సుమకి రాజీవ్ కనకాలతో పెళ్లి చేయడానికి ముందు ఎలాంటి కండిషన్స్ పెట్టారంటే ?

రెండు తెలుగు రాష్ట్రలో యాంకర్ సుమ అంటే తెలియని వారు ఎవరు ఉండరు నిజంగా బుల్లితెరలో ఆమె చేసే షోలు మరెవరు కూడా చేయలేరు అంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు, సుమ బుల్లితెర మహా రాణిగా చెబుతారు ఆమెను యాంకర్ సుమ అంటే మాటలు మాంత్రికురాలు అనాల్సిందే సెటైర్లు వేస్తూ, జ్జోక్స్ వేస్తూ, డైలాగ్స్ కు కేర్ అఫ్ అడ్రస్ అనే చెప్పచు. ఆమె యాంకరింగ్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే లేడీ యాంకర్ గా టాలీవుడ్ ని ఆమె ఎన్నో ఏళ్లగా రాణిస్తుంది టీవీ షోలు అయినా సినిమా ఫంక్షన్ లు అయినా ఇంటర్వ్యూ లు అయినా సుమడే హడావిడి సుమ అక్క తరువాతే మేము ఎవరైనా అంటుంటారు ఇప్పటి యాంకర్లు కూడా సుమ కి 46 ఏళ్ళు అయినప్పటికీ చాలా జోష్ తో ఎనర్జీ తో ఉంటారు అటు యాంకర్ గా ప్రొఫెషన్ లో రాణిస్తూ ఇటు ఇల్లాలు గాను తన కుటుంబానికి తోడు నీడలాగా ఉన్నారు.

యాంకర్ సుమ ది ప్రేమ వివాహం తెలుగు వారు అయినా రాజీవ్ కనకాల మలయాళీ అయినా సుమ ప్రేమ పెళ్లి చేసుకోవడం అప్పట్లో ఒక సెన్సేషన్ అయ్యింది ఇంట్లో వాళ్ళు ఒపుకున్నారా లేదా అనే సంగతి ఎవరికి తెలీదు. రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల గారు సినీ యాక్టర్స్ కి ట్రైనింగ్ ఇచ్చేవారు అని మనకి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నుంచి రజనీకాంత్ వరకు చాలామంది యాక్టర్స్ అయినా దెగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు రాజీవ్ కనకాల కూడా మొదట్లో సీరియల్స్ తో తన కెరీర్ ని మొదలుపెట్టారు.1994 సంవత్సరం లో సుమకి ప్రేమ సందేశాన్ని పంపించారు రాజీవ్ దాదాపు 5 ఏళ్ల తరువాత 1999 లో వారి ప్రేమ పెళ్లి జరిగింది, వీళ్ల ప్రేమ పెళ్లి కూడా అంత సులభంగా జరగలేదు వారి మధ్య ప్రేమ చిగురించి రాజీవ్ కనకాల తల్లిదండ్రులకు మొదట సుమ ఏ చెప్పింది.
వారి పెళ్ళికి దేవదాస్ కనకాల ఒక కండిషన్ పెట్టారు.

ఈ విషయాలు దేవదాస్ కనకాల గతంలో జరిగిన ఇంటర్వ్యూ లో ఈ విష్యం గురించి వెల్లడించారు. మీ అబ్బాయి నేను ప్రేమించుకున్నాము మీరు అంగీకరిస్తే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము అని ఒకరోజు సుమ నాకు ఫోన్ చేసి చెప్పింది, అప్పటికి వారి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్టు మేము గ్రహించం అయితే సుమ కి మాత్రం ఒక విష్యం క్లారిటీ గా చెప్పను నువ్వు మీ తల్లిదండ్రులకి ఒక్క కూతురివి మీ వాళ్ళు ఒప్పుకుంటేనే రాజీవ్ తో మీ పెళ్లి జరుగుతుంది లేదంటే మాత్రం ఈ పెళ్లి గురించి మర్చిపో అని కండిషన్ పెట్టారు..ఆ తరువాత ఎం జరిగింది ఏమో కానీ కొద్దీ రోజుల తరువాత సుమ వాళ్ళ నాన్నగారు మా ఇంటికి వచ్చారు పెల్లు గురించి మాట్లాడి వాలా ఇద్దరికీ పెళ్లి నిశ్చయం చేసాం అని తెలియ చేసారు.సుమ మామయ్య అని అపుడపుడు తనని కొందరు పిలుస్తారు. ఆ సమయం లో తనకి చాలా గర్వం గా ఉంటుందని అయినా వివరించారు.

సుమ ఇపుడు టాప్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అటు యాంకర్ గానే కాకుండా సినిమాలో కూడా స్పెషల్ గెస్ట్ గా కనిపిస్తుంది.. ప్రస్తుతం హౌస్ అఫ్ హుంగామా షోలో చేస్తుంది దానితో పాటు ఆడియో ఫంక్షన్ చేయాలంటే సుమ నే హోస్ట్ అని చెప్పాలి. ఆమె మలయాళం బాషా తో పాటు తెలుగు, తమిళ్,హిందీ లో కూడా బాగా మాట్లాడుతుంది ఆమె చేసిన స్టార్ మహిళా ప్రోగ్రాం 11 ఏళ్ళు పూర్తీ చేసుకుంది గ్రాండ్ సక్సెస్ అయ్యింది.సుమ ని చూసి అందరు బాగా సంతోషపడతారు సుమ యాంకరింగ్ అంటే అంత జోష్ తో ఎంజాయ్ చేస్తారు అటు హీరో,హీరోయిన్ ఎవరైనా సుమ అంటే చాలా ఇష్టపడతారు.రాజీవ్ కనకాల కూడా ప్రస్తుతం వరస సినిమాలతో బిజీ గా ఉన్నాడు బ్లాక్ బస్టర్ ఉప్పెన సినిమాలో రోల్ లో కనిపించదు శశి, తెల్లవారితే గురువారం,నారప్ప సినిమాలో నటించింది.