సుడిగాలి సుధీర్ తో జత కట్టనున్న మోనాల్ షాక్ లో అఖిల్ అసలు నిజం ఏంటి ?

టాలెంట్ ఉండాలే కానీ అవకాశాలు వాటి అంతటా అవే వెట్టుకుంటూ వస్తాయి అలా వెతుకుంటు రాలేకపోయిన కొద్ది గా ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండ ఛాన్సులు వస్తాయి అనే చెప్పచు అవకాశం కోసం ఎదురు చూసే వారికీ అది స్క్రీన్ పెద్దది అయిన చిన్నది అయిన పండగే తమ టాలెంట్ చూపించేందుకు ప్రయతిస్తే వారిలో ప్రతిభ ఉంటె వాళ్లకి తప్పకుండ అవకాశాలు వస్తాయి.. ఈ మధ్య టిక్ టాక్ , హలో అప్ లాంటివి చాలా మందికి మంచి ఛాన్స్ లు కలిపించాయి.. లేటెస్ట్ గా ఈటీవీ లో డాన్స్ షో ఢీ13 కూడా ప్రారంభయ్యింది.. ఇందులో యాంకర్ గా ఛాన్స్ అందుకుంది దీపికా పిల్లి టిక్ టాక్ వీడియోస్ తో సూపర్ పాపులర్ అయిన దీపికా అదే రేంజ్ లో ఫాలోయింగ్ ని కూడా సంపాదించుకుంది.

దీపికా టిక్ టాక్ లో ఏ వీడియో చేసిన కూడా మిలియన్ లు కొద్దీ వ్యూస్ వచ్చాయి.. ఆమెకి ఢీ లో కూడా ఛాన్స్ వచ్చింది ఇపుడు ఢీ షోలో సుధీర్, రష్మీ ఒక జోడి అయితే అది, వర్షిణి మరో జోడి గా ఉండేది అయితే కొత్త గా వచ్చిన ఈ ఢీ 13 లో మాత్రం వర్షిణి ప్లేస్ లో దీపికా వచ్చింది.. ఈ సీసన్ కాన్సెప్ట్ కింగ్ వర్సెస్ క్వీన్స్ అయితే సుధీర్ – రష్మీ జోడి కాస్త సుధీర్ – అది జోడిగా పెటేసారు.. రష్మీ – దీపికా కలిసి టీమ్ లీడర్స్ గా ఉన్నారు.. ఇపుడు తాజాగా మరో వార్త వినిపిస్తుంది తెలుగు బిగ్ బాస్ 4 లో మంచి ఫేమ్ సంపాదించుకుంది మోనాల్, ఆమెని ఇపుడు ఈ షో లోకి తీసుకున్నారు దీపికా ప్లేస్ లో మోనాల్ రాబోతుంది అనే వార్త వినిపిస్తుంది.మోనాల్ కి సుధీర్ కి మధ్య సరికొత్త స్టార్టెజీ తో ఒక కాన్సెప్ట్ కూడా తీసుకురాబోతున్నారు అనే వార్త వినిపిస్తుంది.

బుల్లితెర లో సుధీర్ చేసే మ్యాజిక్ అంత ఇంత కాదు అతని కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.. ఇపుడు మోనాల్ కి కూడా అదే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. ఈ సమయం లో వీళ్ల ఇద్దరితో మంచి కాన్సెప్ట్ ప్లాన్ చేస్తున్నారు ఢీ 13 లో సీసన్ లో అయితే దీనిపై ఓఫిషల్ ప్రకటన అయితే రాలేదు కానీ ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి.. మొత్తానికి దీని గురించి మంచి కాన్సెప్ట్ తో రాస్తున్నారు రచయితలు దీని పై త్వరలోనే 15 రోజులో మంచి కాన్సెప్ట్ రెడీ అవుతుందని తెలుస్తుంది.. మోనాల్ ఇటు సుధీర్ తో కలిసి ఈ కాన్సెప్ట్ తో బిజీ అవ్వనుంది ఈ సమయం లో అఖిల్ ఏంటి పరిస్థితి అంటూ ఆలోచన లో పడ్డారు.. మొత్తానికి అఖిల్ కి అయితే కొంచెం నెమ్మది గానే అవకాశాలు వస్తున్నాయి.. ఇటు మోనాల్ కి మాత్రం స్పీడ్ తో దూసుకెళ్తుంది.

మోనాల్ ఇపుడు బుల్లితెర లో మరో పక్క సినిమాలో డాన్స్ షోస్ తో ఢీ 13 లో కూడా సుధీర్ తో కలిసి చేసేందుకు మోనాల్ కూడా రెడీ అని వార్తలు వినిపిస్తున్నాయి అయితే అఖిల్ ని కూడా ఈ కాన్సెప్ట్ లో తీసుకొస్తే ఇంకా బాగుంటాడని ఆమె అభిమానులు అంటున్నారు.. మొత్తానికి అఖిల్ అయితే సీరియల్స్ లో చాలా బిజీ గా ఉన్నారు సినిమాలో కూడా అవకాశాలు వస్తున్నాయి అయితే మోనాల్ మాత్రం చాలా ట్రెండ్ అయ్యింది చాలా ఆఫర్స్ వస్తున్నాయి దాదాపు చేతినిండా పని ఉంది మరో 2 సినిమాలకి కూడా సైన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. సుధీర్ అభిమానులు కూడా ఈ వార్త విని చాలా సంతోషపడ్డారు అయితే రష్మీ – సుధీర్ కెమిస్ట్రీ తెలిసిందే.. ఇపుడు మోనాల్ – సుధీర్ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలని ఫాన్స్ ఎదురు చూస్తున్నారు తెగ వార్తలు వినిపిస్తున్నాయి..