సుధీర్ మరియు వర్షిణి ఢీ నుండి అవుట్ అసలు కారణం ఏంటి ?

బుల్లి తెరలో ప్రసారం అవుతున్న టాప్ షోలలో ఢీ షో కూడా ఒక్కటి దేశం నలుమూలలా నుంచి డాన్సర్స్ ని తీసుకొచ్చి వారిలోని ఉన్న అద్భుతమైన టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు నిర్వాహుకులు. ఇప్పటికే 12 సీసన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యాయి. 13వ సారి షో ని సరికొత్తగా ప్రారంభిస్తున్నారు, ఇంక ఈ షో లో ఎప్పటికి అప్పుడు కొత్తదనాన్ని చూపిస్తున్నారు. సీసన్ కి మరో సీసన్ కి పూర్తిగా మార్పులు చేస్తున్నారు. ఇపుడు కూడా అదే జరగబోతుంది. ఇక మొదటి సీసన్ లో యాంకర్ గా మెగా డాటర్ నిహారిక ఉంటె మెంటార్స్ గా రవి ,లాస్య ఉన్నారు తరువాత వచ్చిన సీసన్స్ లో రష్మీ ,సుడిగాలి సుధీర్ వారితో పాటు రవి ఉండేవారు తరువాత రవిని తప్పించి హైపర్ అది ని తీస్కోచ్చారు ఆయనకి జోడి గా వర్షిణి తీసుకొచ్చారు .ఈ జోడి సూపర్ హిట్ అయింది ఢీ లో డాన్స్ ల కంటే కామెడీ ఎక్కువైపోతోంది అంటూ కామెంట్స్ కూడా వచ్చాయి.

జబర్దస్త్ కి మించిన స్కిట్స్ ఇందులో చేస్తున్నారు, సుధీర్ రష్మీ వాళ్లకి ఏ మాత్రం తీసిపోని విదంగా అది వర్షిణి కూడా రచ్చ చేసారు.నిజానికి చెప్పాలంటే ఢీ ఛాంపియన్స్ అంతే డాన్స్ ప్రోగ్రామ్ కానీ అందులో డాన్స్ లు తక్కువగానే ఉంటున్నాయి కానీ కామెడీ ఎక్కువగా ఉంటుంది.ఎంటర్టైన్మెంట్ పేరుతో డాన్స్ ని సెకండరీ చేసి కామెడీ ని బాగా చూపించేసారు.మరి ముఖ్యం గా అందులో ఈ రెండు జంటల అల్లరి మాములుగా ఉండదు యాంకర్ ప్రదీప్ మధ్యలో వచ్చి రచ్చ చేస్తుంటారు. ఈ జంటల గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు సోషల్ మీడియా లో ఈ జంటకి మంచి క్రేజ్ ఉంది.రష్మీ గౌతమ్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు ,హైపర్ అది వర్షిణి కూడా మంచి స్క్రీన్ స్పేస్ ని అదరకొడుతున్నారు అనే చెప్పాలి.ఇంక హైపర్ అది వర్షిణి ల మధ్య కూడా సంథింగ్ సంథింగ్ సోషల్ మీడియా లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇంక ఢీ లో వాళ్లు రొమాన్స్ ఏ దీనికి కారణం అని చెప్పాలి అంతకుమించు డబల్ మీనింగ్ డైలాగ్ లు వినిపించారు. ప్రేక్షకులు మాత్రం అందులో ఉన్న అదొకటి నచ్చడం తో ఎక్కువమంది చూస్తున్నారు కానీ చివరి సీసన్ లో వచ్చిన వారి ఇద్దరి కాంబినేషన్ శృతి మించింది మరి ఇపుడు కొత్త సీసన్ రాబోతుంది. బుధవారం ప్రారంభం అవుతుంది ఈ సీసన్ ప్రోమో లో హైపర్ అది ఉన్నారు కానీ వర్షిణి మాత్రం కనిపించలేదు,ఢీ ఛాంపియన్స్ ముగించడం తో కొత్త సీసన్ ఢీ13 కింగ్స్ vs క్వీన్స్ అని పేరు పెట్టారు ఈసారి జంటలు కాకుండా అమ్మాయిలు ,అబ్బాయిలు ప్రత్యేకంగా ఉన్నారు.

ఇందులో సుధీర్,అది ఒకవైపు ఉంటె మరో మెంటార్స్ గా రష్మీ, కొత్తగా వచ్చిన టిక్ టాక్ క్వీన్ దీపికా ఉన్నారు ఈసారి వర్షిణి స్తానం లో దీపికా ని తెచ్చారు అయితే వర్షిణి ని తప్పించారా లేదా ఆమె తప్పకుండా అనే విష్యం పై స్పష్టత రాలేదు మరి ఈ సీసన్ ఏ మాత్రం అక్కటుకుంటుంది అనేది వచ్చే వారం చూడాల్సిందే అంటున్నారు ఇక ప్రస్తుతానికి అయితే వచ్చిన కొత్త యాంకర్ తో అది ని అన్నయ అనిపించేసారు జడ్జిలు కొత్త ఢీ సీసన్ తో మాత్రం హైపర్ అది వర్షిణి రొమాన్స్ ల రొమాన్స్ ని మిస్ కానున్నారు అంటున్నారు అభిమానులు ఈ ప్రోమో ని చూసి మరి చూదాం ఏ మాత్రం హిట్ అవుతుందో.