సుడిగాలి సుధీర్ పై యాంకర్ రష్మీ సంచలన వ్యాఖ్యలు కారణం ఏంటి ?

తెలుగు బుల్లితెరపై ఎంతోమంది అమ్మాయిలు యాంకర్లు గా తమ అదృష్టాన్ని పరిష్కరించుకున్నారు అలాంటివారిలో చాలా తక్కువమంది మాత్రమే ప్రేక్షకుల హృదయాలను గెల్చుకోవడంతో పాటు ఎనలేని పాపులారిటీ ని సొంతం చేసుకున్నారు అందులో జబర్దస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్ ఒకరు అనే విష్యం ప్రత్యేకంగా చెప్పకర్లేదు అంతలా ఈ భామ దాదాపు 7 ఏళ్లగా బుల్లితెరపై తన హవాని చూపిస్తుంది ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఈ హాట్ బ్యూటీ రష్మీ గౌతమ్ తాజాగా రెచ్చిపోయింది. ఈ క్రమంలోనే సుడిగాలి సుధీర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది సినిమాలో నటించాలనే లక్ష్యంతో ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది రష్మీ గౌతమ్ ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్లగా పలు సినిమాలో నటించింది, ఈ క్రమంలోనే జబర్దస్త్ షోతో యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది అప్పటినుంచి తన సత్తా చాటుతుంది.

జబర్దస్త్ షోతో వెలుగులోకి వచ్చి చాలా తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యారు సుడిగాలి సుధీర్ అలా వీరు ఇద్దరు కలిసిపోయారు. జబర్దస్త్ కి యాంకర్ గా చేస్తున్న రష్మీ గౌతమ్ పై ఆరంభంలోనే సుడిగాలి సుధీర్ తరచూ ఏదొక కామెంట్లు చేస్తుండేవారు దీనితో అతడు ఆమె పై మనసు పాడేసుకున్నారు అని అనుకున్నారు అదే సమయం లో గౌతమ్ కూడా రెస్పాండ్ అవుతూ ఉండటంతో ఇద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుంది అనే టాక్ వినిపించింది దీనితో ఈ జంట పెళ్లి పీటలు కూడా ఎక్కబోతుందని అంటున్నారు రష్మీ, సుడిగాలి సుధీర్ గురించి ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయ్ అందుకు అనుగుణంగానే ఈమధ్య ఎక్కువవుతున్నాయి దీనికి కారణం వీళ్లు ఇద్దరు రొమాన్స్ చేస్తుండటమే అసలు వీళ్లు ఇలా ఫేమస్ అవ్వడానికి షో నిర్వాహకులు పెడుతున్న రొమాంటిక్ స్కిట్లే కారణం అని చెప్పచు.

ఇలా పెళ్లి చేసుకోవడం వాళ్ళ ,కౌగిలింత ఇచ్చుకోవడం వల్లన వీళ్లకు ప్రేమ జంటగా పేరు వచ్చింది దాదాపు 6 సంవత్సరాల పాటు సుధీర్ రష్మీ ప్రేమాయణం గురించి వార్తలు వస్తూనే ఉన్నాయ్ వాలా ఇద్దరు దాని గురించి స్పందిస్తూనే ఉన్నారు తద్వారా తమ మధ్య ఏ బంధం ఉందొ క్లారిటీ ఇస్తున్నారు, రష్మీ గౌతమ్ తాము ఇద్దరం స్నేహితులం అని వెల్లడిస్తుండగా సుడిగాలి సుధీర్ మాత్రం బిన్నంగా చెబుతున్నారు ఆమె లేకపోతె తాను లేదని ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతూ వస్తున్నారు రొమాంటిక్ యాక్టింగ్ చేసుకుంటున్న సమయంలోనే రష్మీ గౌతమ్, సుడిగాలి సుధేర్ ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నట్లు కనిపిస్తున్నారు కానీ మాములు సమయంలో మాత్రం వీళ్లు ఇద్దరు ఒకరిపై ఒకరు పంచ్లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని హాట్ కామెంట్స్ చేస్తూ ఉండగా కొన్ని సార్లు చాలా ఫన్నీ గా స్పందిస్తున్నారు.

మొత్తానికి అన్ని రకాలుగా కనిపిస్తూ ట్రెండ్ అవుతున్నారు సుడిగాలి సుధీర్ స్కిట్స్ చేస్తున్న సమయంలో యాంకర్ చైర్ లో కూర్చున్న రష్మీ గౌతమ్ తరచూ ఏదొక కామెంట్ చేస్తూనే ఉంటుంది అయితే ఈ మధ్య జోరు పెంచిన ఆమె వాటిని మరింత ఎక్కువ చేసేసింది, ఈ క్రమంలోనే తరచూ అతని టార్గెట్ చేస్తూ పంచ్లు పేలుస్తుంది, ఇందులో భాగంగానే తాజాగా సుధీర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది, ఈ ప్రోమో తాజాగా విడుదలైంది వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్ లో రష్మీ గౌతమ్ పడే పడే సుడిగాలి సుధీర్ పై డబల్ మీనింగ్ డైలాగులుతో కామెంట్లు చేసింది రోజా అతని స్వరంగాల సుధీర్ అనగా వెంటనే అందుకున్న రష్మీ తవ్వి తవ్వి వచేసాడు అంది ఆ తరువాత ముదిరిపోయినా బెండకాయ సుధీర్ పెద్ద దిండుగాడు అంటూ పలు రకరకాల కామెంట్స్ చేసింది దీనితో అందరు షాక్ అవుతున్నారు.