ఎక్సలెన్సీ అనే బిరుదును అందుకున్నాడు మరియు ఐక్యరాజ్యసమితి ఐసిడిఆర్హెచ్ఆర్పి గ్రూప్ నుండి ఆర్ట్స్ లో పీహెచ్డీ పొందాడు. నరేష్ నటి విజయ నిర్మల మరియు ఆమె మొదటి భర్త కృష్ణ మూర్తి దంపతులకు జన్మించారు. నరేష్ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వక ముందు రామకృష్ణ మిషన్ హైస్కూల్, హిందూ హై స్కూల్ లో చదివారు ఆ తరువాత పద్మ శేషాద్రి బాలా భవన్ కాలేజీలో చదివాడు అయితే నరేష్ ఇంతకు ముందు మొదటి వివాహం రేఖను వివాహం చేసుకున్నాడు కొన్ని కారణాల వాళ్ళ ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు ఆ తరువాత ఇప్పుడు అతను రమ్య రఘుపతిని వివాహం చేసుకున్నాడు. అతనికి ముగ్గురు కుమారులు ఉన్నారు మరియు వాళ్లతో నివసిస్తున్నారు.

నరేష్ చురుకైన రాజకీయ నాయకుడు మరియు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు, అతను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పాప్ కార్న్ టివి అనే యూట్యూబ్ ఛానల్ పేరును నడుపుతున్నాడు మరియు ఆరోగ్యకరమైన జీవితం కోసం సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాడు. నరేష్ బెస్ట్ యాక్టర్ గా సొగసు చూడ తరమ, చిత్రం భళారే విచిత్రం, శతమానం భవతి సినిమాకి సంతోషం అవార్డు , పరంపర నంది అవార్డు, సంతోషం ఫిలిం ఫేర్ అవార్డు చాలా సంపాదించారు. 2017 లో బెడ్‌ఫోర్డ్‌షైర్ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ సమక్షంలో భారతీయ చిత్రాలలో కళలను ప్రదర్శించడం గురించి మాట్లాడారు. ఇక అయినా కెరీర్ విషయానికి వస్తే ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ అయినా జతి రత్నలు సినిమాలో మంచి పాత్రలో నటించాడు అలానే శ్రీకరం, రంగ్ దే, ప్రస్తుతం ఈ రెండు సినిమాలు టక్ జగదీష్, ద్రుస్యమ్ 2 సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది.