సీరియల్ యాక్టర్ ప్రభాకర్ కుమార్తె దివిజ గురించి మనకి తెలియని అనేక విషయాలు

ప్రభాకర్ తెలుగు ప్రజలకు చాలా బాగా తెలిసిన వ్యక్తి ఒక పక్క చాలా సినిమాలో నటించారు పలు సీరియల్ లో కూడా నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా ఉన్నారు.. ప్రభాకర్ ని అందరు బుల్లితెర చిరంజీవి గా పిలుస్తారు మంచి నటుడిగా అద్భుతమైన వంటి నటన ఆయనకి ఉన్న ప్రధాన ఆస్తి ప్రస్తుతం మా టీవీ లో వచ్చే వదినమ్మ సీరియల్ తో అయిన ఎంత పాపులర్ అయ్యారో తెల్సిందే.. ఆ సీరియల్ తో పాటు జెమినీ లో టెలికాస్ట్ ఆయె దీపారాధన సీరియల్ లో కూడా మంచి పాత్రలో నటిస్తున్నారు.. ప్రభాకర్ సీరియల్స్ తో పాటు పలు రియాలిటీ షోలో కూడా పార్టిసిపేట్ చేసారు.. గత సంవత్సరం మా టీవీ లో ప్రసారం అయిన ఓంకార్ డైరెక్ట్ చేసిన ఇస్మార్ట్ జోడి షోలో ప్రభాకర్ తన భార్య మలయజ తో కలిసి టైటిల్ విన్నర్ గా నిలిచారు.

తన మొదట ఈటీవీ ద్వారానే ప్రారంభించారు ప్రస్థానాన్ని అలా ఒకో మెట్టు ఎదుగుతూ వచ్చారు.. ఈటీవీ ప్రభాకర్ గా తెలుగు వారందరికీ దెగ్గర అయ్యారు, చాలా మందికి అప్పట్లో ఫేవరేట్ గా నిలిచారు.. ఈటీవీ లో కొత్త ప్రోగ్రాం వచ్చిందంటే ప్రభాకర్ అక్కడ సందడి చేయాల్సిందే అలా ఉండేది ఆయనకి ఒక్కపుడు మంచి ఫేమ్ ఉండేది. ఈటీవీ లో క్రియేటివ్ మేనేజర్ గా నటుడిగా ఎక్కువ కాలం ఈటీవీ లో పని చేసాడు, అటు ఈటీవీ యజమాని సుమన్, ప్రభాకర్ మంచి స్నేహితులు అలా ప్రభాకర్ యాహు షోతో పాటు స్మైల్ రాజా స్మైల్, స్టార్ వార్ , రంగం వంటి షోలు కూడా చేసారు. అంతరంగాలు, చాణిక్య, మూడు మూళ్ళ బంధం, అన్న చెల్లెలు, ఋతురాగాలు వంటి పాపులర్ సీరియల్స్ లో నటించి తెలుగులోనే మంచి పేరుని సంపాదించుకున్నారు అలాగే పలు సినిమాలో కూడా నటించారు.

ప్రభాకర్ ఖమ్మం జిల్లాలో లో పుట్టి పెరిగారు చిన్నపుడు కార్పెంటర్ పని చేసి స్కూల్ కి వెళ్లేవారు మల్లి తిరిగి వచ్చాక అదే పని కొనసాగించేవారు ఇలా కుటుంబం మొత్తం చాలా కష్టపడేవారు చిన్నపుడు పోలీస్ అవ్వాలి అనుకున్నారు 10 వ తరగతి అయ్యాక హోమ్ గార్డ్ గా పని చేసాడు, అలా పని చేస్తూనే డిగ్రీ దాక పూర్తిచేశారు.. ప్రభాకర్ డిగ్రీ చదువుకునే రోజులో మలయజ ని ప్రేమించారు 6 ఏళ్ల పాటు ప్రేమించి వివాహం చేసుకున్నారు.. కూతురు దివిజ, కొడుకు చంద్రహాస్ అయితే ప్రభాకర్ కి వాళ్ల పిల్లలు భార్య ప్రతి నిమిషం తోడు ఉంటూ చాలా సపోర్ట్ గా నిలుస్తారు.. ఇంకా సక్సెస్ఫుల్ గా అయిన ముందుకి సాగుతున్నారు.

ఇంకా అయిన అంత సక్సెస్ గా రాణించడం లో అయిన కుటుంబం పాత్ర చాలానే ఉంది.. ప్రభాకర్ యాక్టర్ గానే కాదు డైరెక్టర్ గా కొన్ని సినిమాలు కూడా తీశారు అందులో నెక్ట్స్ నువ్వే, బ్రాండ్ బాబు సినిమాలు చేసారు చిన్నపుడు దివిజ అన్న చెల్లెలు సీరియల్ లో నటించారు, ఆమె నటనకు నంది అవార్డు కూడా పొందింది.. ప్రస్తుతం దివిజ తమద కి చెందిన వైరల్లీ యూట్యూబ్ ఛానల్ లో ప్రసారం ఆయె మోడరన్ మహానటి వెబ్సెరీస్ లో కూడా నటిస్తుంది అలాగే ప్రభాకర్ తో కలిసి పలు రియాలిటీ షోలో కూడా కనిపించింది.. ప్రస్తుతం ఆమె తల్లి నిర్వహిస్తున్న ఇస్మార్ట్ మలయజ యూట్యూబ్ ఛానల్ నిర్వహణ చూస్తుంది.