సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త కారవాన్ ఎన్ని కొట్లో తెలిస్తే షాక్ అవుతారు !

ఇండస్ట్రీ లో చాలామంది సినీ హీరోలు,హీరోయిన్లు తమ కోసం ప్రత్యేకంగా కారవాన్ ని తయారు చేపించుకుంటున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇటీవల వీటిని తయారు చేపించుకుంటున్నారు ముఖ్యం గా టాలీవుడ్ లో కూడా కారవాన్ సంస్కృతి రూపందుకుంది ప్రత్యేకంగా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్,అమిర్ ఖాన్,హ్రితిక్ రోషన్,షారుఖ్ ఖాన్ ఇలా ఎంతోమంది స్టార్ హీరోలు కారవాన్ ని పది సంవత్సరాల క్రితం ఏ తయారు చేపించుకున్నారు ఇప్పటికి దాదాపు 2,3 కారవాన్ లు వీరి దెగ్గర ఉన్నాయి అయితే కోలీవుడ్,టాలీవుడ్ అలాగే మలయాళ చిత్రసీమ లో కూడా ఇపుడు చాలామంది కారవాన్ తయారు చేపిస్తున్నారు స్టార్ హీరోలు దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు చేసి తమ అభిరుచి కి నచ్చిన విధంగా కారవాన్ ని రెడీ చేపించారు అగ్ర తారలు షూటింగ్ గ్యాప్ లో విశ్రాంతి కోసం ఈ కారవాన్ ని వాడుకుంటున్నారు.

మన హీరో,హీరోయిన్ లు ఎక్కడికైనా షూటింగ్ కి వెళ్తే ప్రత్యేకంగా డ్రైవర్ దానికంటూ ఉన్న సిబ్బంది ముందుగానే అక్కడికి చేరుకుంటారు వీరు ఫ్లైట్ లో వెళ్లిన తరువాత అక్కడ కారావెన్ లు విశ్రాంతి తీసుకుంటారు ఇలా ఖర్చులకు అయితే వెనకాడటం లేదు ముఖ్యం గా అన్ని సౌకర్యాలు అందులో ఉండే విదంగా నీట్ గా తయారు చేపించుకుంటున్నారు అయితే టాలీవుడ్ హీరోల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది, ప్రతి ఒక్కరు ఇది ముఖ్యం గా కావాల్సిందే,ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం కొత్త కారవాన్ తాజాగా సిద్ధమైంది ఇప్పటివరకు మహేష్ బాబు చాలా సాధారణమైన కారవాన్ ని వినియోగిస్తున్నారు, ప్రస్తుత అవసరాలకు తగిన విదంగా అన్ని ఆధునిక సదుపాయాలతో కూడిన సరికొత్త కారవాం ని తయారు చెప్పించి తెపించుకుంటున్నారు ఆయనకి నచ్చిన విదంగా సౌకర్యం తో తయారు చేపించుకున్నాడు ఇపుడు ఈ విష్యం సోషల్ మీడియా లో దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే టాలీవుడ్ లో అత్యంత ఖరీదైనది గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కారవాన్ ఉంది దీని కోట్లు పెట్టి తయారు చేయించారు అయినా షూటింగ్ కోసం ఎక్కడికైనా వెళ్తే ముందు రోజే అది అక్కడికి చేరుకుంటుంది షూటింగ్ గ్యాప్ లో అయినా అందులో విశ్రాంతి తీసుకునేందుకు దర్శకులు, నిర్మాతలతో అలా ముఖ్యమైన వాళ్లతో సెపరేట్ తో మాట్లాడాలన్నా ఏదైనా స్టోరీ పై చర్చించాలన్న షూటింగ్ సమయం లో లోపల వివరణ ఉంటుంది,ఇలా అయినా విశ్రాంతి తీసుకోడానికి లేటెస్ట్ టెక్నాలజీ తో దీని తయారు చేపించారు,ఇపుడు ప్రిన్స్ మహేష్ బాబు కూడా అలాంటి కారవాన్ ని రెడీ చూపించారని తెలుస్తుంది ఇప్పటికే పని పూర్తయిపోయింది త్వరలోనే ఇది ఆయనకి ఇవ్వనుంది యాజమాన్యం ఈ కార్వాన్ కి సంబంధించిన ఫోటోలు కూడా చూడచ్చు అది ఎంత ఖరీదైనది అనేది తెలుస్తుంది.

అల్లు అర్జున్ వాడే కారవాన్ ముంబై ఆధారిత డిజైనర్ ఇంటీరియర్స్ చేసాడు, ఇది కేవలం 3.5 కోట్ల ఖర్చు అవుతుంది ఇపుడు దాని విలువ దాదాపు 7 కోట్లు దాక అవుతుంది అల్లు అర్జున్ AA లెటర్స్ తో డిజైన్ చేసి ఉంటుంది,ఇపుడు మహేష్ బాబు కూడా అద్భుతమైన ఇంటీరియర్ తో లగ్జరీ గా ఉండేలా బాగా ఖర్చు చేసి చేపించారు అని తెలుస్తుంది అయితే మహేష్ బాబు లక్కీ నెంబర్ 4005 తో రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది మరి కారవాన్ దాదాపు 5 కోట్లు అయినా అవ్వచ్చు అని వార్తలు వస్తున్నాయి అయితే ప్రస్తుతం మహేష్ సర్కారీ వారి పాట షూటింగ్ లో బిజీ గా ఉన్నారు, దుబాయ్ లో లాంగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని తిరిగి వచ్చారు అయితే ఇప్పటిదాకా ఉన్న హీరోలు అందరు చాలామంది మంచి లగ్జరీ కారవాన్ లు వాడుతున్నారు ఇపుడు ఇంకా కొత్త టెక్నాలజీ తో వాడుతున్నారు అయితే మహేష్ బాబు కారవాం ఫోటీలో ఇపుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.